Praneeth Hanumanthu Case:
ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం లేపుతున్న ప్రణీత్ హనుమంతు కాంట్రవర్సీ గురించి తెలియని వారు ఉండరు. అయితే ఈ ప్రణీత్ హనుమంతు.. సుదీర్ బాబు హరోం హర సినిమాలో.. కూడా నటించాడు. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు ఈ వివాదంపై స్పందిస్తూ.. క్షమాపణలు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.