RBI Repo Rates: ఇటీవల జరిగిన ఎంపీసీ సమావేశంలో రెపో రేట్లను ఆర్బీఐ స్థిరంగా ఉంచిన విషయం తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం రేటు తగ్గడంతో రెపో రేట్ల విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. త్వరలో రెపో రేట్లను కూడా తగ్గించే అవకాశం ఉంది.
బ్యాంకుల్లో అక్రమాలు వెలుగులోకి రావడంతో ఆర్బీబీ సంచలన నిర్ణయం తీసుకుంది. అవకతవకలు చేసిన ఏకంగా 8 బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు
Unclaimed Deposits: దేశంలో ఎన్నో ఎక్కౌంట్లు, డిపాజిట్లు క్లెయిమ్ కాకుండా వృధాగా మిగిలిపోతున్న పరిస్థితి. కష్టపడి సంపాదించిన డబ్బు ఆఖరికి కుటుంబసభ్యులకు కూడా కాకుండా పోతోంది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అలా మూలిగి వృధాగా మారిన డబ్బెంతో తెలిస్తే నిర్గాంతపోతారు.
Bank Holidays in April 2023: కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చే నెల నుంచే ప్రారంభంకానుండగా.. బ్యాంకులకు కూడా భారీగా సెలవులు వచ్చాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంక్‌లు బంద్ కానున్నాయి. ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవలు జాబితా ఇదే..
SBI Base Rate Hike: ఎస్బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్. రేపటి నుంచి ఈఎంఐలు మరింత ప్రియం కానున్నాయి. బేస్ రేట్, బీపీఎల్ఆర్ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో బీపీఎల్ఆర్తో అనుసంధానమైన లోన్ల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.
Bank Holidays: మరి కొద్దిరోజుల్లో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం పూర్తయి..కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త సంవత్సరంలో కొన్ని కీలకమార్పులు చోటుచేసుకోనున్నాయి.
RBI Fines Amazon Pay: అమెజాన్ పే ఇండియా కంపెనీపై భారీ జరిమానా పడింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ రూల్స్‌ను బ్రేక్ చేసినందుకు ఆర్బీఐ ఫైన్ వేసింది. రూ. 3.06 కోట్ల పెనాల్టీని విధిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
Bank FD Interest Rate 2023: మీరు సురక్షితమైన పెట్టుబడి కోసం చూస్తున్నారా..? స్టాక్ మార్కెట్ రిస్క్ అని ఆలోచిస్తున్నారా..? అయితే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడ అధిక వడ్డీ రేటు లభిస్తుంది..? ఎంత వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి..? వివరాలు ఇవిగో..
RBI Imposed Restriction on Two Banks: రెండు బ్యాంక్‌లపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఇక నుంచి ఈ రెండు బ్యాంకులలో మీరు రూ.5 వేల కంటే ఎక్కువ నగదు విత్ డ్రా చేసుకోలేరు. దీంతో ఆ బ్యాంక్ కస్టమర్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
RBI Alert: బ్యాంకింగ్ సంబంధిత విషయాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అప్డేట్స్ జారీ చేస్తుంటుంది. బ్యాంకుల విషయంలో ఇప్పుడు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మీ బ్యాంక్ ఎక్కౌంట్‌పై ప్రభావం చూపిస్తుందో లేదో చెక్ చేసుకోండి.
RBI Updates: ఆర్బీఐ విదేశీ పౌరులు..ఇండియాకు వచ్చే ఎన్ఆర్ఐలకు గుడ్‌న్యూస్ విన్పించింది. ఇక నుంచి 20 దేశాల ప్రయాణికులు దేశంలోని యూపీఐలను వినియోగించుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇతర వాణిజ్య బ్యాంకులు అప్పు తీసుకుంటుంటాయి. రెపో రేటు అంటే వడ్డీనే. ఇచ్చిన అప్పుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే ఫీజు రెపో రేటు. ఇదే రేటును ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కూడా ఉపయోగిస్తారు.
500 Rupees note: కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దు అనంతరం వివిధ సందర్భాల్లో వివిధ రకాల వార్తలు వెలుగులోకొచ్చాయి. ఈ నేపధ్యంలో మీ దగ్గర 500 రూపాయల నోటుంటే..కచ్చితంగా ఇది మీకు పనికొచ్చే అంశమే.
February Holidays 2023: దేశంలోని వివిధ బ్యాంకుల పనిరోజులు, సెలవులు ప్రతి నెలా మారుతుంటాయి. రానున్న ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు పది రోజులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన బ్యాంకు సెలవుల జాబితా ఇదే..
Bank Holidays in January: వచ్చే వారంలో ఐదురోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. బ్యాంకు వినియోగదారులు ముందుగానే సెలవు దినాలను గుర్తుపెట్టుకోండి. లేకపోతే బ్యాంక్ వద్దకు వెళ్లి.. అయ్యో అనుకుంటూ వెనక్కి రావాల్సి ఉంటుంది. బ్యాంకు సెలవుల వివరాలు ఇలా..
Bank Rules Change: కొత్త ఏడాదిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కస్టమర్లకు షాక్ ఇస్తున్నాయి. కొన్ని సేవల విషయంలో అధిక ఛార్జ్ వసూలు చేయనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
RBI New Rules: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన రూల్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చింది. ఇక నుంచి సంబంధించిన బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా సులభతరం చేసింది. దీంతో కోట్లాది మంది ఖాతాదారులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. పూర్తి వివరాలు ఇలా..
Canara Bank Rules 2023: కెనరా బ్యాంక్ నిబంధనలు మార్చింది. ఇక నుంచి తొమ్మిది సౌకర్యాలకు విధించే రుసుముల నిబంధనల్లో మార్పులు చేసింది. గతంలో కంటే ఇక నుంచి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా..
Demonetisation: నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ధర్మాసనం అంతా ఓ వైపుంటే..ఆమె మాత్రం మరో వైపున్నారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో..ఆమె మాత్రం నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఓటేశారు. అసలేం జరిగిందంటే..
Fact Check: దేశంలో గత కొద్దిరోజులుగా నోట్ల రద్దు వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. 2 వేల నోటు రద్దు కానుందనే ఒకటైతే..వేయి రూపాయల నోటు మళ్లీ ప్రవేశపెట్టనున్నారనేది మరో వార్త. ఈ రెండింటిలో నిజమెంత..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.