SP Balasubrahmanyam Health update: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై వస్తున్న ఫేక్ న్యూస్ కథనాలపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ( SP Charan ) తీవ్రంగా స్పందించారు.
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్న వాళ్లందరికీ ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ( SP Charan ) కొంత ఊరటనిచ్చే వార్త చెప్పారు.
కరోనాతో పోరాడుతున్న ప్రముఖ గాయకుడు, నటుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పృహలోకి వచ్చారని (SP Balu listening to music), పాటలకు కాస్త స్పందిస్తున్నట్లు తెలిపారు. బాలు ఆరోగ్య పరిస్థితిని వైద్యబృందం జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని వెల్లడించారు.
చికిత్సకు తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం స్పందిస్తున్నారనని మంగళవారం రాత్రి హెల్త్ బులెటిన్ (SP Balu Health update) తర్వాత ఎస్పీ చరణ్ తెలిపారు. కరోనా ప్రమాదం నుంచి తన తండ్రి 90 శాతం బయటపడినట్లేనని పేర్కొన్నారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) కరోనా (Coronavirus) బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన అనారోగ్యానికి గురైన నాటినుంచి త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు నిత్యం ప్రార్థిస్తున్నారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సినీ, రాజకీయ ప్రముఖులు నిత్యం ప్రార్థిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు ( SP Balu ) కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని తాజాగా టాలీవుడ్ సుపర్‌స్టార్ మహేశ్‌బాబు ( Mahesh Babu ) కూడా ఓ ట్వీట్ చేశారు.
గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ( SP Balasubrahmanyam health update ) ఇంకా విషమంగానే ఉన్నట్టు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి పేర్కొంది. ఈ మేరకు ఎంజీఎం ఆసుపత్రి మేనేజ్మెంట్ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) ఆరోగ్యం పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆగస్టు 5న కరోనావైరస్ ( Coronavirus ) పాజిటివ్ అని తేలడంలో బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ( MGM hospital ) చేరిన సంగతి తెలిసిందే.
కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus ) రోజు రోజూ విజృంభిస్తోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించినా.. ఎక్కడో చిన్న చిన్న పొరపాట్ల వల్ల కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. లాక్డౌన్ సడలింపుల తరువాత సినిమా ఇండస్ట్రీలో షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి.
లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం ( SP Balasubrahmanyam ) ఆరోగ్యం క్షీణించినట్లు ఈ రోజు సాయంత్రం వచ్చిన వార్తలు ఆయన అభిమానులను, సంగీత ప్రియులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.
లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి ( SP Balasubrahmanyam ) కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆగస్టు 5న కోవిడ్ -19 నిర్ధారణ అయిన తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చేరారు.
ఇటీవల టాలీవుడ్లో ఇద్దరు ప్రముఖ దర్శకులు కరోనా బారిన పడగా.. తాజాగా ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్ (Singer SP Balu COVID19 Positive)గా వైద్యులు నిర్ధారించారు.
ప్రపంచవ్యాప్తంగా మానవజాతిని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి విజృంభణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 211 మంది భారత గాయని, గాయకులు కరోనాపై పోరాటంలో ప్రజల్ని రక్షించేందుకు వైద్య సిబ్బంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.