Sharad Purnima 2022: భారత సాంప్రదాయాల ప్రకారం ప్రతి సంవత్సరం శరత్ పౌర్ణమిని జరుపుకుంటారు. ఈరోజు సాయంత్రం పూట లక్ష్మీదేవిని పూజించి రాత్రి సమయంలో చందమామను పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల సిరి సంపదలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.
Sharad Purnima 2022: శరత్ పౌర్ణమి ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో వస్తుంది. అయితే ఈ పౌర్ణమి రోజు చంద్రుడు మరింత కాంతివంతంగా కనిపించి.. భూమికి దగ్గరగా వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో లక్ష్మీదేవికి పూజలు చేస్తే సకల శుభాలు లభిస్తాయని హిందువుల నమ్మకం.
Sharad Purnima 2022: అశ్వినీ మాస పౌర్ణమిని శరద్ పూర్ణిమ అంటారు. ఈ రోజున కొన్ని రాశులవారికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.