Selling Property: మీరు మీ ప్రాపర్టీ విక్రయించాలనుకుంటున్నారా? అయితే మీరు ప్రాపర్టీని విక్రయించే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అవును మీరు పెట్టిన పెట్టుబడిపై మంచి రాబడి రావాలంటే ఏం చేయాలో తెలుసుకోవడం ముఖ్యం.
Jaya Bachchan Affidavit: భారత సినీ పరిశ్రమలో చక్కని జోడీ ఎవరంటే అమితాబ్ బచ్చన్-జయ బచ్చన్ జంట ముందుంటుంది. సినీ జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ హిట్లతో దూసుకెళ్తున్న ఆ కుటుంబం ఆస్తుల వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న వారి కుటుంబ ఆస్తులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
Housing Loan NOC: హోమ్ లోన్ తీసుకున్న వాళ్లంతా బుద్దిగా హోమ్ లోన్ తిరిగి చెల్లిస్తారు కానీ.. హోమ్ లోన్ రీపేమెంట్ చేసిన తరువాత చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనుల విషయంలో మాత్రం తెలియక పొరపాటు చేస్తుంటారు. అవగాహన లేకపోవడం వల్లే వాళ్లు ఆ తప్పిదం చేస్తుంటారు. ఇంతకీ ఏంటా తప్పిదం అంటే...
Property Registration And Mutation Documents: మీ పేరు మీద ఏదైనా వ్యవసాయ భూమి కానీ లేదా ఏదైనా ఇంటి స్థలం కానీ లేదా మరేదైనా ఇల్లు కానీ కొన్నారా ? కొత్తగా కొన్న మీ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించడంతోనే మీరు రిలాక్స్ అవుతున్నారు కదా.. కేవలం రిజిస్ట్రేషన్‌తోనే మీరు కొన్న స్థిర ఆస్తిపై పూర్తి యాజమాన్య హక్కులు వచ్చేస్తాయని అనుకుంటున్నారా ? అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే.
The Bharatiya Janata Party Telangana unit president Bandi Sanjay Kumar on Saturday strongly condemned the TRS (Telangana Rastra Samithi)- led state government’s orders to declare details of all government school teachers’ assets as a mandatory move
Lucky Dates in 2022.. to buy new property in New Year : న్యూమరాలజీ ప్రకారం 2022 సంవత్సరంలో ఆస్తిని కొనుగోలు చేసేందుకు లక్కీ డేట్స్ ఇలా ఉన్నాయి. 2022లో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పని చేసే వారందరికీ 2022లో బాగా కలిసొస్తుంది.
తెలంగాణలో వ్యవసాయేతర (Non-Agricultural properties registration) ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.