Rahul Gandhi In Telangana Visit: రాహుల్ గాంధీ నేడు సాయంత్రం వరంగల్‌లో జరగనున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొననున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ తిరిగి రానున్న రాహుల్ గాంధీ రేపు శనివారం హైదరాబాద్‌లో జరిగే పార్టీ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Covid Deaths in India: దేశంలో కరోనా మరణాలకు సంబంధించి డబ్ల్యూహెచ్ఓ వెలువరించిన రిపోర్ట్ సంచలనాత్మకంగా మారింది. కేంద్రం చెబుతున్న లెక్కలకు పది రెట్లు ఎక్కువ మరణాలు దేశంలో నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ రిపోర్టులో పేర్కొన్నారు.
rahul gandhi tour in telangana : రాహుల్‌గాంధీ తెలంగాణ టూర్ కాంగ్రెస్ నేతలను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. రాహుల్ టూర్ ఏర్పాట్లను చూడటం అటుంచితే .. పర్మిషన్ల కోసమే నానా తిప్పలూ పడాల్సి వస్తోంది. వరంగల్ టూర్ కు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా హైదరాబాద్ లో రాహుల్ పర్యటనకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఎక్కేగడపా.. దిగేగడపా అన్నట్లు చక్కర్లు కొడుతున్నారు.
The Telangana High Court has made it clear that they cannot interfere in the matter of permission for the meeting of Congress leader Rahul Gandhi at Osmania University and that the decision should be taken by the Vice-Chancellor
Political Heat In Telangana: తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది. తెలంగాణలో ఒకపక్క ఎండలు..వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో జాతీయ పార్టీల అగ్రనేతలు పర్యటిస్తుడడంతో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. తెలంగాణలో ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటిస్తుండగా..రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు.
Rahul in Night Club With Woman Fact: రాహుల్ పక్క ఖాట్మండు నైట్ క్లబ్లో కనిపించిన మహిళ ఎవరు ? నిజంగా ఆమె చైనా దౌత్యవేత్త హౌ యాంకీ యేనా ? జాతీయ మీడియా సంస్థ ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలింది ?
HRC Complaint On Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. హైకోర్టు న్యాయవాది రామారావు హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
Rahul Gandhi Pub Video: రాహుల్ గాంధీ నేపాల్ పర్యటనపై రాజకీయ రచ్చ ముదురుతోంది. లీకైన రాహుల్ నైట్ క్లబ్ వీడియోను బీజేపీ నేతలు వైరల్ చేస్తున్నారు. రాహుల్ తో ఉన్నది ఎవరంటూ నిలదీస్తున్నారు. కమలం నేతల ఆరోపణలకు ధీటుగా కౌంటరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
Congress leader Rahul Gandhi's nightclub video leaked on social media. It seems that Rahul went to a nightclub in Kathmandu, the capital of Nepal. The video is currently going viral on social media
Rahul Gandhi Night Club Video: రాహుల్ టూర్ తో తెలంగాణ కాంగ్రెస్ కేడర్ లో జోష్ వచ్చిందనే టాక్ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇంతలోనే బయటికి వచ్చిన రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోందని తెలుస్తోంది.
Congress leader Rahul Gandhi's nightclub video leaked on social media. It seems that Rahul went to a nightclub in Kathmandu, the capital of Nepal. The video is currently going viral on social media
Revanth Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణలో కాక రేపుతోంది. రాహుల్ వరంగల్ బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్న టీపీసీసీ నేతలు.. ఉస్మానియా యూనివర్శిటీ సభపైనా ఫోకస్ చేశారు. రాహుల్ గాంధీ సభకు ఓయూ వీసీ అనుమతి ఇవ్వకపోవడంపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.