Stock Market Opening Bell: నేడు డిసెంబర్ 23వ తేదీ సోమవారం స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల ఉత్సాహం నెలకొంది. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 600 పాయింట్లు పైగా లాభాలతో కొనసాగుతోంది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 145.55 పాయింట్ల లాభంతో 22,464.95 పాయింట్లకు చేరుకుంది.
Share Market Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. సూచీలు మంగళవారం ఉదయం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9.44 సమయానికి నిఫ్టీ 105 పాయింట్లు నష్టపోయి 24,563కు చేరుకుంది. సెన్సెక్స్ 351 పాయింట్లు దిగజారి 81,402 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ వారంలో పాలసీ రేటుపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ దృష్ట్యా, ఇన్వెస్టర్లు గ్లోబల్ మార్కెట్ మృదువుగా ఉన్న కారణంగా జాగ్రత్తగా విధానాన్ని అవలంబించారు.
Stock Market Crash Live News: స్టాక్ మార్కెట్లలో నేడు బ్లడ్ బాత్ కొనసాగుతోంది. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలతో ఒక్కసారిగా నేడు ఆసియా మార్కెట్లలో పతనం ప్రారంభమైంది. దీనికి తోడు జపాన్ మార్కెట్ నిక్కి ఈరోజు ఏకంగా ఏడు శాతం పతనమైంది. దీని ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్ లు కూడా భారీగా పతనం అవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 2500 పాయింట్లు పతనమైంది..
Rail Vikas Nigam Ltd Share Price: రైలు వికాస్ నిగమ్ షేర్లు వచ్చే సంవత్సరంలో భారీగా పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రూ.78.10కి ఉన్న షేర్ విలువ వచ్చే ఏడాదిలో రూ. 130 స్థాయికి చేరుతుందని బ్రోకరేజ్ హౌస్ తెలిపింది.
Multibagger Share: షేర్ మార్కెట్లో ఎన్నో కంపెనీలు షేర్లు ఉంటాయి. కొన్ని లాభాలు కురిపిస్తుంటాయి. కొన్ని నష్టాల్ని తెస్తుంటాయి. అదే విధంగా కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ ఇన్వెస్టర్ల పెట్టుబడిని 6 నెలల్లో నాలుగింతలు చేశాయి. ఆ వివరాలు మీ కోసం..
Stock Markets: స్టాక్ మార్కెట్లు మూడు రోజుల నష్టాల నుంచి తేరుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్ల అండతో సూచీలు లాభాలను గడించాయి. సెన్సెక్స్ 412 పాయింట్లు, నిఫ్టీ 145 పాయింట్లు పెరిగాయి.
Stock Market today: బడ్జెట్‌పై సానుకూల అంచనాలతో స్టాక్ మార్కెట్లు నేడు భారీగా లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 814, నిఫ్టీ 238 పాయింట్ల చొప్పున పెరిగాయి.
stockmarket: దేశీయ స్టాక్‌మార్కెట్లు జోరుమీదున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ 61 వేల పాయింట్లను క్రాస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించగా ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం సరికొత్త హైని టచ్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.