Ajit Agarkar and Shane Watson: ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లు అజిత్ అగార్కర్, షేన్ వాట్సాన్ జట్టు నుంచి దూరమైనట్లు వెల్లడించింది. చీఫ్ సెలక్టర్ పదవికి పోటీ పడుతున్న అగార్కర్.. అంతకుముందే ఢిల్లీ జట్టు నుంచి వైదొలిగాడు.
IND vs BAN, Virat Kohli stats ridiculous says Shane Watson. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డ్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ICC T20 WC 2022: టీ20 వరల్డ్ కప్‌నకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. త్వరలో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో బెస్ట్ ప్లేయర్లను ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ప్రకటించాడు.
ICC T20 WC 2022: త్వరలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. టోర్నీకి ముందే టీమిండియా వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Shane Watson Picks India And Australia to win T20 World Cup 2022. ఆస్ట్రేలియా, భారత్ జట్లను తాను టీ20 ప్రపంచకప్ 2022 టైటిల్ ఫేవరెట్లుగా భావిస్తున్నట్లు షేన్ వాట్సన్ చెప్పాడు.
Shane Watson about Winner of India vs Pakistan match and Asia Cup 2022. ఆసియా కప్ 2022, భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ స్పందించాడు.
Shane Watson on MS Dhoni, Rohit Sharma and Virat Kohli's leadership: ఐపీఎల్ టోర్నీలో కోహ్లీ, ధోనీ సారథ్యంలో ఆడిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ దిగ్గజాల నాయకత్వ శైలి గురించి చెప్పాడు.
Shane Watson retirement news: షేన్ వాట్సన్ విషయంలో ఊహించిందే జరిగింది. అవును ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. నాలుగేళ్ల క్రితమే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన వాట్సన్.. తాజాగా క్రికెట్లోని అన్ని ఫార్మాట్స్‌కి గుడ్ బై ( Shane Watson retired ) చెబుతున్నట్టు ప్రకటించాడు.
Shane Watson's retirement from cricket: షేన్ వాట్సన్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పనున్నాడా అంటే అవుననే తెలుస్తోంది. 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) తరపున ఐపిఎల్‌లో ఆడుతున్న ఈ ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ నాలుగేళ్ల క్రితమే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు. తాజాగా క్రికెట్లోని అన్ని ఫార్మాట్స్ నుంచి వైదొలగనున్నట్టు చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) ఆటగాళ్లకు చెప్పినట్టు తెలుస్తోంది.
KXIP vs CSK match ipl 2020: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2020లో ధోనీ సేన రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న ధోనీ సేనకు ( Chennai Super Kings ) ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన 18వ మ్యాచ్‌లో Kings XI Punjab పై ఘన విజయం సాధించడం భారీ ఊరటనిచ్చింది. ఈ విజయంలో సూపర్ కింగ్స్ ఓపెనర్లు షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్ ( Shane Watson, Faf Du plessis ) కీలక పాత్ర పోషించారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై జట్టు నాలుగు పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.