Sravana Masam 2022: ప్రస్తుతం భారత్లో శ్రావణ మాస నెల నడుస్తోంది. ఈ నెల హిందువులకు ఎంతో ప్రితికరమైందిగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో భక్తులు ఎక్కువగా మహాశివున్ని పూజిస్తారు. శివున్ని పూజించడం వల్ల కోరిన కోరికెలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
Mangla Gauri Vrat 2022: శ్రావణ మంగళవారానికి ఉన్న ప్రత్యేకత ఏంటి.. ఆరోజు వివాహిత స్త్రీలు మంగళ గౌరీ వ్రతం ఎందుకు చేయాలి.. ఎలా చేయాలి.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Vastu Tips For Tulsi: ఇంట్లో తులసి మొక్క ఉంటే సకల శుభాలు జరుగుతాయని వాస్తు శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది. అయితే శ్రావణమాసంలో ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Shravan month 2022: శ్రావణమాసం (Sravana) జూలై 14 నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగనుంది. ఈ మాసం శివునికి ప్రితికరమైన రోజు కావున వారం రోజుల పాటు శివున్ని ఆరాధిస్తారు.
Naga Panchami 2022: ఈసారి శ్రావణ మాసంలో నాగ పంచమి ఏ తేదీన వస్తుంది... పూజా ముహూర్తం ఎన్ని గంటలు.. పూజా సామాగ్రిగా ఏ వస్తువులు తప్పనిసరి.. అన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Sawan 2022: శ్రావణ మాసం ప్రారంభమైన వెంటనే పండుగల సందడి నెలకొంటుంది. ఈ మాసంలోనే సోదరసోదరీమణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రక్షాబంధన్ పండుగ వచ్చేది. రక్షాబంధన్ తేదీ, ముహూర్తం గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.