Credit Card New Rules: బ్యాంకింగ్ రంగానికి సంబంధించి నిత్య జీవితంలో కీలకమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది. ఇందులో భాగంగానే క్రెడిట్ కార్డుల విషయంలో ఆర్బీఐ ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల గురించి తెలుసుకుందాం..
Banks raise FD rates పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రాజకీయ అస్థిరత, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, సప్లై చైన్‌లో సమస్యలు తలెత్తడం తదితర కారణాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. దీంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తాను వసూలు చేసే వడ్డీ రేటు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచేసింది. దీంతో రిజర్వు బ్యాంకు ఇచ్చే నిధులపైనే ప్రధానంగా ఆధారపడ్డ బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను పెంచేశాయి. మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు రెండు ప్రైవేటు రంగ బ్యాంకులతో పాటు మొత్తం ఐదు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచేశాయి.
HDFC Interest Rate: సొంతిళ్లు కొనాలనుకునేవారికి ఇది నిరాశ కల్గించే వార్త. హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. హెచ్డీఎఫ్సీ హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఏ మేరకు పెంచిందో తెలుసుకుందాం..
Ap Govt Loan: ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. జగన్ సర్కార్ అప్పుల వేట ఫలించింది. మరో మూడు వేల కోట్ల రుణం తీసుకునేందుకు మార్గం సుగమమైంది. రిజర్వ్ బ్యాంక్ మంగళవారం నిర్వహింతే సెక్యూరిటీల వేలంలో పాల్గొని జగన్ సర్కార్ ఈ రుణం తీసుకోనుంది.
Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 13 శాతం బ్రాంచ్‌లను క్లోజ్ చేయడం లేదా..విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 600 శాఖలను మూసివేయడం లేదా..నష్టాల్లో ఉన్న బ్రాంచ్‌లను సమీపంలో ఉన్న శాఖల్లో విలీనం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
RBI Hikes Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. రెపో రేటుతో పాటు.. కీలక వడ్డీరేట్లను పెంచింది. దీంతో, నాలుగేళ్ల తర్వాత తొలిసారి వడ్డీరేట్లు పెరగనున్నాయి. ఈ పరిణామం రుణ గ్రహీతలకు భారం కానుంది. హౌసింగ్ లోన్లు తీసుకునే వాళ్లకు ఇది షాకింగ్ న్యూస్.
Credit Debit Card Rules: క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగదారులకు శుభవార్త! ఇకపై మీ ఖాతా నుంచి ఎవరైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ చేసినా.. ఆ డబ్బును తిరిగి పొందొచ్చు. మీరు వినియోగించే బ్యాంకుల బీమా నుంచి ఆ డబ్బును రికవరీ చేసుకోవచ్చు. అందుకు సంబంధిచిన ప్రకటనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ సర్క్యులర్ ద్వారా తెలియజేసింది.
Bank Holidays in May 2022: మే నెలలోని తొలి వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో పాటు మే నెల మొత్తంగా 31 రోజులకు గాను 13 రోజుల పాటు బ్యాంకులు సెలవులు ఉన్నాయి. అయితే బ్యాంకులు మూతపడనున్న రోజులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
Cardless Cash Withdrawal: ఏటీంలలో త్వరలో డెబిట్ కార్డు లేకున్నా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. మరి ఈ సదుపాయం ఎలా పని చేయనుందో తెలుసా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ క్లర్క్స్ నియామకం 2022 గురించి త్వరలో నోటిఫికేషన్ వెలువరించనున్నట్టు తన అధికారిక వెబ్సైట్ sbi.co.inలో తెలిపింది. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఇపుడు తెలుసుకుందాం!
Cardless withdrawal: ఏటీఎంలలో సురక్షిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దేశంలోని అన్ని బ్యాంకుల ఏటీఎంల ద్వారా కార్డ్ లేకుండానే నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు వెల్డించింది.
Old Currency Sale: మీకు పాత కరెన్సీ నోట్లు, నాణేలను కలెక్ట్ చేసే అలవాటు ఉందా? అయితే ఆ అలవాటు కారణంగా మీరు రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారే ఉపాయం ఉంది. అదెంటే మీరే తెలుసుకోండి.
Gold in India: దేశంలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే 75 శాతం పెరిగాయి. దేశీయంగా బంగారానికి గిరాకీ పెరగడమే దిగుమతులకు ప్రధాన కారణమని కేంద్ర వాణిజ్యశాఖ తెలిపింది.
Paytm Payments Bank: చిన్న తరహా బ్యాంకింగ్ సేవల సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ తాత్కాలిక నిషేధం విధించింది. సంస్థలో ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది.
UPI Payments: యూపీఐ పేమెంట్స్ పేమెంట్స్ చేసే వారికి గుడ్ న్యూస్. ఇకపై ఇంటర్నెట్ అవసరం లేకుండానే యూపీఐ లావాదేవీలు జరపొచ్చు. ఫీచర్ ఫోన్ల ద్వారా కూడా ఈ సేవలు వినియోగించుకునే వీలుంది.
Home loan EMI: నాలుగేళ్ల విరామం తరవాత ఈసారి కేంద్ర రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేటును పెంచనుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ముఖ్యంగా ఈ ప్రభావం హోమ్లోన్స్ ఈఎమ్ఐపై ప్రభావం పడనుంది.
SGB 2021-22: సావరిన్ గోల్డ్ బాండ్లు సీరీస్ 10 అందుబాటులోకి వచ్చాయి. మదుపరులు నేటి నుంచి సబ్స్క్రిప్షన్ చేసుకునే వీలుంది. ఈ విడతలో గ్రాము పసిడి ధర ఎంత అనే వివరాలు మీకోసం.
Bank holidays 2022 March: వచ్చే నెలలో బ్యాంకులకు సెలవు దినాలు ఖరారయ్యాయి. ఆర్బీఐ ప్రకారం మొత్తం 13 సెలవు దినాలు ఉన్నాయి. సెలవులపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RBI Recruitment 2022: ఆర్బీఐలో భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పోస్టులకు ధరఖాస్తు ఎలా చేయాలి? ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? అనే పూర్తి వివరాలు మీకోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.