Samantha Stylist Preetham సమంత పర్సనల్ స్టైలిష్ట్‌గా ప్రీతమ్ ఒకప్పుడు వార్తల్లో రచ్చ చేశాడు. ప్రీతమ్, సమంత రిలేషన్ మీద రకరకాల రూమర్లు వచ్చాయి. ప్రీతమ్ ఒళ్లో సమంత కాళ్లు పెట్టుకుని పడుకున్న ఫోటో ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది.
Chiranjeevi Daughter Birthday చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల బర్త్ డే సందర్భంగా శ్రీజ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సుష్మిత, శ్రీజ రిలేషన్ ఎలా ఉంటుందా? అని అనుకునే వారికి ఈ ఫోటోలు సాక్ష్యంగా నిలిచాయి.
Sreeja Konidela with Preetham Jukalkar శ్రీజ కొణిదెల ప్రస్తుతం తన ఫ్రెండ్స్, పార్టీలంటూ ఫుల్ తిరిగేస్తోంది. వీకెండ్ పార్టీలంటూ సందడి చేస్తోంది. అయితే ఇప్పుడు శ్రీజ ప్రీతమ్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Sreeja Konidela valentine's day శ్రీజ కొణిదెల తన ఫ్రెండ్స్, తన కూతురితో కలిసి వాలెంటైన్స్ డేను సెలెబ్రేట్ చేసుకుంది. గాలెంటైన్స్ డే అంటూ కొత్తగా నామకరణం చేసింది. అయితే ఆ తరువాత ప్రేమ గురించి చెబుతూ ఓ పోస్ట్ వేసింది.
Kalyaan Dhev Sreeja Konidela Divorce కళ్యాణ్ దేవ్ శ్రీజల మధ్య ఉన్న బంధం మీద ఎవ్వరికీ క్లారిటీ రావడం లేదు. ఈ ఇద్దరూ విడిపోయారని అందరికీ అర్థమైంది. కానీ విడాకుల మీద ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.
Kalyaan Dhev Daughter కళ్యాణ్ దేవ్ తన కూతురికి దూరంగా ఉంటున్నాడన్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ దేవ్, శ్రీజల మధ్య ఉన్న రిలేషన్ ఏంటన్నది ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ ఇద్దరూ విడిపోయారా? అన్నది కూడా క్లారిటీగా తెలియడం లేదు.
Sreeja Konidela New Soulmate శ్రీజ కొణిదెల వివాహాల సంగతి తెలిసిందే. శ్రీజ మొదటి పెళ్లి బెడిసి కొట్టేసింది. రెండో పెళ్లి సైతం కలిసి రాలేదు. ఇప్పుడు రెండో పెళ్లి రద్దు అయినట్టు తెలుస్తోంది. ఆ మధ్య అయితే మూడో పెళ్లి మీద కూడా రూమర్లు వచ్చాయి.
Kalyaan Dhev New Year Wishes కళ్యాణ్ దేవ్ తాజాగా కొత్త ఏడాది సెలెబ్రేషన్స్‌కు సంబంధించి విషెస్ అందించాడు. ఈ ఏడాదికి కావాల్సింది సంతోషం.. స్ట్రాంగ్‌గా ఉండటం కాదు అని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నాను అంటూ కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ అయ్యాడు.
Sreeja Celebrates Navishka Birthday కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇద్దరూ విడిపోయారనే రూమర్లు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా నవిష్క బర్త్ డే సందర్భంగా ఈ విషయం మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. నవిష్క తనకు దూరంగా ఉంటోందని.. చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.
Kalyaan Dhev Daughter కళ్యాణ్ దేవ్ తన కూతురు నవిష్కను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. తన కూతురు బర్త్ డే అంటూ కళ్యాణ్ దేవ్ వేసిన పోస్ట్ అందరినీ టచ్ చేస్తోంది. తన కూతురే తన ప్రపంచం అని చెప్పుకొచ్చాడు.
Kalyaan Dhev Movies కళ్యాణ్ దేవ్ సినిమా కెరీర్ సమాప్తమైనట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు కళ్యాణ్ దేవ్ చేతిలో ఒక్క సినిమా కూడా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఆయన నటించిన రెండు చిత్రాలు వచ్చినట్టుగా వెళ్లినట్టుగా కూడా ఎవ్వరికీ తెలియడం లేదు.
Sreeja Konidela And Sushmita రామ్ చరణ్ తండ్రి కాబోతోన్నాడంటూ చిరు చేసిన ప్రకటన మెగా ఫ్యామిలీకి ముందే తెలిసి ఉంటుంది. అయితే తాము అత్తలుగా ప్రమోట్ అయ్యేందుకు రెడీగా ఉన్నామంటూ సుష్మిత, శ్రీజలు పోస్ట్ చేశారు.
Kalyaan Dhev Bold And Funny Post కళ్యాణ్ దేవ్ తాజాగా ఓ ఫన్నీ పోస్ట్ వేశాడు. దీనిపై అవికా గోర్ ఫన్నీగా రియాక్ట్ అయింది. దీంట్లో కళ్యాణ్ దేవ్ చేసిన ఎఫ్ కామెంట్ అందరినీ నవ్వించేస్తోంది.
Kalyaan Dhev Special Post కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం ఓ పోస్ట్ వేయడంతో కొన్ని అనుమానాలు రేకెత్తాయి. ఇంటర్నేషనల్ డాటర్స్ డే అంటూ కళ్యాణ్ తన కూతుళ్ల గురించి చెప్పుకొచ్చాడు. కానీ ఫోటోలో మాత్రం నవిష్క మాత్రమే కనిపిస్తోంది.
Kalyan Dev Hinting: మెగా డాటర్ శ్రీజతో కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నాడని ప్రచారం జరుగుతున్నా నేపధ్యంలో ఆయన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.