Sravanam 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, జాతకంలో చంద్రుడు అశుభ స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తి నిద్ర, అలసట, ఒత్తిడి వంటి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చంద్ర దోష నివారణకు శ్రావణ సోమవారం చాలా మంచి రోజు.
Sravana Somavaram 2022: శ్రావణ మాసం మొదటి సోమవారం గజకేసరి యోగంలో ప్రారంభమైంది, ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం 5 రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది.
Sravana Somavaram 2022: శ్రావణ మొదటి సోమవారం నాడు శుభ సమయంలో శివారాధన చేస్తే... శివుడు ప్రసన్నుడై కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. ఈరోజు శుభసమయం, పూజా విధానం గురించి తెలుసుకోండి.
Sravana Somavaram 2022: శ్రావణ మాసం మెుదటి సోమవారం జూలై 18న వస్తుంది. ఈ రోజు శివపూజ చేసేటప్పుడు సోమవార వ్రత కథను వింటారు. దీనిని చదవడం మరియు వినడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.
Sravana masam Diet: శ్రావణ మాసం వచ్చేస్తోంది. శ్రావణమాసంలో తొలి సోమవారం వ్రతానికి విశేష ప్రాధాన్యత ఉంది. శ్రావణమాసం వ్రతం సందర్భంగా ఏయే ఆహార పదార్ధాలు తీసుకుంటే మంచిదో చూద్దాం..
Mauna Panchami 2022: శ్రావణ మాసంలో వచ్చే మౌన పంచమి వ్రతం గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ముఖ్యంగా నార్త్ ఇండియాలో చేసుకుంటారు. ఈ వ్రత విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
Sravana Masam 2022: శివ భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న శ్రావణ మాసం మరో 10 రోజుల్లో మెుదలవనుంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రావణ మాసంలోని సోమవారాల్లో ప్రజలు రుద్రాభిషేకం చేస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.