2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే పీకే కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచిన ప్రతిపాదనతో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సర్కిల్స్‌లో సంచలనం రపుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ఆ పార్టీ ముఖ్య నేతలకు వివరించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ వస్తోంది.
Vangaveeti Radha comments on his murder : వంగవీటి రాధా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. అసలు రాధాపై కుట్ర పన్నే అవసరం ఎవరికి ఉందంటూ చర్చ మొదలైంది.
హైదరాబాద్: రాజకీయాల్లో చిరంజీవి ప్రయాణం గురించి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు వదిలేసి చాలా మంచి పని చేశారని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. తనను రాష్ట్రపతిగా చూడాలి అని చిరంజీవి కోరుకున్నట్టుగానే తన శ్రేయోభిలాషులు చాలా మంది కోరుకుంటున్నారని చెబుతూ.. రాష్ట్రపతి కావాలనే కోరిక మాత్రం తనకేం లేదని అన్నారు.
Perni nani reacts on telangana minister Prashanth Reddy comments: నిజామాబాద్‌లో (Nizamabad) నిర్వహించిన రైతు ధర్నాలో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని రియాక్ట్ అయ్యారు. తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలకు.. ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
కర్నాటక అసెంబ్లీకి ఎన్నికైన బీజేపీ నేత యడ్యూరప్ప తన ఎంపీ పదవికీ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు స్పీకర్ సుమిత్ర మహాజన్ ఆమోదం తెలిపారు. ఆయనతో పాటు మరో బీజేపీ ఎంపీ శ్రీరాములు రాజీనామాకు కూడా లోక్ సభ స్పీకర్ ఆమోదం తెలిపారు.
ఇదిలా ఉండగా శనివారం ఉదయం కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బోపయ్య ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరితోనూ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంలో యడ్యూరప్ప కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
పాత వివాదం సమసిపోయిందిలే అని జనం మర్చిపోతున్న తరుణంలో ఈసారి తనంతట తానుగానే వార్తల్లోకెక్కింది సినీ నటి పూనమ్ కౌర్. ఆమె చేసిన పోస్ట్, సంచలమైన కామెంట్స్ చర్చకు దారితీశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.