Punjab Issue: పంజాబ్ కాంగ్రెస్‌లో మారిన పరిణామాలు రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. పదవీచ్యుతుడైన కెప్టెన్ అమరిందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాహుల్, ప్రియాంకలపై ఆరోపణలు చేశారు.
Rahul on Twitter: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకు కోపమొచ్చింది. వ్యక్తిపై కాదు..సామాజిక మాధ్యమంపై. ట్విట్టర్‌పై రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టారు. ట్విట్టర్ రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. అసలేం జరిగింది..
కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతాతో పాటు ఆ పార్టీకి చెందిన 5వేల మంది అకౌంట్లను బ్లాక్ చేసింది ట్విట్టర్. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగానే నిలిపేసినట్లు ట్విట్టర్ పేర్కొంది.
Pegasus hacking: ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం ప్రముఖ రాజకీయ నేతలు, సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులను షేక్ చేస్తోంది. పెగాసస్ స్పైవేర్ ప్రస్తుతం ప్రముఖులకు నిద్ర కరువయ్యేలా చేసింది. రెండేళ్ల క్రితం పలువురు మేథావులు, నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ అయ్యాయనే వార్తా కథనాలు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Prashant kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వర్సెస్ ప్రముఖ వ్యక్తుల భేటీ వెనుక కారణమేంటి..థర్డ్‌ఫ్రంట్ కోసమా..లేదా మరో కారణముందా. శరద్ పవార్‌కు రాష్ట్రపతి పదవి కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారా. అసలేం జరుగుతోంది.
Prashant kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక నేతలతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మొన్న రెండు దఫాలుగా శరద్ పవార్‌తో సమావేశం..ఇప్పుడు మళ్లీ రాహుల్ గాంధీ, ప్రియాంకాలతో భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది.
Rahul Gandhi: దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణకు..వ్యాక్సిన్లకు ముడిపెట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Rahul Gandhi takes dig at PM Narendra Modi: ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో భాగంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిసిందే. అయితే భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ రేటుకు సంబంధించి వాస్తవాలు ఏమైనా చెప్పాలంటూ ప్రధాని మోదీని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Jitin Prasada, Senior Congress Leader Joins BJP: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జితిన్ ప్రసాద బుధవారం నాడు భారతీయ జనతా పార్టీ (Jitin Prasada Joined BJP) తీర్థం పుచ్చుకున్నారు. గత కొన్నిరోజులుగా దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.
Rahul Gandhi Tests Positive For COVID19: దేశంలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు మహమ్మారి బారిన పడుతున్నారు. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లినట్లు సమాచారం.
Assam Elections: అస్సోంలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. పౌరసత్వ సవరణ చట్టం కాంగ్రెస్ పార్టీకు ప్రచారాస్త్రంగా మారింది. అధికారంలో వస్తే సీఏఏను ఎప్పటికీ అమలు కానివ్వమంటోంది కాంగ్రెస్ పార్టీ.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాధవ్‌సింగ్ సోలంకి (94) కన్నుమూశారు. గుజరాత్ గాంధీనగర్‌లోని తన నివాసంలో సోలంకి (Madhav Singh Solanki ) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బూటా సింగ్ (Buta Singh) (86) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బూటా సింగ్ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర వ్యవసాయ చట్టాలకు (Farm Laws) వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నెల రోజులుగా ఆందోళన (farmers protest) చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళనకు గురువారం కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది.
కాంగ్రెస్ కురువృద్ధుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మోతీలాల్ ఓరా సోమవారం తుదిశ్వాస విడిచారు. 93 ఏళ్ల మోతీలాల్ ఓరా ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ (MP Ex CM Motilal Vora passes away) కన్నుమూశారు.
Telangana: తెలంగాణా పీసీసీ కొత్త ఛీఫ్ ఎవరనే సస్పెన్స్ దాదాపుగా తొలగినట్టే కన్పిస్తోంది. ఎవరెన్ని చెప్పినా..కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ముందుగానే ఆ అభిప్రాయానికొచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
Rahul Gandhi :రైతు నేతల పిలుపు మేరకు ఇవాళ భారత్ బంద్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి బంధ్‌కు ప్రజలు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు.
అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురు వృద్ధుడు తరుణ్ గొగోయ్ (84) (Former CM Tarun Gogoi) కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇతర ఆనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం గువాహటిలో తుదిశ్వాస విడిచారు.
కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamal Nath) చేసిన ‘ఐటం’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ మహిళా నాయకురాలు, దాబ్రా బీజేపీ అభ్యర్థిని ఇమార్తి దేవి (Imarti Devi) ని ఐటం అని సంభోదించడంపై బీజేపీ నాయకులు కమల్ నాథ్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఎన్డీఏ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. కరోనా (Coronavirus) కట్టడిలో భారత్ కన్నా.. పాకిస్తాన్, ఆప్ఘానిస్తాన్ నయం అంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) కూడా మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.