New Year 2025 Prabhas Message Video Viral: కొత్త సంవత్సరానికి సిద్ధమవుతున్న తన అభిమానులకు రెబల్ స్టార్ ప్రభాస్ కీలక విజ్ఞప్తి చేశారు. పార్టీల్లో ఎంజాయ్ చేయండి.. కానీ డ్రగ్స్‌తో కాదని సూచించారు. వీడియో సందేశం వైరల్‌గా మారింది.
Samantha: హీరోయిన్స్ లో సమంత కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోపక్క తెలుగు హీరోల్లో ప్రభాస్ కున్న క్రేజ్ దానికి రెట్టింపు అన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి ఈ ఇద్దరు సూపర్ స్టార్స్.. కలిసి ఏ సినిమాలోను కనిపించలేదు. సమంత దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించింది. కానీ ప్రభాస్ తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కారణం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గమనర్హం
Chiranjeevi in Spirit: గత కొద్దిరోజులుగా మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్ సినిమాలో నటిస్తున్నారు అంటూ తెగ వార్తలు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో.. చిరంజీవికి ప్రత్యేక పాత్ర ఇచ్చారు అని ఎన్నో వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ ఈ విషయంపై స్పందించారు..
Prabhas Eshwar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన మూవీ ఈశ్వర్. ఈ సినిమాతోనే రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసత్వానికి పునాది పడింది. ఇక అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డేను భారీగా సెలబ్రేట్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సంబరాలను రెట్టింపు చేయడానికి ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్ రీరిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈశ్వర్ ట్రైలర్‌ను అదిరిపోయేలా కట్ చేసి విడుదల చేశారు.
Koratala Shiva:క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ.. గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వరస విజయాలు అందుకున్న ఈ దర్శకుడు ఈమధ్య ఆచార్యతో మాత్రం డిజాస్టర్ చావి చూశారు. అప్పట్లో చిరంజీవికి ఈ దర్శకుడికి మధ్య తెలియని వార్.. జరిగింది అన్న విషయం.. ప్రేక్షకులకు తెలిసిన విషయమే. కానీ అతన్ని సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరో మీకు తెలుసా?
Trolls on Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ప్రపంచమంతా వినిపిస్తోంది. బాలీవుడ్ ని పక్కకు నెట్టి.. టాలీవుడ్ పేరు ప్రపంచమంతా వినిపించేలా చేసిన ఘనత.. ప్రభాస్ బాహుబలి సినిమాకే దక్కింది. ఈ నేపథ్యంలోనే కావాలని కొందరు ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని అభిమానులు వాపోతున్నారు.
Prabhas Donation: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గొప్పతనం గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు విన్నాం. ఇంటికి వచ్చిన వారిని కడుపునిండా భోజనం పెట్టకుండా పంపించని ప్రభాస్ సహాయం కోరి వచ్చిన వారిని కూడా సహాయం చేయకుండా వెనక్కి పంపరు. తాజాగా ప్రభాస్ తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం భారీ మొత్తాన్ని డొనేషన్ ప్రకటించి అందరి మనసులను దోచుకున్నారు.
Prabhas Raja Saab Update: ప్రస్తుతం వరస సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ హీరో సలార్..కల్కి 2898AD లాంటి భారీ ప్రాజెక్టులు చేస్తున్న.. ఆయన అభిమానులు మాత్రం తెగ ఎదురుచూస్తున్న చిత్రం రాజా సాబ్. అందుకు ముఖ్య కారణం ఎన్నో రోజుల తర్వాత ప్రభాస్ మళ్ళీ ఈ చిత్రంలో డార్లింగ్ లాగా కనిపించబోతున్నారు.
Prabhas Maruti Movie: రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న కొత్త చిత్ర ప్రకటన త్వరలోనే వెలువడనుంది. తన అభిమానుల కోసమే ప్రభాస్ ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కొద్ది రోజుల్లోనే పూర్తి చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Radhe Shyam Trailer: ప్రభాస్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘రాధేశ్యామ్’ మూవీ కొత్త ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా మార్చి 11న విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ ను బుధవారం చిత్రబృందం విడుదల చేసింది.
Prabhas Movie with Maruthi: నిర్మాత డీవీవీ దానయ్యతో సినిమాకు ప్రభాస్ చాలా రోజుల క్రితమే కమిట్ అయ్యారు. ప్రభాస్‌తో సినిమా కోసం దానయ్య డైరెక్టర్ కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మారుతి తన వద్ద ఉన్న ఓ స్క్రిప్టుతో దానయ్యను కలిసినట్లు తెలుస్తోంది.
Radhe Shyam Release Date: ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించింది.
Project K Shooting: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొణె (Prabhas Deepika Padukone) కలిసి నటిస్తున్న ‘ప్రాజెక్ట్-K’ (వర్కింగ్ టైటిల్) చిత్ర రెగ్యులర్ షూటింగ్ (Project K Shooting) శనివారం నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రభాస్, దీపికా పదుకొణె మధ్య తొలి షాట్ చిత్రీకరించారు. దానికి సంబంధించిన వీడియోను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Radheshyam First Single: ప్రభాస్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘రాధేశ్యామ్’ మూవీలోని ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. వింటేజ్ లవ్‌స్టోరీ మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్‌లో ప్రభాస్ లవర్‌బాయ్ పాత్రలో మెప్పించనున్నారు.
ప్రభాస్.. ఇది పేరు కాదు...ఒక బ్రాండ్. ఈ బ్రాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి బాలీవుడ్ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు డార్లింగ్...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.