Wear Neelam Ratnam on Shanishchari Amavasya 2023 to get rid of Shani Mahadasha. శని అమావాస్య రోజున కొన్ని చర్యలు చేయడం ద్వారా సాడేసతి మరియు ధైయా కోపం నుంచి విముక్తి పొందుతారు.
These 3 Zodiac Signs will get Golden Days from 17th January 2023 due to Saturn Transit in Aquarius 2023. 2023 జనవరి 17న మకర రాశి నుంచి కుంభ రాశికి శని సంచరించనున్నాడు.
Makar Sankranti Saturn Remedies, Do this remedy on Makar Sankranti 2023 for Saturn Grace. మకర సంక్రాంతి 2023 నాడు ఈ పరిహారాలను చేయడం వలన శని దుష్ప్రభావాల నంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.
Sun and saturn transit 2023: 30 ఏళ్ల తరువాత మకర సంక్రాంతి నాడు సూర్యుడు, శని కలవనున్నాయి. అందుకే శని, సూర్యుడి సంయోగం జ్యోతిష్యం ప్రకారం చాలా మహత్యమైందిగా ఉంది. ఈ రెండింటికీ సంయోగం ఫలితం ఎలా ఉండనుంది..
Saturday Remedies, Do these compensations on Saturday. శని దేవుని అనుగ్రహం పొందడానికి శనివారం కొన్ని పరిహారాలు చేస్తే సరిపోతుంది. ఆ పరిహారాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.
These five zodiac signs have auspicious due to Shani Transit 2023. శని సంచారం కారణంగా 2023 జనవరి 17న పంచ మహాపురుష రాజయోగం ఉంది. దాంతో ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.
Lord Shani will do nothing to the devotees of Lord Krishna Shiva and Hanuman. జ్యోతిషశాస్త్రం ప్రకారం... శ్రీకృష్ణుడు, శివుడు, హనుమంతుడి భక్తులను శని దేవుడు ఏమీ చేయడు.
Do these remedies on saturday to avoid Shani Dev angry. శనివారం నాడు కొన్ని వస్తువులను ఉచితంగా అస్సలు తీసుకోకూడదు. పొరపాటున తీసుకుంటే శని దేవుడు కోపానికి గురవుతాడు.
Never do these things in life, Here is Some Shani Vastu Tips. వ్యక్తి జాతకంలో శని కీలక పాత్ర పోషిస్తుంది. శని మహాదశ ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
శని దేవుడి కళ్లు పడితే ఇక అంతా ఖతం అని అనుకుంటారు. శని దేవుడి ప్రభావం తమ మీద పడొద్దని అంతా అనుకుంటారు. దాని కోసం పూజలు వంటివి చేస్తుంటారు. అయితే శని దేవుడి అనుగ్రహం పొందాలన్నా, చల్లని చూపు మనపై ఉండాలన్నా ఈ పదకొండు పనులు చేస్తే చాలు. జాతకంలో శని చెడు దశ కారణంగా చాలా సార్లు ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Shanidev Grace and Punishment signs.శని దేవుని ఆశీస్సులతో మనిషి ప్రతి పనిలో విజయం సాధిస్తాడు. అదే శని దేవుడి ప్రతికూల దృష్టి ఉన్నప్పుడు..అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
shani effect october 2022 good days for zodiac signs శని దేవుడి ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏళ్ల నాటి శని ఇంకా వీడటం లేదని అంతా బాధపడుతుంటారు. అయితే అక్టోబర్లో మాత్రం శని దేవుడు కొన్ని రాశులకు శుభాలను అందిస్తాడట.
Shani Margi 2022 Rajyog: శని దేవుడు జ్యోతిష్యంలో చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉన్నారు. అయితే చాలా రాషులు శని ప్రభావవం అధారపడి ఉంటాయి. ముఖ్యంగా శని కర్మను బట్టి వివిధ రకాల రాశుల వారు ఫలాలు పొందుతారు. అయితే ఇదే క్రమంలో చాలా మంది శని కారణంగా తీవ్ర నష్టాలను కూడా చవి చూస్తున్నారు.
Do this simple remedy after sunset will make you rich. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రతి శనివారం శని చాలీసాను క్రమపద్ధతిలో పఠించే వ్యక్తులపై శని దేవుడు ఆశీర్వాదస్తాడు.
Do these Remedies on Saturday your life will change. ప్రతి శనివారం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత శని దేవుడిని పూజిస్తే.. శని దేవుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.
Saturday Remedies: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ధనవంతులయ్యేందుకు చాలా మార్గాలున్నాయి. ఆర్ధిక ఇబ్బందులు దూరమయ్యేందుకు శనివారం నాడు ఇలా చేస్తే చాలు. అన్ని కోర్కెలు పూర్తవుతాయి.
Shani Effect 2022: శని జయంతి సమీపిస్తోంది. శని జయంతి నాడు కొన్ని మార్గాలు అనుసరించడం ద్వారా శనిపీడ నుంచి విముక్తులు కావచ్చు. శనిదోషం, శని ప్రభావం నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.