Rare Snake Full Video Watch: ప్రస్తుతం ఓ యూట్యూబ్ చానెల్ నుంచి షేర్ చేసిన వింత పాము వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది ఎంతో ఆకర్శనీయంగా ఉంది. అంతేకాకుండా దీనికి ప్రత్యేకమైన దుస్తువులు కూడా వేశారు.
Shocking News: పాము పగబట్టిందని మనం ఎన్నో సినిమాల్లో చూసే ఉంటాం. కానీ, అలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. ఒకే పాము తనను ఏకంగా 7 సార్లు కాటేసిందని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాని భయంతో ఇప్పుడు కూలి పనికి కూడా వెళ్లడం మానేసినట్లు చెప్పాడు.
Snake Vs Rabbit Video: ఎక్కడైన పాము మన కంటబడితే వెంటనే భయానికి లోనవుతుంటాము. కానీ, ఓ కుందేలు మాత్రం పాముతో ఏకంగా యుద్ధానికి దిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.