భారత్ స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఇండియా ఓపెన్ 2022లో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. అద్భుత ఆటతో యోనెక్స్-సన్‌రైజ్ ఇండియా ఓపెన్ 2022లో సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.
India Open 2022: న్యూఢిల్లీ వేదికగా జరుగుతోన్న ఇండియా ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్ లోకి ప్రవేశించగా.. సైనా ఇంటిదారి పట్టింది.
మాజీ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్, తెలుగు తేజం పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్ కమిషన్ సభ్యురాలిగా సింధు సోమవారం ఎంపికయ్యారు.
బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఓటమిపాలైంది. ఇండోనేసియాలోని బాలిలో జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో ఆన్ సియాంగ్ (దక్షిణకొరియా) చేతిలో సింధు ఓడిపోయింది.
PV Sindhu news: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్(BWF World Tour Finals)లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu)యమగూచిపై గెలుపొంది.. ఫైనల్లోకి ప్రవేశించింది.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగుతుంది. ఆరు మహిళల స్థానాల కోసం తొమ్మిది మంది ఎన్నికల్లో నిలబడుతున్నారు.
PV Sindhu: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సాంప్రదాయ దుస్తులు ధరించి..డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
PV Sindhu honoured with Padma Bhushan: 2020 సంవత్సరానికి గాను కేంద్రం మొత్తం 119 మందిని పద్మ పురస్కారాలకు (Padma awards) ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు (List of Padma awardees 2020) దక్కాయి.
PV Sindhu: టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధును మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సత్కరించారు. చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. ఇప్పడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
PV Sindhu: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం కానుంది. ప్రముఖ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధూ ఈ అకాడమీను ప్రారంభించనున్నారు. ఏపీలో పీవీ సింధూ అకాడమీను ఎక్కడ ప్రారంభించనున్నారంటే..
PV Sindhu gets grand welcome after returning to India from Tokyo Olympics 2020: న్యూ ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ఉమెన్స్ సింగిల్స్‌లో కాంస్య పతకం గెల్చుకుని భారత్‌కి తిరిగొచ్చిన పీవీ సింధుకు దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఘన స్వాగతం లభించింది.
పివి సింధు ఫ్యామిలీ అండ్ పేరెంట్స్: అక్క కొడుకు ఆర్యన్‌తో పివి సింధు ఆటలు. బ్యాడ్మింటన్ కోర్టులో ప్రత్యర్థికి చుక్కలు చూపించి ఓ ఆటాడుకునే పివి సింధుకి అక్క కొడుకు ఆర్యన్ అంటే ప్రాణం. కోర్టులో ప్రత్యర్థులను మట్టికరిపించే పివి సింధు.. ఆర్యన్‌తో ఆటాడుకునేటప్పుడు మాత్రం ఓ చిన్న పిల్ల అయిపోతుందట.
PV Sindhu beats Bing Jiao to Win bronze medal in Tokyo olympics: పీవీ సింధు టోక్యో ఒలంపిక్స్‌లో కాంస్య పథకం గెల్చుకుంది. చైనా షట్లర్ బింగ్ జియావోతో జరిగిన బ్యాడ్మింటన్ బ్రోంజ్ మెడల్ మ్యాచ్‌లో పీవీ సింధు (PV Sindhu) చెలరేగిపోయింది. జరిగిన రెండు మ్యాచుల్లోనూ 21-13, 21-15 పాయింట్స్ తేడాతో పైచేయి సాధించి తన సత్తా చాటుకుంది.
Tokyo Olympics: భారత షట్లర్ పీవీ సింధూ స్వర్ణం ఆశలు ఆవిరయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌లో సింధూ..తైజుయింగ్ చేతిలో పరాజయం పాలైంది. కాంస్యం ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి.
#SareJahanSeAccha | కలిగి ఉన్న దేశం భారత్. భిన్నత్వంలో ఏకత్వమే అందుకు నిదర్శనం. జీ హిందుస్తాన్ మీడియా పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఎక్స్‌క్లూజివ్ కార్యక్రమం సారే జహా సే అచ్ఛా (#SareJahanSeAccha)ను నిర్వహిస్తోంది.
'కరోనా వైరస్' నుంచి తప్పించుకోవాలంటే .. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ప్రభుత్వాలు, సినిమా స్టార్లు, రాజకీయ నాయకులు.. ఇదే ప్రచారం చేస్తున్నారు. సామాన్య జనానికి కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.