How To Open Shop At Railway Station: పెద్ద సంఖ్యలో ప్రయాణించే రైల్వే స్టేషన్లలో వ్యాపారం చేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. అయితే రైల్వే స్టేషన్లలో వ్యాపారం లేదా దుకాణం ఏర్పాటు చేసుకోవాలో తెలుసా? రైల్వే స్టేషన్లలో వ్యాపారం చేయడానికి కొన్ని పద్దతులు లేదా ప్రక్రియ ఉంది. దుకాణాలు తెరిచే ప్రాసెస్ ఇలా ఉంది. చదవండి.
Free Charging Points: మనలో చాలా మంది బస్టాండ్ లు, రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టులలో మొబైల్ ఫోన్ లను చార్జీంగ్ కు పెడుతుంటారు. కొందరు ఇంట్లో తమ సాకెట్ కు ఫోన్ ను చార్జీంగ్ పెట్డడం మర్చిపోతుంటారు. దీంతో బైట చార్జీంగ్ లు పెట్టుకుంటారు.
Police are investigating a riot case. Eight people, including Sai Defense Academy Director Aavala Subbarao, have been arrested and produced in court recently
Intelligence Bureau officials submitted a comprehensive report on violent anti-Agnipath protests at the Secunderabad railway station to the union home ministry, hours after the incident
Live Video-Agnipath Protest in Hyderabad: అగ్నిపథ్ సెగలు తెలంగాణకు తాకాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Repalle Rape case: ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక్క చోట అఘాయిత్యాలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. భర్తను బెదిరించి భార్యపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరగడంపై విమర్శలు వస్తున్నాయి.
Viral Video: తీరా రైలు వచ్చే సమయానికి ట్రాక్‌పై పడిపోతేనో.. లేక కదిలే రైల్లోకి ఎక్కుతున్న క్రమంలో కిందపడిపోతేనో.. పోలీసులు వారి ప్రాణాలు కాపాడిన ఘటనలు గతంలో చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది.
Begging Patna Girl Inspiring Story: ఆ అమ్మాయిని చిన్నతనంలోనే రైల్వే ప్లాట్ఫామ్లో వదిలేసి వెళ్లారు తల్లిదండ్రులు.. తర్వాత భిక్షాటన చేస్తూ బతికింది. కానీ పట్టుదలతో చదువుకుని ఈ రోజు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
Girl dancing on railway platform: లేడిపిల్లలా అమ్మాయి స్టెప్పేస్తే అటు చూడని వారంటూ ఉంటారా ? అందులోనూ పబ్లిగ్గా.. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై ఆకట్టుకునేలా.. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మైమరిచిపోయి డ్యాన్స్ చేస్తే చూడ్డానికి ఆ దృశ్యం ఇంకెంత బావుంటుంది.. అదుర్స్ అనిపిస్తుంది కదా.
Train Journey: రైలు ఎక్కే సమయంలో, దిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సరే.. కొంత మంది రిస్కు చేసి ట్రైన్ దిగుతుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.