Shinzo abe: జపాన్ మాజీ ప్రధానంత్రి షింజో అబే దారుణహత్యకు గురయ్యారు. పశ్చిమ జపాన్ లోని నారా పట్టణంలో పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా షింజో అబేపై దుండగులు కాల్పులు జరిపాడు. షింజో మాట్లాడుతుండగా వెనక నుంచి వచ్చిన అగంతకుడు నేరుగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రెండు బుల్లెట్లు షింజో ఛాతిలోకి దూసుకెళ్లాయి.
Political Murders: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనను దుండగుడు అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి..మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు ఇలా కాల్చి చంపబడ్డారు.
Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల ప్రచారంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఈఘటనలో తీవ్రంగా గాయపడ్డ అబే అక్కడికక్కడే కుప్పకూలి..మృతి చెందారు.
PM Modi on Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాల్పులు జరిగాయి. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. అబే మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Shinzo Abe: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబేపై దారుణ హత్యకు గురయ్యారు. పశ్చిమ నారా నగరంలో ఓ సభలో షింజో అబే మాట్లాడుతుండగా అతనపై కాల్పులు జరిగాయి.షింజో అబేపై కాల్పులు జరిగాయి. దుండగుడు అతనిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.తీవ్ర గాయాలైన షింజో అబే హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు.
8 ఏళ్లపాటు సుదీర్ఘకాలం ప్రధాని బాధ్యతలు నిర్వహించిన షింజో అబే ఇటీవల తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. అనారోగ్య కారణాలతో షింజో అబే జపాన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.