Srilanka Crisis:శ్రీలంక దారుణమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. జనాల ఆందోళనతో ప్రెసిడెంట్, ప్రధానమంత్రి తమ పదవులకు రాజీనామా చేశారు. అడ్డగోలుగా చేసిన అప్పులతోనే శ్రీలంకలో ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు పోటీపడి మరీ అప్పులు చేస్తున్నాయి. కొత్తగా అప్పు తేస్తేనే కాని ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి
/telugu/india/is-sri-lankan-financial-crisis-situations-coming-in-ap-and-telangana-soon-70684 Jul 20, 2022, 10:55 AM ISTJuly Bank Holidays 2022: ప్రాంతాన్ని బట్టి, రాష్ట్రాన్ని బట్టి బ్యాంకు సెలవుల్లో తేడా ఉంటుంది. ప్రతినెలా మీ బ్యాంకు ఎప్పుడెప్పుడు సెలవుందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మిగిలిన సగం జూలై నెలలో కూడా బ్యాంకు సెలవులున్నాయి. అవేంటో చూద్దాం..
/telugu/flash-news/bank-holidays-list-of-july-month-rbi-bank-holidays-list-2022-banks-remains-closed-6-more-days-in-july-month-70312 Jul 16, 2022, 04:37 PM ISTEmployees Salarys:తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉండగా సోమవారం వరకు 14 జిల్లాల ఉద్యోగులకు మాత్రమే వేతనాలు అందాయని తెలుస్తోంది. వాళ్ల కూడా ఓకే రోజున కాకుండా జిల్లాకో రోజు చెప్పున వేతనాలు జమ చేశారని తెలుస్తోంది. ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు లేకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందంటున్నారు.
/telugu/telangana/telangana-19-disricts-employees-not-get-salarys-kcr-govt-trying-loan-from-rbi-69895 Jul 12, 2022, 04:54 PM ISTRBI Governor Shaktikanta Das says India's inflation is has been decreasing since October 2022. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఇన్‌ఫ్లేషన్ తగ్గుముఖం పడుతుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
/telugu/videos/rbi-governor-shaktikanta-das-says-indias-inflation-is-has-been-decreasing-since-october-2022-69750 Jul 10, 2022, 07:20 PM ISTInflation: దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు నుంచి ఇన్ ప్లేషన్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు.
KCR VS BJP: ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కేసీఆర్ సర్కార్. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. ప్రతి నెలా ఆర్బీఐ దగ్గర కొత్తగా అప్పు తెస్తేనే కాని జీతాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోను కోతలు పెడుతోంది. ఆర్థిక లోటుతో తల్లడిల్లుతున్న కేసీఆర్ సర్కార్ తాజాగా బిగ్ షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం.
/telugu/telangana/center-big-shock-to-kcr-govt-cuts-rs-19000-crore-telangana-budget-borrowings-69252 Jul 6, 2022, 09:59 AM ISTRupee To Dollar: అంతర్జాతీయంగా డాలర్‌తో రూపాయి పోటీ పడలేకపోతోంది. తాజాగా రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠానికి పడిపోయింది. ఇందుకు కారణాలేంటి..? విశ్లేషకులు ఏం చెబుతున్నారు..?
/telugu/business/indian-rupee-settled-at-79-12-against-the-usd-today-rupee-hits-lifetime-low-68809 Jul 1, 2022, 05:26 PM ISTBank Holidays July: జూలై నెలలో బ్యాంకు సంబంధిత పనులున్నాయా..అయితే ఇది మీ కోసమే. జూలైలో ఏకంగా 16 రోజులు బ్యాంకు సెలవులున్నాయి. ఆర్బీఐ జారీ చేసిన సెలవుల జాబితా ఇలా ఉంది.
/telugu/business/rbi-issues-bank-holidays-list-of-july-2022-here-is-the-list-of-bank-holidays-in-july-month-check-here-68720 Jun 30, 2022, 04:56 PM ISTCredit Card Rules: క్రెడిట్ కార్డు వినియోగంలో కీలకమైన విషయాల్ని నిర్లక్ష్యం చేస్తే చాలా నష్టాలు ఎదుర్కోవల్సివస్తుంది. ఇటీవల క్రెడిట్ కార్డు నియమాల్లో కూడా మార్పులు వచ్చాయి. ఆ మార్పులేంటి, నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుందో తెలుసుకుందాం..
Sovereign Gold Bonds: సావరీన్ గోల్డ్ బాండ్స్ మరోసారి ప్రభుత్వం అవకాశమిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తున్న ఈ బాండ్స్ వాయిదాలు రేపట్నించి ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
/telugu/business/buy-gold-in-cheap-sovereign-gold-bonds-schemes-starts-here-are-the-benefits-of-gold-bonds-67567 Jun 19, 2022, 04:59 PM ISTSBI Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తరువాత దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు జూన్ 14 అంటే రేపట్నించి అమల్లో రానున్నాయి.
/telugu/business/state-bank-of-indial-hikes-interest-rates-on-fixed-deposits-check-here-the-new-interest-rates-67061 Jun 14, 2022, 08:05 PM ISTNTR: తెలుగు ప్రజలందరికి ఇది గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. చాలా కాలంగా ఉన్న కలను సాకారం చేసింది.
/telugu/ap/rbi-green-signal-to-sr-ntr-photo-on-rs-100-coin-says-daggubati-purandeswari-66617 Jun 10, 2022, 09:32 AM ISTSBI Interest Rate: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. ఆర్బీఐ రెపో రేటు పెంచిన నేపధ్యంలో వడ్డీరేట్లను పెంచింది.
/telugu/business/good-news-to-sbi-customers-interest-rate-will-be-hiked-on-fixed-deposits-as-repo-rate-increases-66594 Jun 9, 2022, 07:39 PM ISTUPI linking with Credit Card: ఆర్బీఐ కొత్త మోనిటరింగ్ పాలసీ ప్రకటించింది. మరోవైపు క్రెడిట్ కార్డును యూపీఐతో అనుసంధానం చేసే ప్రతిపాదన కూడా తీసుకొచ్చింది. మీ క్రెడిట్ కార్డు..యూపీఐతో అనుసంధానమైతే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
Repo Rate: ఆర్బీఐ ఇటీవలే రివర్స్ రెపో రేటు పెంచింది. ద్రవ్యోల్బణం తగ్గే సంకేతాలు లేకపోవడంతో మరోసారి రెపోరేటు పెరిగే అవకాశాలున్నాయని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఈఎంఐలు భారంగా మారనున్నాయి.
Home Loan EMI Offers: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివర్స్ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో..ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు హోమ్ లోన్ రేట్లను కూడా పెంచేశాయి. మీరు కూడా హోమ్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే..ఏ బ్యాంకుల్లో తక్కువ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేటు ఉందో పరిశీలిద్దాం..
/telugu/business/know-the-hdfc-sbi-lic-kotak-and-union-bank-interest-rates-on-home-loans-what-is-the-eligibility-66205 Jun 5, 2022, 02:40 PM ISTHoliday List: బ్యాంకింగ్ పనులు జూన్‌లో ఉంటే మాత్రం కాస్త అప్రమత్తమవడం మంచిది. ఎందుకంటే జూన్ నెలలో బ్యాంకింగ్ సెలవులు ఉన్నాయి. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితా సిద్ధం చేసింది.
/telugu/business/reserve-bank-of-india-prepared-list-of-bank-holidays-in-the-onth-of-june-2022-65799 May 31, 2022, 10:08 PM ISTCredit Card New Rules: బ్యాంకింగ్ రంగంలో కీలకమైన అప్‌డేట్ విడుదలైంది. ముఖ్యంగా క్రెడిట్ కార్టుల విషయంలో ఆర్బీఐ కొత్తగా నిబంధనలు ప్రవేశపెట్టింది. అవేంటంటే..
SBI Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మరోసారి తన ఖాతాదారులకు అప్రమత్తం చేసింది. ఫేక్ మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఫోన్లకు వచ్చే అనధికారిక సమాచారాన్ని నమ్మొద్దని పేర్కొంది.
/telugu/business/sbi-alert-sbi-warnings-on-fake-messages-kyc-64751 May 22, 2022, 05:51 PM ISTAP CRISIS: దేశాలు, రాష్ట్రాల మధ్య సాధారణంగా అభివృద్ది విషయంలో పోటీ ఉంటుంది. క్రీడల్లో అయితే పతకాల కోసం పోటీ ఉంటుంది. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు పోటీ పడి హామీలు ఇస్తుంటాయి. దేశంలో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. అయితే అదే అభివృద్దో, మరో మంచి అంశంలోనే కాదు.. అప్పుల విషయంలో.
/telugu/ap/andhra-pradesh-top-telangana-state-second-place-in-over-draft-loans-64684 May 22, 2022, 10:39 AM IST