Eoin Morgan CSK Coach News: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) హెడ్ కోచ్ బాధ్యతల నుంచి సుదీర్ఘకాలం సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకోవడంతో, ఆ జట్టు కొత్త కోచ్ ఎవరనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. 2026 ఐపీఎల్ సీజన్లో ఆశించిన మేర రాణించలేకపోయిన సీఎస్కే మేనేజ్మెంట్, జట్టులో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్, సీఎస్కే వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ సర్కిల్స్‌లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Hardik Pandya Trade 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్‌పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇతని కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తెగ పోటీపడుతున్నాయి. అలాగే లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా లైన్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ మరోసారి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Hardik Pandya Trade IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 20వ సీజన్ ప్రారంభానికి ఇంకా మరో ఏడాది ఉండగానే రాబోయే సీజన్ గురించి ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. కొన్ని జాతీయ మీడియాల కథనం ప్రకారం..ఐపీఎల్ 2027కి ముందు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ (MI) జట్టును వీడే అవకాశం ఉంది. అయితే ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించి ట్రేడ్ జరగబోయే అవకాశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Stephen Fleming CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా సీఎస్కే జట్టుతో ఉన్న కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను తప్పించేందుకు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని సీజన్లలో సీఎస్కే జట్టు పేలవ ప్రదర్శన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Chennai Super Kings: వరుసగా మూడో సీజన్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. గత సీజన్లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన చెన్నై.. ఈసారి 8వ స్థానంతో సీజన్‌ను ముగించింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, 8 ఓటములతో 12 పాయింట్లు సాధించింది. దీంతో వచ్చే సీజన్‌కు టీమ్‌లో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. జట్టు నుంచి ఈ ప్లేయర్లను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
Thalapathy Vijay:తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫోటోతో వార్తల్లో నిలిచారు. ఆ ఫోటోలో ఆయన భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌ను పట్టుకుని కనిపించారు. ఈ ప్రత్యేక బహుమతిని ఎంఆర్ఎఫ్ సంస్థ చైర్మన్ కె.ఎం. మమ్మెన్ విజయ్‌కు అందించారు.
Gujarat Titans Destroy To Chennai Super Kings By 89 Runs: ఐపీఎల్ 2026 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాభవంతో ముగించింది. ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన గుజరాత్ టైటాన్స్ భారీ ప్రదర్శన చేసి చెన్నైను చిత్తు చిత్తుగా ఓడించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై పూర్తిగా చేతులెత్తేసి ఓటమితో ఇంటి బాట పట్టింది.
Dhoni Health Update:ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు భారీ షాక్ తగిలింది. జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కాలి కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న ధోనీకి ఇప్పుడు బొటనవేలు గాయం కూడా అయినట్లు సమాచారం. దీంతో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ఆయన దూరం కానున్నారని తెలుస్తోంది.
CSK Vs SRH Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్స్ రేసులో నేటి మ్యాచ్‌లో క్లారిటీ రానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అయితే ప్లేఆఫ్స్‌కు చేరేందుకు ఈ మ్యాచ్ ఇరుజట్లకు ఎంతో కీలకం కానుంది.
Dhoni IPL Retirement 2026: చెపాక్ వేదికగా మే 18నసన్రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడనున్నారని సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గాయల బెడద కారణంగా ఆయన క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
MS Dhoni Likely To Announce Retirement To IPL And CSK Also: తన ఆటతో.. కెప్టెన్సీతో క్రికెట్‌కు వన్నె తెచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ త్వరలో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆయన ఆడుతున్న ఏకైక క్రికెట్ టోర్నీ ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలకనున్నాడని పుకార్లు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 ముగిశాక ఈ లీగ్‌కు గుడ్‌బై చెప్పనున్నారని చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Sanju Samson: టీ20 ప్రపంచ కప్‌లో తన ఆటతో అదరగొట్టిన సంజూ శాంసన్.. ఐపీఎల్ 2026లో కూడా దూసుకెళ్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో సంజూ 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ పలు రికార్డులను అందుకున్నాడు.
Chennai Super Kings Thrash To Against Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులో తాను కూడా ఉన్నానని ప్రత్యర్థులకు సమాధానం ఇచ్చింది. తక్కువ స్కోర్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఢిల్లీ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు హై వోల్టేజి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ లీగ్‌లోనే చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య రాత్రి 7:30 గంటలకు కీలక పోరు జరగనుంది. ఇరు జట్లు కూడా చెరో ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను నెగ్గాయి. ఇక ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు డూ ఆర్ డై లాంటిది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే ముంబై ఇండియన్స్‌కు ఇకపై ప్రతి మ్యాచ్ కూడా కీలకమే కానుంది.
Sakshi Singh Dhoni Grabs All Attention On Her Luxury Watch Of Richard Mille RM 67 02 Watch: ఐపీఎల్ 2026లో ఉత్కంఠగా సాగుతుండగా.. క్రికెట్ విశేషాలు పక్కనపెడితే కొన్ని ప్రత్యేక వార్తలు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే మ్యాచ్‌లో నిత్యం సందడి చేసే ధోనీ భార్య సాక్షిపైనే ఈసారి అందరి కళ్లు పడ్డాయి. ముఖ్యంగా ఆమె ధరించిన వాచ్‌పై చర్చ జరుగుతోంది. ధోనీ వాచ్ భార్య ధర, మోడల్ ఏమిటో తెలుసుకుందాం.
MS Dhoni IPL 2026 Return: ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ముఖ్యమైన మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యి.. ఇప్పుడు ప్లేఆఫ్స్ చేరుకునే ఆశలు నెమ్మదిగా సన్నగిల్లుతున్నాయి. అయితే జట్టులో కీలకంగా ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి జట్టులోకి రాకపోవడం పట్ల అనేక అనుమానాలకు తావిస్తోంది.
Gujarat Titans 8 Wicket Victory Against Chennai Super Kings In IPL 2026: అపసోపాలు పడుతున్న గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2026లో మరో విజయాన్ని అందుకుంది. అదే స్థాయిలో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. సాయి సుదర్శన్ భారీ స్కోర్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
Hardik Pandya: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘోర ఓటమిని చవిచూసింది. ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వరుస ఓటములతో విసిగిపోయిన పాండ్యా.. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం తమపై తీవ్ర ఒత్తిడి పెంచిందని, ఇదే తమ పతనానికి కారణమని పాండ్యా అభిప్రాయపడ్డాడు.
Sanju Samson Century MI vs CSK HighlightsMumbai By 103 runs: సొంత గడ్డపై ముంబై ఇండియన్స్‌కు ఘోర పరాభవం ఎదురవగా.. అతిథిగా వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయాన్ని అందుకుంది. సంజూ శామ్సన్ తన రెండో సెంచరీతో దుమ్మురేపగా.. బౌలర్లు తీవ్రంగా కృషి చేయడంతో రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Ayush Mhatre: చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్యాడ్ న్యూస్. ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కే జట్టు ఆటగాళ్లను వరుస గాయాలు వెంటాడుతున్నాయి. టోర్నీ ఆరంభం కాక ముందు నుండే స్టార్ ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు గాయాల పాలవుతున్నారు. ఇప్పటికే ధోని, నాథన్ ఎల్లిస్, బౌలర్ ఖలీల్ అహ్మద్ గాయాలతో దూరం కాగా.. ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్, యువ సంచలనం ఆయుష్ మాత్రే కూడా ఈ లిస్ట్‌లో చేరాడు.
IPL 2026: ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా శనివారం రాత్రి SRH వర్సెస్ CSK జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. SRH జట్టు విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఊహించని ఘటన ఒకటి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎస్కే జట్టు బ్యాటింగ్ సమయంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. స్టేడియంలో క్రికెట్ చూసేందుకు వచ్చిన SRH ఫ్యాన్ ఒకరు.. ఓ నిమ్మకాయను పట్టుకొని శివమ్ దూబే వైపు చూపిస్తూ మంత్రాలు చదివాడు.. సాకిబ్ హుస్సేన్ ఐదో బాల్ వేసే సమయంలో ఆ నిమ్మకాయను దూబే వైపు విసిరేసినట్లు చేశాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ దూబే వికెట్ కోల్పోయాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Vaibhav Suryavamshi: పిట్ట కొంచెం.. కూత ఘనం.. ఇది నాటిమాట... ఇపుడు బుడ్డోడు అదరగొట్టేస్తున్నాడు. మెరుపు ఇన్నింగ్స్ తో స్టన్నింగ్ చేస్తున్నాడు. స్టార్ బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. క్రీజులోకి రావడమే ఆలస్యం... దూసుకొచ్చే బంతిని పెవీలియన్ దాటించడమే లక్ష్యంగా ఆడుతున్నాడు. స్టార్ ఆటగాళ్లనే ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బుడ్డోడు తన ఆటతీరుతో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాడు. భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదించేందుకు పునాదులు వేస్తున్నాడు. అతడే వైభవ్ సూర్యవంశీ.