Mulugu District: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరగ్గా తెలంగాణలో మాత్రం విషాదం నింపింది. జెండా వందనానికి ఏర్పాటుచేసిన కర్రకు విద్యుత్ సరఫరా జరిగి ఇద్దరు మృతి చెందారు. మరికొందరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.
Republic Day 2023: జనవరి 26న జరిగే ఫ్లైపాస్ట్ వేడుకలో 50 విమానాలు పాల్గొనబోతున్నాయి. నేవీకి చెందిన ఓ విమానం కూడా తొలిసారి ఎంట్రీ ఇవ్వనుంది. నేవీలో 42 ఏళ్లుగా సేవలు అందించిన ఈ విమానం మొట్టమొదటిసారి గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనబోతుండడం విశేషం. పూర్తి వివరాలు ఇలా..
Repuplic day 2022: గణతంత్ర వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) ముస్తాబైంది. ఈఏడాది రాజ్‌పథ్ లో ప్రదర్శించే శకటాలు ఎన్ని? ఏ విధంగా ఎంపిక చేస్తారు? తదితర వివరాలు తెలుసుకుందాం.
Republic Day Significance: భారతదేశంలో ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈసారి 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అయితే ఈ రిపబ్లిక్ డే వెనకున్న చరిత్ర.. దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? తెలియకపోతే ఈ స్టోరీ చదవాల్సిందే!
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం జాతీయ జండా ఎగరేసేచోట గుమిగూడిన జనం.. జండా వందనం అనంతరం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన తెలియజేశారు.
71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఆర్పీఎఫ్ మహిళా జవాన్లు మోటార్ బైక్స్‌పై చేసిన హ్యూమన్ పిరమిడ్ విన్యాసాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. నేడు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఆర్పీఎఫ్ మహిళా జవాన్ల విభాగం నుంచి 21 మంది మహిళా జవాన్లు హ్యామన్ పిరమిడ్ ఏర్పాటు చేస్తూ ఐదు మోటార్ బైకులపై విన్యాసాన్ని ప్రదర్శించారు.
గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా జాతీయ జండా ఎగరేసేందుకు పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు.. అందరి ముందే ముష్టి యుద్ధానికి దిగిన ఘటన ఇది.
తెల్లవారితే రిపబ్లిక్ డే అనగా గురువారం సాయంత్రం ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఓ శుభవార్త వినిపించింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం రూ.285 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ నాబార్డుకు ఓ సిఫారసు లేఖను పంపించింది. ఈ నిధుల విడుదల లేఖకు సంబంధించిన సమాచారాన్ని ఏపీ ప్రభుత్వానికి సైతం అందించడం ద్వారా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రంపై వున్న అసంతృప్తిని కొంతమేరకు తగ్గించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సన్నద్ధమైంది. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు పదిమంది ఆగ్నేయాసియా దేశాలకు అధినేతలు హాజరవుతుండటంతో భద్రత కట్టుదిట్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.