AP Government increase registration Charges: ఆంధ్ర ప్రదేశ్ లో కొలువు దీరిన కూటమి ప్రభుత్వం అపుడే ప్రజల నడ్డి విరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వ హాయాములో వైసీపీ ప్రభుత్వం కరెంట్, నీటి సహా వివిధ ప్రభుత్వ ఛార్జీలను పెంచడం మూలానా.. బాదుడే బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగు దేశం ప్రభుత్వం. ఆ విషయాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లింది. తాజాగా తాను అధికారంలోకి రాగానే మళ్లీ కూటమి ప్రభుత్వం ప్రజలను బాదడం మొదలు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Re registration Charges: పాత వాహనాలపై కేంద్ర ప్రభుత్వం మోత మోగిస్తోంది. రీ రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని భారీగా పెంచేసింది. పెంచిన కొత్త ధరల్ని కేంద్రమంత్రి ఆమోదం తెలపడంతో..ఏప్రిల్ 1 నుంచి అమల్లో రానున్నాయి.
Telangana New Registration Charges:: తెలంగాణలో పెరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువ సవరణలకు సంబంధించి.. శుక్రవారం, శనివారం ప్రతిపాదనలను ఆమోదించి పంపించేలా చర్యలు తీసుకోవాలంటూ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
No registration certificate fees and renewal charges for Electric Vehicles: డీజిల్, పెట్రోల్ వాహనాలతో కాలుష్యం పెరిగిపోతుండటంతో పాటు మరోవైపు ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతున్న నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles) తయారీదారులు కూడా పోటాపోటీగా అత్యాధునిక హంగులతో వాహనాలను తయారు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.