Extramarital Affair Ends Husband Life: ప్రేమించి వివాహం చేసుకుని ఆనందంగా కాపురం చేస్తున్న దంపతుల మధ్య ఓ వ్యక్తి దూరాడు. అతడి వలన కట్టుకున్న భార్యనే భర్తను కిరాతకంగా చంపేసింది. విషం పెట్టినా చనిపోలేదని ఓ జలాశయానికి తీసుకెళ్లి అక్కడ చంపేసిన ఉదంతం ఒళ్లు గగుర్పొడుస్తోంది.
Snake Killed Three Siblings And Father Situation Critical: కాట కూట నాగు ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా నలుగురిని కాటేసింది. ఆ రాకాసి పాము ముగ్గురి ప్రాణాలు పొట్టనబెట్టుకుంది.
Chori Karke Acha Laga Lekin: చోరీ చేసిన పట్టుబడిన యువకుడిని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్న వీడియో ఇది. దొంగతనం చేసినప్పుడు నీకు ఏమనిపించింది అని ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసు అడిగాడు. అందుకు చోర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా ?..
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని గోర్స రైల్వే గేట్ వద్ద సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవడంలో విఫలమైన ఓ ప్రేమ జంట గోర్స రైల్వే గేటు సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డాకా ఆ మార్గం ద్వారా రాకపోకలు సాగించే పలు రైళ్లు మృతదేహాలపై నుంచి వెళ్లడంతో శరీర అవయవాలు నుజ్జునుజ్జయి చెల్లాచెదురుగా పడిపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.