delhi police

Baba ka Dhaba donation controversy: యూట్యూబర్‌‌పై చీటింగ్‌ కేసు

Baba ka Dhaba donation controversy: యూట్యూబర్‌‌పై చీటింగ్‌ కేసు

కరోనావైరస్ (Coronavirus) కారణంగా తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని, గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నామంటూ.. ఢిల్లీలో ఇటీవల బాబా కా దాబా పేరిట చిన్న హోటల్ ( Baba ka Dhaba ) నడుపుతున్న వృద్ధ దంపతులు కన్నీళ్లు ( Old age couple broke down ) పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రముఖుల నుంచి వచ్చిన విరాళాలను (donations) యూట్యూబర్ గౌరవ్ వాసన్ (YouTuber Gaurav Wasan)  కాజేశాడని ‘బాబా కా దాబా’ హోటల్‌ నడుపుతున్న 80ఏళ్ల కాంతా ప్రసాద్‌ (Kanta Prasad ) ఢిల్లీ పోలీసులకు (Delhi Police) ఫిర్యాదు చేశారు. 

Nov 7, 2020, 10:54 AM IST
Fine for not wearing mask in car: కారులో వెళ్తున్న న్యాయవాది మాస్కు ధరించలేదని ఛలానా

Fine for not wearing mask in car: కారులో వెళ్తున్న న్యాయవాది మాస్కు ధరించలేదని ఛలానా

కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ న్యాయవాదిని ఆపిన పోలీసులు.. కారులో మాస్కు ధరించలేదనే కారణంతో ఛలానా ( Fine imposed for not wearing mask in car ) విధించారు. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ( COVID-19 guidelines ) ప్రకారం కారులో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తి మాస్కు ధరించాల్సిన అవసరం లేదని సదరు న్యాయవాది పోలీసులకు ఎంత నచ్చజెప్పినా వాళ్లు వినిపించుకోలేదు.

Sep 18, 2020, 04:13 PM IST
ISIS: రాజధానిలో ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్

ISIS: రాజధానిలో ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్

దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi) శుక్రవారం అర్థరాత్రి ఉలిక్కిపడింది. ఢిల్లీలో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతున్న ఇస్లామిక్ స్టేట్ ( ISIS ) ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు.

Aug 22, 2020, 12:00 PM IST
ATM pin: పర్సు, మొబైల్ కొట్టేసి.. ఏటీఎం పిన్ కోసం వెనక్కి తిరిగొచ్చారు.. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి

ATM pin: పర్సు, మొబైల్ కొట్టేసి.. ఏటీఎం పిన్ కోసం వెనక్కి తిరిగొచ్చారు.. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి

నొయిడా: రాత్రి వేళ డిన్నర్ చేద్దామని బయటికి వచ్చిన ఓ వ్యక్తిని బైక్‌పై వచ్చి తుపాకీతో బెదిరించి ( Gun point ) అతడి పర్సు, మొబైల్ చోరీ చేసిన ఇద్దరు దుండగులు.. కొంత దూరం పోయాకా అతడి పర్సులో ఉన్న ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ( ATM pin ) తెలుసుకుందామని మళ్లీ వెనక్కి వచ్చారు... ఆ తర్వాత జరిగిన స్టోరీ ఏంటో మీరే చూడండి. 

Jul 23, 2020, 04:52 PM IST
Sreesanth: కేరళ రంజీ జట్టులోకి శ్రీశాంత్

Sreesanth: కేరళ రంజీ జట్టులోకి శ్రీశాంత్

Sreesanth to join Kerala Ranji team | న్యూ ఢిల్లీ: వివాదాస్పద మాజీ భారత పేసర్ ఎస్ శ్రీశాంత్‌కి మళ్లీ మంచి రోజులు రానున్నాయి. శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన ఏడేళ్ల కాలం నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుండటంతో ఆ తర్వాత అతడిని కేరళ రంజీ జట్టులోకి తీసుకునేందుకు కేరళ క్రికెట్ అసోసియేషన్ ( Kerala Cricket Association - KCA) ఓ నిర్ణయం తీసుకుంది.

Jun 18, 2020, 07:51 PM IST
29 మంది ఢిల్లీ పోలీసులకు కరోనా పాజిటివ్...

29 మంది ఢిల్లీ పోలీసులకు కరోనా పాజిటివ్...

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, కరోనా కట్టడి విధుల్లో హాజరైన 29 మంది

Apr 23, 2020, 06:42 PM IST
ఢిల్లీలో చనిపోయిన కార్మికుడు.. గ్రామంలో డమ్మీ చితికి నిప్పు

ఢిల్లీలో చనిపోయిన కార్మికుడు.. గ్రామంలో డమ్మీ చితికి నిప్పు

ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ కార్మికుడు బతుకుదెరువు కోసం ఢిల్లీకి వెళ్లి అక్కడే అనారోగ్యంతో చనిపోగా.. అతడి శవాన్ని ఇంటికి తీసుకొచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో ఊర్లో ఉన్న కుటుంబసభ్యులు ఓ డమ్మీ చితికి నిప్పు పెట్టిన హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

Apr 22, 2020, 02:11 PM IST
Tablighi Jamaat Markaz: తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌పై హత్య కేసు

Tablighi Jamaat Markaz: తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్‌పై హత్య కేసు

భారత్‌లో కరోనా వైరస్ వ్యాపించడానికి కారకుడయ్యాడనే నేరం కింద తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా మహమ్మద్ సాద్‌ ఖండాల్విపై ఢిల్లీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

Apr 15, 2020, 10:42 PM IST
పోలీసులపై 'లోన్ వోల్ఫ్' దాడులకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కుట్ర

పోలీసులపై 'లోన్ వోల్ఫ్' దాడులకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కుట్ర

కరోనావైరస్ వ్యాపించకుండా కేంద్రం తీసుకుంటున్న పఠిష్టమైన చర్యల్లో భాగంగా ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ పాటిస్తుండగా.. లాక్ డౌన్ కఠినంగా అమలయ్యేందుకు పోలీసులు వారి వంతు పాత్ర పోషిస్తూ జనాన్ని రోడ్లపైకి రాకుండా తీవ్ర కృషి చేస్తున్నారు.

Apr 1, 2020, 09:01 PM IST
coronavirus effect:షహీన్ బాగ్ ఖాళీ

coronavirus effect:షహీన్ బాగ్ ఖాళీ

'కరోనా వైరస్'.. కరాళ  నృత్యం చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా అంతా లాక్ డౌన్ పరిస్థితి కనిపిస్తోంది. జనం అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా 144 సెక్షన్ విధించడం  కూడా చూస్తున్నాం.

Mar 24, 2020, 08:56 AM IST
Delhi Murder: ఇది ఆ హత్యేనా, మరేదైనా ఉందా...

Delhi Murder: ఇది ఆ హత్యేనా, మరేదైనా ఉందా...

దేశ రాజధానిలో వింత సంఘటన కాస్త లేటుగా వెలుగులోకి వచ్చింది. కాగా నలుగురు స్నేహితులు పార్టీ చేసుకున్న తరవాత ఐస్‌క్రీం తినేందుకు బయటికి వెళ్లారు. తాను ఇచ్చిన ఐస్ క్రీంను నిరాకరించాడనే నెపంతో 25 ఏళ్ల వ్యక్తిని హత్య చేశారని భావిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఐస్ క్రీం తీసుకోనని చెప్పిన https://zeenews.india.com/telugu/india/corona-virus-awarness-by-school-children-in-chennai-19582

Mar 14, 2020, 01:49 PM IST
Delhi violence case : ఢిల్లీ అల్లర్ల కేసులో షారుఖ్ అరెస్ట్!

Delhi violence case : ఢిల్లీ అల్లర్ల కేసులో షారుఖ్ అరెస్ట్!

ఢిల్లీ హింసలో ఆందోళనకారులపై, పోలీసులపై 8 రౌండ్ల కాల్పులు జరిపిన కేసులో షారుఖ్‌ని ఢిల్లీ పోలీసులు సోమవారం ఉత్తర్ ప్రదేశ్‌లోని షామిలిలో అరెస్ట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనున్న మీడియా సమావేశంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షారుఖ్‌ని మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

Mar 3, 2020, 01:35 PM IST
ఆర్మీని తక్షణమే రంగంలోకి దింపాలి: అరవింద్ కేజ్రీవాల్

ఆర్మీని తక్షణమే రంగంలోకి దింపాలి: అరవింద్ కేజ్రీవాల్

గత కొన్ని రోజులుగా ఢిల్లీలో చెలరేగుతున్న హింసపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆర్మీని రంగంలోకి దింపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Feb 26, 2020, 12:31 PM IST
ఢిల్లీలో హింసకు 17 మంది బలి

ఢిల్లీలో హింసకు 17 మంది బలి

పౌరసత్వ సవరణ చట్టం నిరసనలు..  దేశ రాజధాని ఢిల్లీలో 17 మందిని బలిగొన్నాయి. మూడు రోజులుగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. పౌరసత్వ సరవణ చట్టం నిరసనకారులు, సమర్థించే వారి మధ్య చెలరేగిన ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల ఘర్షణలో 150 మందికి పైగా గాయపడ్డారు.

Feb 26, 2020, 10:00 AM IST
ఢిల్లీ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఒవైసి డిమాండ్

ఢిల్లీ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఒవైసి డిమాండ్

ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో గతేడాది డిసెంబర్ 15న విద్యార్థులపై దాడులకు పాల్పడిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి డిమాండ్ చేశారు.

Feb 17, 2020, 09:39 PM IST
నేడే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, సర్వం సిద్ధం

నేడే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, సర్వం సిద్ధం

శనివారం సాయంత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ముగిసిన కొన్ని గంటల తరువాత, అన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు. ఢిల్లీ పోలీసులతో పాటు సాయుధ పారా మిలటరీ కమాండోల సమక్షంలో తరలించి భద్రపర్చారు.  

Feb 10, 2020, 11:38 PM IST
జామియా మిలీషియా ఘటనలో ఉన్నది వీరే..

జామియా మిలీషియా ఘటనలో ఉన్నది వీరే..

దేశవ్యాప్తంగా  పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఐతే మరోవైపు పోలీసులు మాత్రం నిరసనలపై తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై కేసులు పెడుతున్నారు. 

Jan 29, 2020, 04:52 PM IST
Republic day Celebrations- twitter gets india gate emoji : భారత గణతంత్ర దినోత్సవానికి ట్విట్టర్ అరుదైన గౌరవం

Republic day Celebrations- twitter gets india gate emoji : భారత గణతంత్ర దినోత్సవానికి ట్విట్టర్ అరుదైన గౌరవం

భారత గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు రేపు ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని  రాజ్ పథ్ కూడా గణతంత్ర దినోత్సవ సంబరాలకు ముస్తాబైంది. మరోవైపు ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్.. భారత్ పై అభిమానాన్ని చాటుకుంది.

Jan 25, 2020, 09:12 AM IST
20 20 Super fast News

20 20 సూఫర్ ఫాస్ట్ న్యూస్

ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో హింసతో పాటు ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధం వరకు ప్రపంచం నలుమూలల చోటుచేసుకుంటున్న అనేక ముఖ్యమైన ఘటనలు, కీలక పరిణామాలు, ఈ క్షణం వరకు ఎక్కడ, ఏం జరుగుతుందో తెలిపే ముఖ్యాంశాల సమాహారమే ఈ సూపర్ ఫాస్ట్ 100 న్యూస్.

Jan 7, 2020, 03:00 PM IST
Who is behind JNU violence

జేఎన్‌యూ హింస వెనుక ఎవరున్నారు ?

ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో చెలరేగిన హింస వెనుకు ఎవరున్నారు ? ఈ హింస వెనుక ఎవరి కుట్ర దాగి ఉంది ? ఎవరి ప్రోద్బలంతో దుండగులు ఈ దాడులకు పాల్పడ్డారు ? అసలు దుండగులు యూనివర్శిటీ సెక్యురిటీ సిబ్బందికి, పోలీసులకు చిక్కకుండా హాకీ స్టిక్స్, కర్రలు తీసుకుని క్యాంపస్‌లోకి ఎలా వెళ్లగలిగారు ? లేదంటే క్యాంపస్‌లో ఉన్న హాకీ స్టిక్స్, కర్రలతో దుండగులు దాడికి పాల్పడ్డారా ? ఒకవేళ అదే నిజమైతే.. దుండగులు దాడికి ఉపయోగించిన కర్రలు, హాకీ స్టిక్స్ క్యాంపస్‌లోకి ఎలా వచ్చాయి ? ఎవరు తీసుకొచ్చారు ? ఇవే కాదు.. అంతుచిక్కని ఇంకెన్నో సందేహాలకు సమాధానం వెతికే ప్రయత్నమే ''జేఎన్‌యూ హింస వెనుక ఎవరున్నారు ?''.

Jan 7, 2020, 02:20 PM IST