Republic Day 2023: 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ వద్ద గల ఆధునాతన యుద్ధ విమానాలేంటో తెలుసుకుందాం.
Republic Day 2023: జనవరి 26న జరిగే ఫ్లైపాస్ట్ వేడుకలో 50 విమానాలు పాల్గొనబోతున్నాయి. నేవీకి చెందిన ఓ విమానం కూడా తొలిసారి ఎంట్రీ ఇవ్వనుంది. నేవీలో 42 ఏళ్లుగా సేవలు అందించిన ఈ విమానం మొట్టమొదటిసారి గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనబోతుండడం విశేషం. పూర్తి వివరాలు ఇలా..
R-Day Tableau: గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శకటం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ కవాతులో మెుత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొన్నాయి.
Republic Day 2022: 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. రిపబ్లిక్ డే పరేడ్ కు ముందు నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించిన ఆయన.. అమరవీరులకు సంతాపాన్ని ప్రకటించారు.
Repuplic day 2022: గణతంత్ర వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) ముస్తాబైంది. ఈఏడాది రాజ్‌పథ్ లో ప్రదర్శించే శకటాలు ఎన్ని? ఏ విధంగా ఎంపిక చేస్తారు? తదితర వివరాలు తెలుసుకుందాం.
Republic Day Parade Guidelines: రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనే వారికి ఢిల్లీ పోలీసులు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఈ వేడుకకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అదే విధంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని వారిని కూడా అనుమతించబోమని తేల్చి చెప్పారు.
భారత గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు రేపు ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్ కూడా గణతంత్ర దినోత్సవ సంబరాలకు ముస్తాబైంది. మరోవైపు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్.. భారత్ పై అభిమానాన్ని చాటుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో భారత గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవానికి రాజ్‌పథ్ ముస్తాబవుతోంది. ఇందుకోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.
భారత గణతంత్ర దినోత్సవం జనవరి 26 కు ఇంకా ఐదు రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఢిల్లీ రైసినా హిల్స్ ఇందుకోసం ముస్తాబవుతోంది. రాష్ట్రపతి భవన్ ఎదుట రాజ్ పథ్ లో ముమ్మురంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.
69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఢిల్లీలోని రాజపథ్ వేదికగా 10 దక్షిణాసియా దేశాల నుండి ముఖ్యఅతిధులుగా వస్తున్న ఆయా దేశాల ప్రధానులను మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.