Maruva Tarama Trailer: మరువ తరుమా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చాలా ఎమోషనల్‌గా ఉందని మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరు సినిమాను చూడాలని కోరారు.
Vijay Deverakonda Kisses To Rashmika In Publicly After Engagement: సినీ పరిశ్రమలో మరో అద్భుతమైన జంటగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా గుర్తింపు పొందనున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వస్తుండగా.. తాజాగా విజయ్ దేవరకొండ తనకు కాబోయే భార్యకు పబ్లిక్‌గా ముద్దు పెట్టాడు. ఆ ఫొటో వైరల్‌గా మారింది.
Rashmika Girl Friend : రష్మిక హీరోయిన్గా నటించిన గర్ల్ ఫ్రెండ్ సినిమా ఈరోజు విడుదలై.. మొదటి షో నుంచి పరవాలేదు అనిపించుకుంటుంది. ఈ చిత్రం అమ్మాయిలను ఆకట్టుకోగా.. అబ్బాయిలకు మాత్రం ఆవరేజ్ గా నిలుస్తోంది. కానీ ఈ సినిమాలో దర్శకుడి ప్రతిభ గురించి మాత్రం ఎన్నో విషయాలు వినిపిస్తున్నాయి..
Samantha Career : సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే ఈ మధ్యకాలంలో పెద్దగా ఎటువంటి సినిమాలలోనూ కనిపించలేదు.. ఈ హీరోయిన్. ప్రస్తుతం సమంత చేతిలో మా ఇంటి బంగారం సినిమా మాత్రమే ఉంది. ఈ క్రమంలో సమంతా సినిమాల గురించి ఒక విషయం వైరల్ అవుతోంది..
Samantha Friend : రాహుల్ రవీంద్రన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అందాల రాక్షసి.. సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఈ హీరో. ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించిన రాహుల్ హీరోగా సక్సెస్ కాలేకపోయారు. ఇక ఆ తర్వాత.. దర్శకుడుగా మారి త్వరలోనే గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానన్నారు..
Singer Sripada Chinmayi Cheated On By Her Husband: సినీ పరిశ్రమలో సుప్రసిద్ద గాయనిగా కొనసాగుతున్న శ్రీపాద చిన్మయి మోసపోయినట్లు తెలుస్తోంది. అది కూడా తన భర్త చేతిలో మోసపోయారనే పుకారు షికారు చేస్తోంది. ఇది నిజమా? వాస్తవమేమిటి? అనేది తెలుసుకుందాం.
ఇటీవలే ఓ సినిమా ఫంక్షన్ టాలీవుడ్ నిర్మాత బన్నీవాస్..కొందరు సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి. అయితే ఈ ఘటనపై బన్నీవాసును టాలీవుడ్ అగ్రనిర్మాత అల్లు అరవింద్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బన్నీవాస్ ప్రస్తావించారు.
Rashmika mandanna and Vijaydeverakonda: రష్మిక మందన్న, విజయ్ దేవర కొండలు ఇద్దరు సీక్రెట్ గా ఎంగెజ్ మెంట్ చేసుకున్నారు. కొద్ది మంది దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్య ఈ వేడుక జరిగింది. దీంతో అభిమానులు ఈ వార్త తెలుసుకుని సంబరాలు చేసుకుంటున్నారు.
Viral Videos: సమంత, కీర్తి సురేష్ కలిసి మహానటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం నెలకొంది. మహానటి సినిమా విడుదలై ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. కీర్తి సురేష్ ఇప్పుడు సమంత కోసం చేసిన ఒక పని అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది.
The Girlfriend: యానిమల్ సక్సెస్ తో వరుస సినిమాలను పట్టాలెక్కిస్తుంది నేషనల్ క్రష్ రష్మిక. ఈమె లేటెస్ట్ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్'. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్.
Rashmika Mandanna new Movie: గీతా ఆర్ట్స్ లో రష్మక మందన్నా నటిస్తున్న మూవీ "ది గర్ల్ ఫ్రెండ్". తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Samantha Russo brothers సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే, రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టేసింది. ఈ క్రమంలో సమంతకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు రూసో బ్రదర్స్.
Samantha Battle సమంత ప్రస్తుతం తనలో తానే, తనతో తానే యుద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. తనకు వచ్చిన మయోసైటిస్‌తో సమంత పోరాడుతోంది. ప్రస్తుతానికి సమంత అయితే ఇంటికే పరిమితమంది. చికిత్స తీసుకుంటూనే ఉంది.
Rakul Preet Singh with Rahul Ravindran రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. రాహుల్ రవీంద్రన్ తీసిన మన్మథుడు 2 సినిమాలో నాగార్జునకు జోడిగా రకుల్ నటించిన విషయం తెలిసిందే.
Chinmayi Sripada welcomes twins: సింగర్ చిన్మయి కవల పిల్లలకు జన్మనిచ్చింది. రాహుల్ రవీంద్రన్ ను వివాహమాడిన ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని గోప్యంగా ఉంచి పిల్లలు జన్మించాక వారి ఫోటోలు షేర్ చేసింది.
దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా ఉన్న రష్మిక మందన్న ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఓకే చెప్పిందని సమాచారం తెలుస్తోంది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నారు.
Sai Pallavi dance : లవ్‌స్టోరీ మూవీ చూసిన నటుడు రాహుల్ కూడా సాయిపల్లవిపై ప్రశంసలు కురిపించాడు. ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు. సాయిపల్లవి డ్యాన్స్ అదిరిపోయిందంటూ మెచ్చుకున్నాడు రాహుల్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.