English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Shardul Thakur

Shardul Thakur

Shardul Thakur: ముంబై ఇండియన్స్‌‌లోకి శార్దూల్ ఠాకూర్.. లక్నో నుండి భారీ ట్రేడ్‌తో కొనుగోలు..!
Shardul Thakur Nov 13, 2025, 07:25 PM IST
Shardul Thakur: ముంబై ఇండియన్స్‌‌లోకి శార్దూల్ ఠాకూర్.. లక్నో నుండి భారీ ట్రేడ్‌తో కొనుగోలు..!
Shardul Thakur Traded To MI: ఐపీఎల్ 19వ సీజ‌న్ రీటెన్ష‌న్ గ‌డువు స‌మీపిస్తోంది. దీంతో ఆ లోపు ఆట‌గాళ్ల ట్రేడింగ్‌.. వ‌దిలించుకోవాల్సిన క్రికెట‌ర్ల గురించి ఫ్రాంచైజీలు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. తాజాగా మినీ వేలానికి ముందు ఆటగాడిని ట్రేడ్ చేసిన మొదటి జట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ నిలిచింది. లక్నో తమ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ముంబై ఇండియన్స్‌కు ట్రేడ్ చేసింది.
Mittali Parulkar: బ్రెడ్డు ముక్కలు అమ్ముకుంటున్న స్టార్‌ క్రికెటర్‌ భార్య.. సంపాదన తెలిస్తే షాక్!
Shardul Thakur Aug 18, 2025, 02:10 PM IST
Mittali Parulkar: బ్రెడ్డు ముక్కలు అమ్ముకుంటున్న స్టార్‌ క్రికెటర్‌ భార్య.. సంపాదన తెలిస్తే షాక్!
Shardul Thakur Wife Mittali Parulkar Shocking Business She Earns Monthly Lakhs Of Profits: భారత స్టార్‌ ఆటగాడి భార్య పొట్టకూటి కోసం సొంత వ్యాపారం ప్రారంభించింది. భర్త కోట్లు కోట్లు సంపాదిస్తున్నా కూడా ఆమె సొంత కాళ్లపై నిలబడాలనే ఆశయంతో బ్రెడ్డు ముక్కలు అమ్ముకుంటోంది. ఆ క్రికెటర్‌ భార్య ఎవరు? ఆమె వివరాలు, సంపాదన తెలుసుకుందాం.
Chennai Super Kings: మెగా వేలానికి ముందు ఈ ఆటగాళ్లకు చెన్నై సూపర్ కింగ్స్ టాటా.. ఎందుకంటే..?
Chennai Super Kings May 25, 2024, 03:56 PM IST
Chennai Super Kings: మెగా వేలానికి ముందు ఈ ఆటగాళ్లకు చెన్నై సూపర్ కింగ్స్ టాటా.. ఎందుకంటే..?
IPL 2025 Mega Auction: ఐపీఎల్-17 సీజన్‌ చివరి దశకు చేరుకుంది. వచ్చే సీజన్‌కు ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. దీంతో అన్ని జట్లు తమ ఆటగాళ్లను విడుదల చేయనున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురు బెస్ట్ ప్లేయర్లను తమ టీమ్ నుంచి రిలీజ్ చేసే అవకాశం ఉంది.    
Ind Vs Pak, Asia Cup 2023: పాకిస్తాన్‌ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్
India vs Pakistan Sep 11, 2023, 11:54 PM IST
Ind Vs Pak, Asia Cup 2023: పాకిస్తాన్‌ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్
Ind Vs Pak, Asia Cup 2023: ఆసియా కప్ 2023 లో ఇండియా Vs పాకిస్తాన్ జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ని చిత్తుచిత్తుగా ఓడించి దాయాదుల పోరులో అత్యంత భారీ తేడాతో గెలిచిన దేశంగా చరిత్ర సృష్టించింది. 
Shardul Thakur Runs: 29 బంతుల్లో 68 పరుగులు.. సలాం థాకూర్‌ భాయ్.. ఈ రికార్డుల్లో నువ్వే తోపువోయ్!
IPL 2023 Apr 7, 2023, 01:59 AM IST
Shardul Thakur Runs: 29 బంతుల్లో 68 పరుగులు.. సలాం థాకూర్‌ భాయ్.. ఈ రికార్డుల్లో నువ్వే తోపువోయ్!
Shardul Thakur Vs RCB in IPL 2023: ఐపిఎల్ కెరీర్లో శార్థూల్ థాకూర్‌కి ఇదే బెస్ట్ ఇండివిడ్యువల్ స్కోర్. శార్థూల్ థాకూర్‌ని ఎంపిక చేసుకుని తాము తప్పు చేయలేదని కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ యాజమాని షారుఖ్ ఖాన్ భావించేలా అతడు ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జూలు విధిల్చాడు. స్టేడియం చుట్టూ 9 ఫోర్లు, 3 సిక్సులు బాది స్కోర్ బోర్డ్‌ని పరుగులెత్తించాడు.
Shardul Thakur Wedding: మిథాలీని పెళ్లి చేసుకున్న శార్దూల్ ఠాకూర్.. ఫొటోలు, వీడియోస్ వైరల్!
Marriage Feb 27, 2023, 05:00 PM IST
Shardul Thakur Wedding: మిథాలీని పెళ్లి చేసుకున్న శార్దూల్ ఠాకూర్.. ఫొటోలు, వీడియోస్ వైరల్!
India Cricketer Shardul Thakur tie the knot with Mittali Parulkar. భారత స్టార్ ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్ ఈరోజు తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌ను వివాహం చేసుకున్నాడు.   
IND Vs NZ: శార్దూల్ ఠాకూర్‌పై రోహిత్ శర్మ సీరియస్.. బంతి ఇలానే వేసేదంటూ..
IND vs NZ Jan 25, 2023, 05:48 PM IST
IND Vs NZ: శార్దూల్ ఠాకూర్‌పై రోహిత్ శర్మ సీరియస్.. బంతి ఇలానే వేసేదంటూ..
Rohit Sharma Angry On Shardul Thakur: కివీస్‌తో జరిగిన చివరి వన్డేలో శార్దూల్ ఠాకూర్ అటు బాట్యింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ జట్టుకు పుంజుకుంటున్న సమయంలో వరుసగా వికెట్లు తీసి టీమిండియా గెలుపు సులువు చేశాడు. అయితే వరుసగా రెండు బంతుల్లో రెండు బౌండరీలు ఇవ్వడంతో కెప్టెన్ రోహిత్ శర్మ.. ఠాకూర్‌పై సీరియస్ అయ్యాడు.    
IND Playing XI vs NZ 2nd ODI: శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్.. కివీస్‌తో రెండో వన్డే ఆడే భారత జట్టిదే!
Playing XI Jan 20, 2023, 04:09 PM IST
IND Playing XI vs NZ 2nd ODI: శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్.. కివీస్‌తో రెండో వన్డే ఆడే భారత జట్టిదే!
India Playing XI 2nd ODI vs New Zealand. Umran Malik set to return in Raipur. ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తొలి వన్డేలో విఫలమైన శార్దూల్ ఠాకూర్‌ స్థానంలో ఉమ్రాన్ ఆడే అవకాశాలు ఉన్నాయి.   
IND Playing XI vs BAN: శార్దూల్ ఠాకూర్ ఔట్.. ఉమ్రాన్ మాలిక్ ఇన్! బంగ్లాతో రెండో వన్డేలో ఆడే భారత తుది జట్టిదే
Umran Malik Dec 6, 2022, 09:17 AM IST
IND Playing XI vs BAN: శార్దూల్ ఠాకూర్ ఔట్.. ఉమ్రాన్ మాలిక్ ఇన్! బంగ్లాతో రెండో వన్డేలో ఆడే భారత తుది జట్టిదే
Umran Malik Likely To Replace Injured Shardul for IND vs BAN 2nd ODI. గాయపడిన శార్దూల్ ఠాకూర్ స్థానంలో రెండో వన్డేలో ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.   
Shardul Thakur: శార్థూల్ ఠాకూర్‌ను అమ్మేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. కారణం ఏంటో తెలుసా?
IPL 2023 Nov 14, 2022, 09:19 PM IST
Shardul Thakur: శార్థూల్ ఠాకూర్‌ను అమ్మేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. కారణం ఏంటో తెలుసా?
IPL 2023 Retention, Shardul Thakur Traded From Delhi Capitals to Kolkata Knight Riders. ట్రేడ్ విధానంలో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి శార్థూల్ ఠాకూర్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొనుగోలు చేసింది.  
Deepak Chahar Out: టీమిండియాకు అన్నీ అపశకునాలే.. టీ20 ప్రపంచకప్‌ నుంచి మరో స్టార్ పేసర్ ఔట్!
Deepak Chahar Oct 12, 2022, 01:38 PM IST
Deepak Chahar Out: టీమిండియాకు అన్నీ అపశకునాలే.. టీ20 ప్రపంచకప్‌ నుంచి మరో స్టార్ పేసర్ ఔట్!
Shardul Thakur replaces Deepak Chahar in T20 World Cup 2022. గాయం కారణంగా అక్టోబర్ 16 నుంచి ఆరంభం అయ్యే టీ20 ప్రపంచకప్‌ 2022 నుంచి భారత పేసర్ దీపక్ చహర్ తప్పుకున్నాడు.   
ZIM vs IND 2nd ODI: రెండో వన్డేలో భారత్ విజయం.. సిరీస్‌ కైవసం!
Sanju Samson Aug 20, 2022, 07:04 PM IST
ZIM vs IND 2nd ODI: రెండో వన్డేలో భారత్ విజయం.. సిరీస్‌ కైవసం!
IND vs ZIM, India beat Zimbabwe in 2nd ODI. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.   
ZIM vs IND: మరోసారి స్వల్ప స్కోరుకే జింబాబ్వే ఆలౌట్‌.. భారత్‌ ముందు సునాయాస టార్గెట్!
Shardul Thakur Aug 20, 2022, 04:16 PM IST
ZIM vs IND: మరోసారి స్వల్ప స్కోరుకే జింబాబ్వే ఆలౌట్‌.. భారత్‌ ముందు సునాయాస టార్గెట్!
IND vs ZIM, Zimbabwe All-Out for 161 in 2nd ODI. జింబాబ్వే 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో వన్డేలో టీమిండియా ముందు 162 పరుగుల లక్ష్యం ఉంది.   
IND vs ZIM: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. చహర్ ఔట్! రెండు మార్పులతో బరిలోకి జింబాబ్వే
Toss Aug 20, 2022, 12:28 PM IST
IND vs ZIM: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. చహర్ ఔట్! రెండు మార్పులతో బరిలోకి జింబాబ్వే
India vs Zimbabwe 2nd ODI Toss, India opt to bowl. భారత్, జింబాబ్వే జట్ల మధ్య జరగనున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ టాస్ గెలిచి మరోసారి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.  
 IND Playing XI vs WI: చహర్ ఔట్.. శార్ధూల్‌ ఇన్! అయ్యర్, రుతురాజ్‌లకు నిరాశే! రెండో టీ20లో బరిలోకి దిగే భారత జట్టిదే!
Deepak Chahar Feb 18, 2022, 03:36 PM IST
IND Playing XI vs WI: చహర్ ఔట్.. శార్ధూల్‌ ఇన్! అయ్యర్, రుతురాజ్‌లకు నిరాశే! రెండో టీ20లో బరిలోకి దిగే భారత జట్టిదే!
IND Playing 11 vs WI for 2nd T20: తొలి టీ20లో గాయపడిన పేసర్ దీపక్ చహర్‌ రెండో టీ20కి దూరం కానున్నాడు. చహర్ స్థానంలో ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్‌ జట్టులోకి రానున్నాడు. 
IND vs WI 2nd ODI: రాహుల్ ఇన్.. యువ ఓపెనర్‌కు నిరాశే! విండీస్‌తో బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే!!
IND vs WI Feb 9, 2022, 07:59 AM IST
IND vs WI 2nd ODI: రాహుల్ ఇన్.. యువ ఓపెనర్‌కు నిరాశే! విండీస్‌తో బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే!!
IND vs WI 2nd ODI Playing XI: అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలో భారత్, వెస్టిండీస్‌ జట్లు తలపడనున్నాయి. తొలి వన్డేకు దూరమైన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చాడు.
IND  vs WI: విరాట్ కోహ్లీ ఆ పని చేస్తాడని ఎవరూ ఊహించలేదు: శార్దూల్ ఠాకూర్
Virat Kohli Feb 3, 2022, 10:36 PM IST
IND vs WI: విరాట్ కోహ్లీ ఆ పని చేస్తాడని ఎవరూ ఊహించలేదు: శార్దూల్ ఠాకూర్
Shardul on Kohli Test captaincy: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీని వదిలేస్తాడని ఎవరూ ఊహించలేదని భారత స్టార్ ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్ అన్నాడు. 
IPL 2022 Aauction: వేలంలో దేవుడికి వెల కట్టలేం బ్రో.. శార్దూల్‌ ఠాకూర్‌పై సెటైర్ వేసిన టీమిండియా స్పిన్నర్!!
IPL 2022 Jan 28, 2022, 06:35 PM IST
IPL 2022 Aauction: వేలంలో దేవుడికి వెల కట్టలేం బ్రో.. శార్దూల్‌ ఠాకూర్‌పై సెటైర్ వేసిన టీమిండియా స్పిన్నర్!!
టీమిండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌, మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌, ఓపెనర్ కేఎల్ రాహుల్‌ మధ్య జరిగిన ఐపీఎల్‌ 2022 మెగా వేలంకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.
IND vs SA: హార్దిక్‌ పాండ్యా నుంచి టీమిండియా ఆశించిన దాన్ని.. శార్దూల్‌ ఠాకూర్‌ నెరవేరుస్తున్నాడు: ఆకాశ్‌ చోప్రా
Shardul Thakur Jan 6, 2022, 04:44 PM IST
IND vs SA: హార్దిక్‌ పాండ్యా నుంచి టీమిండియా ఆశించిన దాన్ని.. శార్దూల్‌ ఠాకూర్‌ నెరవేరుస్తున్నాడు: ఆకాశ్‌ చోప్రా
టీమిండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌పై భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా ప్రశంసల వర్షం కురిపించారు. గతకొంతకాలంగా శార్దూల్‌ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తున్నాడన్నాడు.
IND vs SA 2nd Test: ఆసక్తికరంగా రెండో టెస్టు.. 58 పరుగుల ఆధిక్యంలో టీమ్​ఇండియా
India vs South Africa 2nd Test Jan 5, 2022, 08:20 AM IST
IND vs SA 2nd Test: ఆసక్తికరంగా రెండో టెస్టు.. 58 పరుగుల ఆధిక్యంలో టీమ్​ఇండియా
IND vs SA 2nd Test: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్​ఇండియా 58 పరుగుల ఆధిక్యం సంపాధించింది. శార్దూల్ 7 వికెట్లు తీసి అతిథ్య జట్టు వెన్నువిరిచాడు.  
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Rupee vs Dollar: రూపాయి బలహీనపడటం వల్ల మన జేబుకు పెద్ద చిల్లు తప్పదా? మీకు తెలియని భయంకర నిజం ఇదే..!!
    currency

    Rupee vs Dollar: రూపాయి బలహీనపడటం వల్ల మన జేబుకు పెద్ద చిల్లు తప్పదా? మీకు తెలియని భయంకర నిజం ఇదే..!!

  • Cobra Vs Mongoose Fight Video Watch: పాపం.. ముంగిస నోట్లో నుంచి రక్తం వచ్చేంత వరకు కొరిక కింగ్‌కోబ్రా.. వీడియో ఇదే..
    Cobra Vs Mongoose Video
    Cobra Vs Mongoose Fight Video Watch: పాపం.. ముంగిస నోట్లో నుంచి రక్తం వచ్చేంత వరకు కొరిక కింగ్‌కోబ్రా.. వీడియో ఇదే..
  • KTR Tour: కేటీఆర్‌ పర్యటనలో అపశ్రుతి.. తొలి సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి
    KTR Tour
    KTR Tour: కేటీఆర్‌ పర్యటనలో అపశ్రుతి.. తొలి సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి
  • Akhanda 2: అఖండ 2 విడుదల కోసం సగం రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన బాలయ్య..!! ఈ రోజు సాయంత్రం విడుదల..!
    Akhanda 2 New Release date
    Akhanda 2: అఖండ 2 విడుదల కోసం సగం రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన బాలయ్య..!! ఈ రోజు సాయంత్రం విడుదల..!
  • Rava Idli Recipe: రుచికరమైన రవ్వ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఇది తింటే దోశ, ఇడ్లీ, ఉప్మా సంగతే మర్చిపోతారు!
    Idli Rava Recipe
    Rava Idli Recipe: రుచికరమైన రవ్వ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఇది తింటే దోశ, ఇడ్లీ, ఉప్మా సంగతే మర్చిపోతారు!
  • Akhanda 2 thandavam: బాలయ్య అభిమానులకు బిగ్ షాక్.. అఖండ 2 రిలీజ్‌పై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు..
    Akhanda 2
    Akhanda 2 thandavam: బాలయ్య అభిమానులకు బిగ్ షాక్.. అఖండ 2 రిలీజ్‌పై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు..
  • Girls Party Video: వామ్మో.. మందేసి, దమ్ము కొడుతున్న అమ్మాయిలు.. ఆ డ్యాన్సులు మరో లెవల్.. వీడియో ..
    Girls party Video
    Girls Party Video: వామ్మో.. మందేసి, దమ్ము కొడుతున్న అమ్మాయిలు.. ఆ డ్యాన్సులు మరో లెవల్.. వీడియో ..
  • Hyderabad Pollution: వాయు కాలష్యంలో ఢిల్లీకి పోటీ ఇస్తున్న భాగ్య నగరం..
    hyderabad pollution
    Hyderabad Pollution: వాయు కాలష్యంలో ఢిల్లీకి పోటీ ఇస్తున్న భాగ్య నగరం..
  • 8th Pay Commission: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త! జీతాల పెంపుపై శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..జీతాలు పెరిగేది అప్పటినుంచే?
    8th Pay Commission
    8th Pay Commission: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త! జీతాల పెంపుపై శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..జీతాలు పెరిగేది అప్పటినుంచే?
  • Sama ram mohan reddy: కిషన్ రెడ్డి ఒక బ్రోకర్.!. కాంగ్రెస్ లీడర్ సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
    Union minister Kishan Reddy
    Sama ram mohan reddy: కిషన్ రెడ్డి ఒక బ్రోకర్.!. కాంగ్రెస్ లీడర్ సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x