Clarity on 10 rupees Coin: చాలా మంది పది రూపాయల కాయిన్ తీసుకోవాలంటే ఆలోచిస్తారు. దాదాపు ఆ కాయిన్ వద్దు అనే చెప్తారు. రూ.10 నాణెంపై ఇప్పటికీ చాలా మందికి అనుమానాలున్నాయి. అయితే దీనిపై కేంద్రం స్పష్టతను ఇచ్చింది.
RBI Interest Rates: వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లను నియంత్రించేది ఆర్బీఐ. ప్రతి మూడు నెలలకోసారి జరిగే సమీక్షలో వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుుంది. ఈసారి జరగనున్న సమీక్షలో ఆ వడ్డీ రేట్లు పెరగనున్నాయని తెలుస్తోంది.
ATM Cash Withdrawal Charges Increase: : ఏటీఎం కార్డ్ వాడుతూ డబ్బులు విత్ డ్రా చేసే వారందరికీ ఒక అలర్ట్. 2022 జనవరి 1 నుంచి అంటే ఈ రోజు నుంచి ఏటీఎంలలో డబ్బు విత్ డ్రా చేసే విషయంలో కొన్ని కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి.
Bank Holidays January 2022: వచ్చే ఏడాది జనవరికి సంబంధించి బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది ఆర్బీఐ. అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 16 సెలవు దినాలను నిర్ణయించింది. అందులో రెండు రోజులు జాతీయ స్థాయి సెలవులు ఉన్నాయి.
RBI New Rule: ఈ-కామర్స్, ఆన్లైన్ వేదికలపై చెల్లింపులను సురక్షితం చేసేందుకు తెచ్చిన కొత్త నిబంధనల అమలు గడువును పెంచింది ఆర్బీఐ. జనవరి 1 నుంచి ఈ కొత్త రూల్స్‌ను అమలు చేయాలని తొలుత భావించగా.. ఇప్పుడు ఆరు నెలలు గడువు పెంచింది.
RBI Governor Shaktikanta Das about High returns: అధిక మొత్తంలో వచ్చే లాభాల వేటలో పడి అత్యాశతో ఇబ్బందులపాలు కావొద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అలాంటి పథకాలు అదే స్థాయిలో ఇబ్బందులు కూడా తీసుకొస్తాయని ఆయన డిపాజిటర్లకు సూచించారు.
Difference between fake notes and original notes: ఇటీవల కాలంలో 500 రూపాయల నోటు (Rs 500 notes latest news) విషయంలో కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఐదు వందల రూపాయల నోటుపై ఆకు పచ్చ రంగులో ఉండే మెరుపు తీగ (దీనినే సెక్యురిటీ థ్రెడ్ అని కూడా అంటారు) ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా మహాత్మా గాంధీ ప్రతిమకు దగ్గరిగా ఉన్నట్లయితే, ఆ నోటు చెల్లదు అని.
Digital payment: దేశంలో డిజిటల్ పేమెంట్స్ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో సాధించిన వృద్ధిని మించి.. గడిచిన 12 నెలల్లో పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Reliance Capital: ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ బోర్డు రద్దయింది. సకాలంలో రుణాల చెల్లింపు విషయంలో విఫలమైనందున ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
Sovereign Gold Bond: ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేసే సార్వ భౌమ పసిడి బాండ్లు (ఎస్జీబీ)లు నేటు నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి వచ్చాయి. 2021-22 సిరీస్ 8 బాండ్ల కొనుగోలుపై పూర్తి వివరాలు మీ కోసం.
RBI Fine on SBI: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ (భారతీయ స్టేట్ బ్యాంక్)కు భారీ షాక్ తగిలింది. నిబంధనలను పాటించనందుకు బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) భారీ జరిమానా విధించింది.
Sovereign Gold Bonds: సార్వభౌమ పసడి బాండ్లకు సంబంధించి కీలక ప్రటన చేసింది ఆర్బీఐ. ఈ నెల ఈ నెల 29 నుంచి సిరీస్ 8 బాండ్లు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ధర, డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి.
వచ్చే నెల, డిసెంబర్లో 16 రోజుల పాటు బ్యాంకులు సెలవులు.. సెలవులకు అనుగుణంగా మీ లావాదేవీలను చేయటం చాలా మంచిది.. మారేందుకు ఆలస్యం.. ఆ లిస్ట్ ఏంటో మీరు చూడండి!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక ప్రత్యేక సందర్భాలలో స్మారక నాణేలను విడుదల చేస్తుంది. ఈ నాణేలు సాధారణ చెలామణిలోకి రావు. అవి ఒక జ్ఞాపకంగా మాత్రమే ఉంచబడతాయి. ఇటువంటి నాణేలు మహాపురుషుల జయంతి లేదా ఏదైనా ప్రత్యేక రోజున జారీ చేయబడతాయి.
తెరపైకి మరో మూడు కంపెనీల బాగోతం బయటపడింది. ఆ మూడు కంపెనీలు మొండి బాకాయిలుగా మారాయని.. దాదాపు రూ. 266 కోట్ల మోసం జరిగిందని ఇండియన్ బ్యాంక్ ఆర్బీఐకి ఫిర్యాదు చేసింది.
సోషల్ మీడియాలో నవంబర్ నెలలో 17 బ్యాంకులకు సెలవులు అనే వార్త వైరల్ అవుతుంది. అవును అది నిజమే.. కానీ అన్ని రాష్ట్రాలకు ఇది వర్తించదు.. వివరాలు మీరే చూడండి!
RBI New Decision: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి గుడ్‌న్యూస్ విన్పించింది. కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మరో ఆరు నెలలు ఆర్ధికపరమైన వెసులుబాట్లు కల్పించాలని నిర్ణయించింది.
ఇంటర్నెట్ సేవలు, నెట్వర్క్ సమస్యలతో సతమతమయ్యే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ తెలిపింది. వీరి కోసం ఆఫ్‌లైన్ డిజిటల్ లావాదేవీలు ప్రారంభించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
RBI New Rules: ఆటోమేటిక్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. చెల్లింపుదారుడి ధృవీకరణ ఇక అవసరం. ఆ కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకొచ్చాయి. అవేంటో పరిశీలిద్దాం.
వచ్చే నెల అక్టోబర్ 2021 లో దాదపు 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. బ్యాంకు లావాదేవీలు చేసుకునే వారు వీటిని దృష్టిలో పెట్టుకొని మీ బ్యాంక్ లావాదేవీలను కొనసాగించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.