AC side effects : బయట ఎండలు దంచికొడుతున్నాయి. ఏసీ గదిలో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తుంది. రాత్రులు కూడా వేడి గాలులు చిరాకు తెప్పిస్తున్నాయి. కానీ మీరు రాత్రి మొత్తం ఏసీ ఆన్ లోనే ఉంచుతున్నారా.. అది మాత్రం చేయకండి. అలా చేస్తే తర్వాత ఇబ్బందులు పడాల్సివస్తుంది.
AC side effects : ఇంకా మే కూడా రాలేదు కానీ అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లోంచి కాలు బయట పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లోనే ఉన్నప్పటికీ ఏసీ లేకుండా నిద్ర పట్టదు. కానీ అలా అని రాత్రంతా ఏసి ఆన్ లోనే ఉంచి నిద్రపోతున్నారా? అయితే మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. రాత్రంతా ఏసి ఆన్ చేసి ఉంచటం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
Side Effects of AC:ఎండలు భగభగ మండిపోతున్నాయి. దీంతో చల్లదనం కోసం ఏసీ, ఫ్రిడ్జ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఏసీల కొనుగోళ్లు, వినియోగం కూడా గతంలో ఈసారి ఎక్కువగా వినియోగిస్తున్నారు.
Side Effects of Using More AC: ఎండా కాలం ఏసీ ఎక్కువగా వాడుతున్నారా ? బయట ఉన్న ఎండవేడి భరించలేక ఎయిర్ కండిషనర్స్ ఉన్న రూమ్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారా ? అది కూడా పెద్దగా వెంటిలేషన్ లేని గదిలో ఏసీ ఉపయోగిస్తున్నారా ? అయితే మీ ఆరోగ్యం రిస్కులో పడినట్టే అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.