7th Pay Commission DA Arrears: పంజాబ్ రాష్ట్ర ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 2015 నుంచి డిసెంబర్ 31, 2015 వరకు గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ఆరు శాతం డీఏ విడుదలకు ఆమోదం తెలిపింది.
Liquor Prices: లిక్కర్ ఇప్పుడు ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారింది. ప్రజలతో మద్యం తాగించి ఖజానా నింపుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఇందుకోసం లిక్కర్ పాలసీ పేరుతో ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. తాజాగా లిక్కర్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Night curfew and Weekend lockdown in Punjab: చండీఘడ్: కరోనావైరస్ను కట్టడి చేసేందుకు క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ బాట పడుతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ విధించగా తాజాగా పంజాబ్ కూడా ఆ రాష్ట్రాల జాబితాలో చేరిపోయింది.
Punjab govt withdraws general consent to CBI: న్యూ ఢిల్లీ: సీబీఐ కేసుల విషయంలో పంజాబ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఐ కేసుల విచారణ విషయంలో సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని రద్దు చేస్తున్నట్టు పంజాబ్ సర్కార్ ప్రకటించింది.
Punjab govt issues Unlock 5.0 guidelines: చండీఘడ్: అన్లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా పంజాబ్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 15 తర్వాత కంటెమెంట్ జోన్ల వెలుపల ఉన్న ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తున్న పంజాబ్ ప్రభుత్వం.. అందులో భాగంగానే తాజాగా అన్లాక్ 5.0 మార్గదర్శకాలను జారీచేసింది.
ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవం ( International Youth Day ) సందర్భంగా పంజాబ్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం (Punjab Govt) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు.. కరోనా కాలంలో పంజాబ్లోని విద్యార్థులకు డిజిటల్ విద్యను ప్రొత్సహించేలా ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించాలని నిర్ణయించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.