Shikhar Dhawan divorce with Ayesha Mukherjee: ఆయేషా ముఖర్జీకి ఇలా విడాకులు తీసుకోవడం ఇది రెండోసారి. గతంలో ఆయేషా ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి (Ayesha Mukherjee first marriage) చేసుకున్న ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాకా అతడితో విడాకులు తీసుకుంది.
India vs SriLanka 1st ODI Live Score Updates: స్టార్ ఆటగాళ్లు అధికంగా ఉండటంతో రెండు జాతీయ జట్లుగా భారత్ క్రికెట్ నియంత్రణ మండలి రెండు పర్యటనలకు టీమిండియా ఆటగాళ్లను పంపించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు ఇంగ్లాండ్ జట్టుతో వారి గడ్డమీద టెస్ట్ సిరీస్ ఆడనుంది.
T20 World Cup 2021: Ajit Agarkar about Rohit Sharma, KL Rahul and Shikhar Dhawan: టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నమెంట్లో ఓపెనర్స్ రేసులో శిఖర్ ధావన్ కంటే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో జరగనున్న సిరీస్‌లో (Ind vs SL series 2021) శిఖర్ ధావన్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్టు అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు.
Sri Lanka Cricketers contract issue: శ్రీలంక క్రికెటర్లు కాంట్రాక్టులపై సంతకాలు చేయడానికి విముఖత వ్యక్తం చేశారు. దీంతో టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లపై ఏం చేయాలన్నదానిపై లంక క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది.
Shikhar Dhawan Receives COVID-19 Vaccine: గత కొన్ని రోజులుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021)తో బిజీగా ఉన్న శిఖర్ ధావన్ తాజాగా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్న సందర్భంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు 35 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ధన్యవాదాలు తెలిపాడు.
India vs England Shikhar Dhawan | మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా శుభారంభం చేసింది. తొలి వన్డేలో ఇంగ్లాండ్ జట్టుపై 66 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
Virat Kohli about India vs England 1st ODI win: ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం సాధించిన తీరుని, ఈ విజయాన్ని టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా కొనియాడాడు. 'ఇటీవల కాలంలో సాధించిన విజయాల్లో ఇది ఒక మధురమైన విజయంగా నిలిచిపోతుంది' అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌పై విజయాన్ని మధురమైన విజయంగా అభివర్ణించిన విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఈ విజయానికి బాటలు వేసిన ఆటగాళ్లను ప్రశంసల్లో ముంచెత్తాడు.
Shikhar Dhawan Trolled for not asking DRS | ఫైనల్స్‌కు చేరాలంటే నెగ్గాల్సిన కీలకమైన మ్యాచ్‌లో ధావన్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 78 పరుగులతో రాణించి ఢిల్లీ జట్టును ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఫైనల్స్‌కు చేర్చాడు. ధావన్ ఔట్ కావడంతో మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి ఆ బంతి స్టంప్స్‌నకు చాలా దూరంగా వెళ్తున్నట్లు రీప్లేలో కనిపించింది.
Kings XI Punjab beat Delhi Capitals to stay alive in playoffs race: దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి గండాన్ని గట్టెక్కింది. ఐపీఎల్ 2020లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై ( Delhi Capitals ) 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌పై ఆశలు సజీవం చేసుకుంది. ఈ విజయంతో పాయింట్స్ పట్టికలో పంజాబ్ జట్టు 5వ స్థానానికి చేరుకుంది.
Shikhar Dhawan Back To Back Centuries | దుబాయిలో ( Dubai) జరుగుతున్న ఇండియన ప్రీమియర్ లీగ్ 13వ ( Indian Premier League) సీజన్ లో శిఖర్ ధావన్ ( Shikhar Dhawan ) చరిత్ర సష్టించాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కగిసో రబాడ (Kagiso Rabada) అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. దిగ్గజ బౌలర్లను సైతం వెనక్కి నెడుతూ.. ఐపీఎల్ (Fastest 50 Wickets In IPL History) చరిత్రలో అతి తక్కువ మ్యాచ్‌లలో 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సఫారీ పేసర్ నిలిచాడు.
Shikhar Dhawan, Axar Patel powers DC to win over CSK: ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఐపిఎల్ ప్రియులకు అద్భుతమైన వినోదాన్ని అందించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan 101 నాటౌట్: 58 బంతుల్లో 14ఫోర్లు, సిక్స్) చెలరేగిపోయాడు.
Delhi Capitals captain Shreyas Iyer injured: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ ఫ్రాంచైజీ ఆటగాళ్లను గాయాలు వీడటం లేదు. స్పిన్నర్స్ రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, వికెట్ కీపర్, బ్యాట్స్‌మేన్ రిషబ్ పంత్, ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ( Ishant Sharma ) తరహాలోనే తాజాగా ఆ జట్టు కెప్టేన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ( Shreyas Iyer ) గాయం బారినపడ్డాడు.
ICC ODI Rankings | భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత ఆరు నెలలుగా మ్యాచ్‌లు ఆడకున్న విరాట్ కోహ్లీ నెంబర్ వన్, రెండో ర్యాంకులో రోహిత్ శర్మ కొనసాగుతున్నారు.
ప్రతి ఏటా కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించే ప్రతిష్టాత్మక ఖేల్‌రత్న అవార్డుకు టీమ్ఇండియా (Ro'hit'man) రోహిత్ శర్మ పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నామినేట్ చేసింది.
ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడంలో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయనే విషయంలో ఎటువంటి సందేహం లేదని, అయితే ఆరంభ ఓవర్లో తాను వీరిని ఎదుర్కొనేందుకు భయపడుతాననే సహచర ఓపెనర్ రోహిత్ శర్మ
కరోనావైరస్ కారణంగా సామాన్యుల నుండి ప్రముఖుల దాకా అందరికీ తమ తమ పనులు మానుకుని ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో తాము ఇంట్లో ఉంటూ ఏం చేస్తున్నామో తెలియజేస్తూ కొంతమంది ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పలు వీడియోలు, ఫోటోలను పంచుకుంటున్నారు.
Ind vs SA ODI series దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది ఆటగాళ్ల జాబితాతో బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మార్చి 12న తొలి వన్డే ప్రారంభం కానుంది.
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సాధించాడు. ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ అసెసియేషన్ (SCA) స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో భాగంగా రాహుల్ ఈ ఫార్మాట్లో 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.