Wrong UPI Payments: ఎప్పుడైనా హడావుడిలో ఉండటం వల్ల రాంగ్ పేమెంట్ చేసినట్టయితే.. ముందుగా మీరు ఉపయోగించిన యూపీఐ యాప్ ఏదైతే ఉందో.. ఆ యాప్ కస్టమర్ కేర్ సపోర్ట్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
Fact Check: యూపీఐ చెల్లింపులు ఇటీవలి కాలంలో చాలా సాధారణమైపోయాయి. డిజిటల్ లావాదేవీలు పెరగడంతో ప్రతి ఒక్కరూ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎంలపై ఆధారపడుతున్నారు. అయితే ఇకపై వీటిపై కూడా అదనపు ఛార్జీ వసూలు చేస్తారనే వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో పరిశీలిద్దాం..
UPI Payment Surcharges: మీరు అదే పనిగా ఫోన్‌పే, గూగుల్ పే వాడేస్తున్నారా..ఇక నుంచి జాగ్రత్త. ఫోన్‌పే, గూగుల్ పే,పేటీఎంలకు దూరంగా ఉండకపోతే మీ జేబుకు చిల్లు పడుతుంది. యూపీఐ చెల్లింపులపై ఇక అదనపు ఛార్జ్ వసూలు చేయనున్నారు.
Upi Payment Without Internet Or Smartphone: మీరు UPI ద్వారా ఎవరికైనా డబ్బు పంపాలనుకుంటే, ఇంటర్నెట్ సమస్య కారణంగా అలా చేయలేకపోతే, నెట్ కనెక్టివిటీ లేకుండా కూడా పని చేసే చాలా ఉపయోగకరమైన పద్ధతిని ఇక్కడ మీ ముందుకు తీసుకు వస్తున్నాం..
Google Pay tips: ప్రముఖ యూపీఐ పేమెంట్ యాప్ గూగుల్ పే గురించి అందరికీ తెలుసు. అత్యంత వేగంగా, క్షణాల్లో నగదు బదిలీ అయిపోతోంది. గూగుల్ పే ఇప్పటికీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. ఇటీవల క్యాష్‌బ్యాక్ రావడం లేదనే ఆందోళన ఎక్కువైంది.
Phone Pe Offer: ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ యాప్ ఫోన్ పే యూజర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్‌తో కలిసి సరికొత్తగా హ్యాకథాన్ పోటీలు నిర్వహిస్తోంది. ప్రైజ్ మనీ ఎంతంటే..
E-Rupi: కేంద్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీల కోసం కొత్తగా పేమెంట్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన కొత్త స్కీమ్..రేపట్నించి అందుబాటులో రానుంది.
Google pay vs Phone pe: ఆన్లైన్ పేమెంట్స్ యాప్స్ మధ్య పోటీ నెలకొందిప్పుడు. ముందొచ్చిన గూగుల్‌పేను దాటి వెళ్లిపోయింది వెనుకొచ్చిన ఫోన్‌పే. లావాదేవీల్లో రికార్డు సృష్టిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.