Extramarital Affair Ends Husband Life: ప్రేమించి వివాహం చేసుకుని ఆనందంగా కాపురం చేస్తున్న దంపతుల మధ్య ఓ వ్యక్తి దూరాడు. అతడి వలన కట్టుకున్న భార్యనే భర్తను కిరాతకంగా చంపేసింది. విషం పెట్టినా చనిపోలేదని ఓ జలాశయానికి తీసుకెళ్లి అక్కడ చంపేసిన ఉదంతం ఒళ్లు గగుర్పొడుస్తోంది.
Hyderabad: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నతన భర్తను, అతని భార్య రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంది. ఈ నేపథ్యంలో భర్త.. తన భార్యను ఇష్టమున్నట్లు చెయ్యి చేసుకున్నాడు.
Vizag: మిస్ వైజాగ్ అయిన నక్షత్ర అనే మహిళ, తన భర్త ఉంటున్న ఆఫీసుకు వెళ్లింది. అప్పుడు అతగాడు మరోక యువతితో గదిలో ఉన్నాడు. దీంతో ఆమె ఆవేశంలో అతనిపై, సదరు యువతిపై దాడికి పాల్పడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Women ExtraMarital Affair:ఇద్దరు పిల్లలున్న మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ ఘటన బైటపడటంతో ఇద్దరితోను కలిసి జీవిస్తానంటూ తెల్చిచెప్పింది. అంతటితో ఆగకుండా.. సదరు మహిళ కరెంట్ పోల్ ఎక్కి మరీ నిరసన తెలిపింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Wife Kills Husband With Help Of Lover: తన కంటే 13 ఏళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది. అతనితో ఏకాంతంగా గడుపుతూ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. భర్త వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. తన ప్రేమకు అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి ఏకంగా కట్టుకున్న భర్తనే హత్య చేసింది. కానీ చిన్న క్లూతో దొరికిపోయి కటకటాలపాలైంది. వివవరాలు ఇలా..
Brutal Murder: వివాహేతర సంబంధం మరో రెండు కుటుంబాలలో విషాదం నింపింది పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న మరో యువకుడితో పెట్టుకున్న వివాహేతర సంబంధం ఆ ఇద్దరినీ పొట్టన పెట్టుకుంది.
Teen stabs man in Jagadgirigutta : తన తల్లితో వివాహేతర సంబంధం ఉందని యువకుడిని కత్తితో పొడిచిన కొడుకు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు.
Husband kills wife in moosapet Hyderabad : భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అంతమొందించాడు. హైదరాబాద్‌లోని మూసాపేటలో ఈ దారుణం జరిగింది. శిరీష, సంతోశ్లు ఇద్దరూ మూసాపేటలోనే నివాసం ఉండేవారు. పెళ్లి కొన్ని రోజులకే శిరీషపై సంతోష్‌కు అనుమానం పెరిగింది. ఈ క్రమంలో శిరీషను హత్య చేశాడు.
Husband Kills Wife: శివశంకర్ భార్య పట్నం గ్రామంలోని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంలో చాలాసార్లు భార్యను (Wife) హెచ్చరించారు శివశకంర్. అయినా ఆమె లెక్క చేయలేదు.
లవర్ తో జంప్ అయిన భార్య ( Wife Went Missing With Lover ) తన భర్తను అరెస్ట్ చేయించడానికి భారీ కుట్ర పన్నింది. దీనికి నేరచరిత్ర ఉన్న ప్రియుడు ( Lover ) అండ కూడా లభించింది. దీంతో రెచ్చిపోయిన మహిళ తన పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది. అయితే పోలీసులు ఆమె పథకాన్ని భగ్నం చేసి... ఇల్లీగల్ ఎఫైర్ ( Illegal Affair ) ను గుట్టు రట్టు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.