Punjab Chief Minister, Bhagwant Mann, made two major announcements. In the order, the Punjab government stated that the private schools in the state will not increase the admission fee for the upcoming academic year
కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతబడిన సంగతి తెలిసిందే. 11 నెలల సుదీర్ఘ విరామం అనంతరం తెలంగాణలో విద్యాసంస్థలు పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం (Telangana Govt) చర్యలు చేపట్టింది.
Online classes: హైదరాబాద్: కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రైవేటు స్కూల్స్ ఆన్లైన్ తరగతులు నిర్వహించడమే కాకుండా ఫీజులు ( School fee) కూడా వసూలు చేస్తుండటంపై తెలంగాణ హై కోర్టు శుక్రవారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
స్కూలు టీచర్లనే సేల్స్ స్టాఫ్‌గా మార్చేశాయి తెలంగాణలో పలు పాఠశాలలు. టీచర్లకే స్కూలు అడ్మిషన్ బ్రోచర్లు, ఫారమ్స్ ఇచ్చి ఇంటింటికీ వెళ్లి మార్కెటింగ్ చేయమంటున్నాయి. అలాగే ఇంతమంది విద్యార్థులను జాయిన్ చేయించాల్సిందేనని టార్గెట్ కూడా పెడుతున్నాయి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.