Tomorrow Wine Shops Close In Andhra Pradesh: కొత్తగా మద్యం విధానం అమల్లోకి వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మద్యం దుకాణాలు మూత పడుతున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కొన్నిచోట్ల మాత్రమే మద్యం దుకాణాలు బంద్ పడ్డాయి.
Chicken biryani: కేవలం రెండు రూపాయలకు చికెన్ బిర్యానీ అనడంతో చుట్టుపక్కల గ్రామస్థులు ఎగబడ్డారు. దీంతో అక్కడ తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
West Godavari Collector Nagarani History And Background Details: కలెక్టర్‌గా వచ్చిన ఆమె చరిత్ర తెలిస్తే షాకవుతారు. ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుంటే ఫ్యాక్షనిస్టులు, నేరస్తులు, నక్సలైట్లు కూడా హడలెత్తుతారు.. ఆమె ఎవరో తెలుసా?
Pawan Kalyan About Life Threat and Supari Gangs: కాకినాడ: అధికారం చేజిక్కించుకునే నాయకులు కృూరంగా ఆలోచిస్తారని.. ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోవద్దని బలంగా భావిస్తారని.. అవసరమైతే కడుపులోని బిడ్డను కూడా చంపడానికి వెనుకాడరని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
Pawan Kalyan To YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కకూడదన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ రహిత జిల్లాలుగా మార్చాలి అని ఆ రెండు జిల్లాలకు చెందిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
Nirmala Sitharaman Satires ON MLA Grandhi Srinivas: వీరవాసరం మండలంలోని ఆరు గ్రామాల తాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడంపై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిలదీశారు. ప్రజలు ఎమ్మెల్యేను గట్టిగా ఆడగాలని సూచించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయం ముందు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన తెలిపారు. స్కూల్స్ విలీనానికి వ్యతిరేకంగా విద్యార్ధులు, తల్లిదండ్రులతో ఆయన నిరసన నిర్వహించారు.
All in One News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసిన భూవివాదం, పశ్చిమ గోదావరి జిల్లాలో కౌలు రైతు సంఘాల ఆందోళన, హైదరాబాద్ చందానగర్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం, టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తను పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... తదితర సంక్షిప్త వార్తల సమాహారం ఆల్ ఇన్ వన్ న్యూస్‌లో... .
Chandrababu: ఏపీలో రాజకీయ వేడి కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు.
Godavari Floods: గోదావరి ఉగ్ర రూపం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో..ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో హైఅలర్ట్ జారీ చేశారు.
Godavari Flood: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉరకలేస్తుంది.గతంలో ఎప్పుడు లేనంతగా జూలైలోనే గోదారమ్మకు వరద పోటెత్తింది.మంగళవారం గోదావరి నదిలో వరద ఉధృతి పెరగడంతో కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని ఆలయాల ముఖ ద్వారలు నీటమునిగాయి. ప్రతి ఏటా గోదావరి ఉధృతి నేపథ్యంలో గోష్పాద క్షేత్రం ముంపులోకి వెళుతుంది. ఆలయ కమిటీ ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు.
Goshpada Kshetram: Kovvur Goshpada Kshetram temples submerged due to Godavari Floods. మంగళవారం గోదావరి నదిలో వరద ఉధృతి పెరగడంతో.. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని ఆలయాల ముఖ ద్వారలు నీట మునిగాయి.
CM Jagan: ఏపీలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది. విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్‌తోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు.
PM Modi: ఏపీలో అల్లూరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈకార్యక్రమంలో ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్‌తోపాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Pawan Kalyan: పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ టూర్లో జనసేన శ్రేణుల జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు.
Priest Murder in West Godavari:ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ హత్య జరిగింది. శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.