SBI Alert: ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త విధానాలతో మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Account Fraud: ఎస్బీఐ కస్టమర్లకు ఫేక్ మెసేజ్‌లు పంపించి.. వాళ్ల బ్యాంక్ అకౌంట్లు ఖాతా చేసేందుకు ఆన్లైన్ స్కామర్లు రెడీ అవుతున్నారు. ఇప్పటికే మీ ఖాతా తత్కాలికంగా లాక్ అయిందంటూ చాలా మందికి సందేశాలు పంపిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ బ్యాంక్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
SBI Alert: దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన అలర్ట్ జారీ చేసింది. కొన్నిరకాల లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దంటుంది. లేదంటే ఇంతే సంగతులట..
SBI Alert: యూపీఐ పేమెంట్స్ చేసే వారికి ఎస్బీఐ కీలక సూచనలు చేసింది. ఆన్లైన్ పేమెంట్స్ మోసాల బారిన పడకుండా పలు సలహాలు ఇచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ యూజర్లకు అలర్ట్. ఇంకా ఎవరైనా ఖాతాదారులు ఆధార్‌తో పాన్ అనుసంధానం చేయకుంటే.. ఆ పనిని వెంటనే పూర్తి చేయాలని అలర్ట్ చేసింది.
SBI Alert: మీరు ఎస్బీఐ ఖాతాదారా? అయితే జాగ్రత్త. సైబర్ నెరగాళ్లు మీకు నకిలీ సందేశాలు పంపి ఖాతాల ఖాళీ చేయొచ్చు. అలాంటివి జరగకుండా ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడో తేలుసుకోండి.
SBI Alert: బ్యాంకింగ్ సంబంధిత విషయాల్లో డిజిటల్ లావాదేవీలు పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతున్నాయి. దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ ఎస్బీఐకు నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ల బెడద వెంటాడుతోంది. అందుకే కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది.
SBI Internet Banking Services: రెండు గంటలకు పైగా సమయం ఎస్బీఐ ఖాతాదారులకు ఆన్లైన్, డిజిటల్ సర్వీసులలో స్వల్ప అంతరాయం కలిగింది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసులు, ఇతర ఆన్లైన్ సంబంధిత సేవలు అందుబాటులోకి వచ్చాయి.
SBI Alert to Customers: మీరు ఎప్పుడైనా సరే అపరిచిత వ్యక్తులు మీకు సూచించే యాప్‌లను untrustworthy source నుంచి మాత్రం డౌన్లోడ్ చేయకూడదు. భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు వెరిఫైడ్ సోర్సెస్ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలని సూచించింది.
SBI QR Code: గత కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్స్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది కరోనా వ్యాప్తి సమయం నుంచి పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిట్ పేమెంట్స్ యాప్స్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే ఆన్లైన్లో మీ మొబైల్‌కు వచ్చే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకూడదని ఎస్బీఐ తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది.
SBI Customers Do This To Avoid Trouble While Transferring Money: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది. పూర్తి స్థాయిలో ట్రాన్సాక్సన్స్ చేయాలంటే పాన్ కార్డును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవాలని సూచించింది.
Update PAN Card To Sse Debit Card For International Transactions: పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోకపోతే అంతర్జాతీయ లావాదేవీలకు మీ డెబిట్, క్రెడిట్ కార్డులు వాడలేరు. దీనిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులను అలర్ట్ చేసింది.
ఎస్బీఐ ఖాతాదారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ఎస్బీఐ హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఎస్బీఐ పేరిట వైరల్ అవుతున్న ఫేక్ మెసేజెస్, ఫేక్ పోస్టుల విషయంలో అప్రమత్తంగా లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్, క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ గోవిందా.. గోవిందా అనుకోవాల్సిందే అని హెచ్చరించింది.
మోసం ఎప్పుడు ఏ రూపం సంతరించుకుంటుందో తెలియదు. మోసపోయేవరకూ మోసపోయామని కూడా తెలియనంతగా ఉంటుంది. అందుకే ఎస్బీఐ ఇప్పుడు హెచ్చరిస్తోంది. పొరపాటున మీరలా చేశారా...ఇక అంతే సంగతులు మీ ఎక్కౌంట్ ఖాళీ అయిపోతుంది మరి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.