CM KCR Bihar Visit: సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లింది అందుకేనా ? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీహార్ పర్యటన తర్వాత చాలా మందిలో కలుగుతున్న సందేహం ఒక్కటే.
JP Nadda - Nitin: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే సినీ, క్రీడా, కళా రంగాల ప్రముఖులతో భేటీ అవుతున్నారు.
Bihar Politics Crisis: బీహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ ప్రభుత్వం ఈ నెల 24న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నది. సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ బుధవారం ప్రమాణం చేశారు.
తెలంగాణలో 2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బీజేపీ అంతర్గత సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం గెలుపు గుర్రాలనే పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ అధిష్ఠానం తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సూచించింది.
Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసమాజం అభ్యున్నతికి రాజకీయాలు అక్కరకురావాలి.. గానీ ప్రస్తుత సమాజంలో రాజకీయాలు అధికారం చేజిక్కించుకునేందుకు వినియోగిస్తున్నారని అన్నారు. రాజకీయాలకు మించిన జీవితం ఉందని నాకనిపిస్తోందని కామెంట్ చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోందని చెప్పారు. ప్రస్తుతం అధికారకాంక్షతో రాజకీయాలు చేస్తున్నారని నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana politics: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మునుగోడు వైపు మళ్లాయి. ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారన్న వార్తలు గుప్పుమంటున్న క్రమంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మునుగోడు నుంచి పోటీ చేస్తారని గులాబీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి.
KHAMMAM TRS WAR: ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు భగ్గుమంటోంది. వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలు బహిరంగంగానే ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే రాములు నాయక్ కు మంత్రి పువ్వాడ అజయ్ మద్దతు ఉండగా.. మాజీ ఎమ్మెల్యేకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండదండలున్నాయి.
MLC KAVITHA IN ATA : అమెరికా వాషింగ్టన్ డీసీలో జరిగిన ఆటా 17 వ మహాసభల్లో పాల్గొన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అక్కడ ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించారు. ఆటా అంటే ఆంధ్రా తెలంగాణ అసోసియేషన్ అని అభివర్ణించారు.
An interesting incident took place in the case of the selection of the opposition presidential candidate. The same has now led to a debate in Telangana politics. There is a debate going on whether there are going to be key developments in Telangana
An interesting incident took place in the case of the selection of the opposition presidential candidate. The same has now led to a debate in Telangana politics. There is a debate going on whether there are going to be key developments in Telangana
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చారు. అనంతరం కాంగ్రెస్ నేత జైరాం రమేశ్.. యశ్వంత్ సిన్హానే తమ ఉమ్మడి అభ్యర్థి అని అధికారికంగా ప్రకటించారు. యశ్వంత్ సిన్హా కూడా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సముఖంగానే ఉన్నారు. టీఎంసీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం పార్టీకి దూరంగా పనిచేయాల్సిన సమయం వచ్చిందంటూ సిన్హా ట్వీట్ చేశారు. టీఎంసీలో మమతా బెనర్జీ తనకు ఇచ్చిన గౌరవం, హోదాకు ఆమెకు కృతజ్ఞతలు
undavalli on CM Kcr: తెలుగు రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై జోరుగా చర్చ సాగుతోంది. త్వరలో భారత రాష్ట్రీయ సమితి పార్టీని అధికారికంగా ప్రకటిస్తారన్న ప్రచారం సాగుతోంది.
Amit Shah has recently written a book on his favorite leader Narendra Modi. Speaking at the book launch, Amit Shah made some interesting comments on Narendra Modi
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.