Shani Pradosh Vrat: శని ప్రదోష వ్రతాన్ని పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మేషం, వృశ్చిక రాశికి శని సడే సతి నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అయితే ఏయే నియమాలతో ఈ వ్రతాన్ని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
These 5 Zodiac Signs will get Immense Money due to Shani Vakri 2023. జూన్ 17న శని తన సొంత రాశిచక్రం కుంభంలో తిరోగమనం చేయబోతోంది. శని యొక్క ఈ తిరోగమనం చాలా మంది జీవితాల్లో పెద్ద మార్పులను తీసుకొస్తుంది.
Shani Gochar 2023: హిందూ పంచాంగం ప్రకారం ప్రతి గ్రహానికి ఓ విశిష్టత ఉంది. అదే విధంగా ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఇదే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పరిగణిస్తారు. శని గ్రహం గోచారం గురించి తెలుసుకుందాం..
Capricorn, Sagittarius, Leo Zodiac Signs will get huge money due to Shani Vakri 2023. శని దేవుడి తిరోగమనం యొక్క శుభ మరియు అశుభ ఫలితాలు అన్ని రాశులపై ఉంటుంది. అయితే ఈ సమయంలో శని ఈ 3 రాశుల వారికి శుభాలను ఇవ్వనున్నాడు.
These 5 zodiac signs will get huge money due to Shani Gochar 2023. రెండున్నర సంవత్సరాల తర్వాత శని రాశులను మార్చుతుంది. దాంతో రాబోయే 25 నెలలు కుంభ రాశిలోనే ఉంటాడు.
Shani Gochar 2023: శనిదేవుడు ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. శని ఏ రాశిలో ప్రవేశించిన 2 సంవత్సరాల వరకు అక్కడే ఉంటాడు. ఇలా ఉండగా.. శని దేవుడికి ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం!
Saturn Transit 2023: జనవరి 17న కుంభ రాశిలో సంచరించిన శని 2025 వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు. ఈ రెండున్నర సంవత్సరాల పాటు మొత్తం 12 రాశుల జీవితాలపై శని పెద్ద ప్రభావాన్ని చూపుతాడు. అయితే శని 3 రాశుల వారికి చాలా ప్రయోజనాలను కలిపించనున్నాడు.
Shatabhisha Nakshatra 2023: మార్చి 15న రాహువు శతభిషా నక్షత్రంలోకి శని ప్రవేశించాడు. శని యొక్క రాశి మార్పు ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల జీవితాలపై ఉంటుంది.
Shani Mahadasha 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని న్యాయదేవత, కర్మ ఫలదాతగా పిలుస్తారు. శని దోషం, శని మహాదశ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఆ వ్యక్తి కుండలిలో శని శుభస్థితిలో ఉంటే 19 ఏళ్ల పాటు ఆ వ్యక్తికి అంతా సుఖమే.
These 6 Zodiac Signs will huge money after Shani Uday 2023. మార్చి 6న శని గ్రహం తన స్వరాశి అయిన కుంభ రాశిలో ఉదయించింది. శని ఆవిర్భావంతో ఏ రాశి వారికి అదృష్టం ప్రకాశిస్తుందో తెలుసుకుందాం.
These Zodiac Signs in trouble after Saturn Rises 2023 in March 6th. మార్చి 5న శని నుంచి సూర్యుని ప్రభావం తగ్గిపోతుంది. దాంతో మార్చి 6న శని మళ్లీ ఉదయిస్తాడు.
Libra, Leo and Aquarius Zodiac Sign Peoples will get huge Money after Saturn Rise 2023. శని గ్రహం పెరుగుదల కారణంగా.. పలు రాశుల వారి జీవితంలో శుభ ప్రభావాలు కనిపిస్తాయి.
Saturn Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు రాశులతో పాటు నక్షత్రాల్లో కూడా గోచారం చేస్తుంటాయి. రాశి, నక్షత్ర పరివర్తనం ప్రభావం యధావిధిగా అందరి జాతకాలపై ఉంటుంది. మార్చ్ 15న అటువంటిదే నక్షత్ర పరివర్తనం జరగనుంది. ఆ వివరాలు మీ కోసం..
These 6 Zodiac Sign peoples Will Get huge money after Shani Gochar 2023. మార్చి 15వ తేదీన ఉదయం 11.40 గంటలకు శని దేవుడు శతభిషా నక్షత్రం మొదటి దశలో సంచరిస్తాడు.
Every problem solved for These 4 Zodiac Sign peoples due to Saturn Rise 2023. మార్చి 5న కుంభ రాశిలో శని పూర్తిగా ఉదయిస్తాడు. శని ఉదయించడం వల్ల కొన్ని రాశుల వారికి బంపర్ బెనిఫిట్స్ లభిస్తాయి.
Shani Sade Sati Angry Gives Health Problems. శని దేవుని అసంతృప్తి వల్ల శరీరంలో ఏదైనా జబ్బు వస్తే.. దాని చికిత్సకు వైద్యుడు ఇచ్చే మందుల వల్ల కూడా ప్రయోజనం ఉండదు.
Libra Zodiac Sign Peoples may get marriage proposals Due to Shani Uday 2023. శని పెరుగుదల వల్ల కొన్ని రాశుల వారిని అదృష్టం వరిస్తుంది. వారికి చాలా డబ్బు చేతికి వస్తుంది.
Gemini, Sagittarius and Libra Zodiac Sign peoples will get money Throughout the Year after Vikram Samvat 2023. ఈసారి హిందూ నూతన సంవత్సరం బుధవారం నాడు వృశ్చిక రాశిలో ప్రారంభమవుతుంది.
Shani Asta 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిగ్రహం జనవరి 30, 2023న అస్థిత్వం కోల్పోనుంది. వాస్తవానికి శనిగ్రహం అస్తిత్వం కోల్పోవడం అశుభమే. కానీ ఈసారి మాత్రం 3 రాశులకు అదృష్టం తిరగరాయనుంది.
These 3 Zodiac Signs will get Sudden Money due to Shani Gochar 2023. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుస్సు రాశి వారికి శని సంచారం చాలా శుభప్రదంగా మరియు ఫలప్రదంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.