ISRO: ఇస్రో మరోసారి తన సత్తా చాటుకుంది. ఎల్వీఎం-3 రాకెట్ ద్వారా ఒకేసారి 36 ఉపగ్రహాల్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికైంది.
SSLV D2 launch: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. చిన్న ఉపగ్రహాల వాహననౌక ఎస్ఎస్ఎల్వి డి2ను అంతిరక్షంలో ప్రయోగించేందుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆ వివరాలు మీ కోసం..
ISRO Success: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నుంచి మరో ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ54 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఆ వివరాలు మీకోసం..
Isro SSLV launch live updates: SSLV-D1 to placed satellites today morning. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' నూతన చరిత్రకు శ్రీకారం చుట్టింది. కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీని ప్రయోగించనుంది.
PSLV C53 Launch: ఇస్రో మరో ఘనత సాధించింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ నుంచి మరో వాణిజ్యపరమైన మిషన్ విజయవంతంగా ప్రయోగించింది. పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం వివరాలు ఇలా ఉన్నాయి..
ISRO C52: ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగం విజయవంతమైంది. కొత్త ఏడాదిలో చేపట్టిన తొలి ప్రయోగం పీఎస్ఎల్వి సి 52..కాస్సేపటి క్రితం సక్సెస్ అయింది.
Sriharikota Corona: నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో కరోనా కలవరం రేపుతుంది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు వైద్యులకు, 12 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించారు. మొత్తం 14 మందికి కరోనా సోకడం వల్ల అంతరిక్షకేంద్రంలో పనిచేస్తున్న మిగిలిన ఎంప్లాయిస్ కొవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వి - ఎఫ్ 10 ప్రయోగం విఫలమైంది. మొదటి రెండు దశలు సవ్యంగానే జరిగినా మూడవ దశ గురి తప్పింది. ఏం జరిగిందంటే..
PM Modi on PSLV C 51 Success: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పీఎస్ఎల్వీ సీ-51 ప్రయోగం విజయవంతం కావడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో, ఎన్ఎస్ఐఎల్కు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం కొత్త ఆవిష్కరణలకు నిదర్శనమని కితాబిచ్చారు.
PSLV C 51 Rocket: అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ థావన్ స్పేస్ సెంటర్ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ 51 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. న్యూ స్పేస్ ఇండియా పేరుతో పూర్తి స్థాయి వాణిజ్యపరమైన ప్రయోగమిది.
PSLV C 51 Rocket: అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ థావన్ స్పేస్ సెంటర్ వేదికపై ఇస్రో మరో విజయానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ 51 రాకెట్ రేపు ప్రయోగానికి సిద్ధమవుతోంది. ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయి..కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
ISRO: ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పీఎస్ఎల్వి సి 50 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ISRO: ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ 50 రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్య లో ప్రవేశపెట్టింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి రేపు మధ్యాహ్నం పీఎస్ఎల్వీ సీ 49 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఏకంగా పది ఉపగ్రహాల్ని ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది ఇస్రో.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట (sriharikota) లోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (SDSC-SHAR) లో లాక్‌డౌన్‌ను విధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.