KT Rama Rao Predicts Banswada By Election: తమ పార్టీలో ఉన్నప్పుడు గౌరవం ఉండగా కాంగ్రెస్‌లోకి వెళ్లి పోచారం శ్రీనివాస్ రెడ్డి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
Jeevan Reddy Ready To Resign: సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడినా కూడా రేవంత్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. రేవంత్ ఒంటెద్దు పోకడ ధోరణి ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తులకు దారి తీస్తోంది. త్వరలో ఓ సీనియర్ నాయకుడు రాజీనామా చేయనున్నారని టాక్.
Cm Revanth Reddy: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
Pocharam Srinivas Reddy: గులాబీ బాస్ కేసీఆర్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేతలంతా కాంగ్రెస్ లోకి చేరిపోయిన నేపథ్యంలో..తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఊహించని షాక్ ఇచ్చారు.
Telangana Election 2023 Results: స్పీకర్ సెంటిమెంట్ కు ఈసారి ఎన్నికల్లో అనూహ్య రీతిలో బ్రేక్ పడింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గం నుంచి గెలుపొంది.. స్పీకర్ సెంటిమెంట్ కు చరమగీతం పాడారు.
Chandrababu Naidu Case Latest News Updates: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపై చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు, జ్యుడీషియల్ కస్టడీ, ఇప్పుడు ఆయన సీఐడీకి రెండు రోజుల రిమాండ్... మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించడం వంటి పరిణామాలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు.
TPCC Chief Revanth Reddy: చంద్రబాబు నాయుడు ఆనాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని 51% ప్రయివేటుపరం చేస్తుంటే అడ్డం పడ్డాను అని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదే ఫ్యాక్టరీని మూసేస్తే పోచారం ఏం చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Telangana Speaker Pocharam Srinivas Reddy: కామారెడ్డి జిల్లా దామరంచలో 42 లక్షలతో నూతనంగా నిర్మించిన PACS నూతన భవనం, గోడౌన్‌ను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. రైతులు గతంలో బ్యాంకు లోన్ల కోసం చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి ఉండేదన్నారు.
Pocharam Srinivas Reddy: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్సీ బాలుర హాస్టల్‌ను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్ధాలను , స్టోర్ రూంలో సరుకులను పరిశీలించారు. అనంతరం విద్యార్ధులతో కలిసి టిఫిన్ చేశారు.
TRS MLAs complaint on YS Sharmila: సీఎం కేసీఆర్, మంత్రులపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. శాసన సభ్యుల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
YS Sharmila Takes a dig at Niranjan Reddy: తెలంగాణలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిని ప్రశ్నించడం వారి మనోభావాలను దెబ్బతీసినట్టు ఎలా అవుతుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించారు.
Speaker Pocharam Srinivas Reddy said that everyone should get the fruits of freedom. He wished that poverty would end in the country and that all people would live happily
తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా పాజిటివ్ గా నిర్ధరణ కావడంతో...ఈ నెల 24న ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. జల వివాదం తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలు కలుసుకోవడం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.