Credit Card: క్రెడిట్ కార్డు బిల్లలు ఆలస్యంగా చెల్లింపులపై బ్యాంకులు విధించే వడ్డీ విషయంలో అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. క్రెడిట్ కార్డ్ వడ్డీ పరిమితిని 30 శాతంగా నిర్ణయించలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్డిసిఆర్సి) 2008లో ఆమోదించిన నిర్ణయాన్ని సుప్రీం కోర్టులోని ద్విసభ్య డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది.
SC On Marriage System: హిందూ వివాహం అనేది ఒక పవిత్రమైన ఆచారమని, అది కుటుంబ పునాదులను పటిష్టం చేసేందుకు ఉద్దేశించినదే తప్ప వాణిజ్య ఒప్పందం కాదని ఒక వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు పేర్కొంది.
Supreme Court: దేశంలో గత కొద్దికాలంగా మందిర్ మసీదు వివాదాలు పెరిగిపోయాయి. ట్రయల్ కోర్టుల ఆదేశాలతో సున్నితమైన సమస్యలు ఎదురౌతున్నాయి. వివాదం పెరిగి పెద్దదవుతోంది. అందుకే సుప్రీంకోర్టు ఈ వివాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maharashtra Results: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఇండియా కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల విధానాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో అవకతవకలు ఆరోపణలతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court On Freebies: దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచితాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత రేషన్ ఇంకెంత కాలం ఇస్తారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు చూసి సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Babri Masjid Issue: బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి బాబ్రీ మసీదు కింద ఏ రామాలయం లేదని, తీర్పు లౌకికవాదానికి వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SC Reservations: రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మతం మారితే రిజర్వేషన్ వర్తిస్తుందా లేదా అనే విషయమై క్లారిటీ ఇచ్చేసింది. మద్రాస్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi air emergency: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడి ప్రజలు బైటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మాస్క్ లేనిది బైటకు రావడంలేదు.
Bulldozer Cases: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న బుల్డోజర్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుల ఇళ్లను కూల్చడం సరైందని కాదని, ఆ అధికారం ప్రభుత్వాలకు లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chief Justice of supreme court: భారత 51వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..సంజీవ్ ఖన్నాతో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
Sushant Singh Rajput's: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సినీ నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులకు పెద్ద ఊరటనిస్తూ లుకౌట్ సర్క్యులర్ రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.2020 సంవత్సరంలో, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోక్ చక్రవర్తి, ఆమె తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ ఇంద్రజిత్ చక్రవర్తి, ఆమె తల్లి సంధ్యా చక్రవర్తిలపై సీబీఐ లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది.
Chief Justice Of India : భారత సుప్రీంకోర్టు నెక్ట్స్ ఛీఫ్ జడ్జ్ గా సంజయ్ ఖన్నాను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసారు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరు.. ? ఆయన బ్యాక్ గ్రౌండ్ విషయానికొస్తే..
Supreme court sensational om aadhar card: దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వయస్సు ధృవీకరణకు ఆధార్ కార్డు ప్రామాణికం కాదని ప్రకటించింది. ఓ కేసు విషయంలో వయస్సు ధృవీకరణకు కేవలం స్కూలు సర్టిఫికేట్లను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.
Group -1 Exam: తెలంగాణ రాజధాని హైదరాబాద్ గత వారం రోజులుగా రణ రంగంగా మారింది. ఓ వైపు గ్రూప్ 1 అభ్యర్ధుల నిరసన.. మరోవైపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి విగ్రహ ధ్వంసంతో రేవంత్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ .. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ తెలంగాణ వాసుల్లో నెలకొంది.
Supreme Court Dismessess Case Isha Foundation: సద్గురు జగ్గీ వాసుదేవ.. కోయంబత్తూర్ వేదికగా ఎన్నో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్విహిస్తూ వస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈషా ఫౌండేషన్ రన్ అవుతోంది. తాజాగా ఈషా ఫౌండేషన్ కు వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టులో నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Supreme Court Next CJI: దేశంలోని సర్వోన్నత న్యాయస్థానానికి తదుపరి ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వయంగా ఆయన పేరు ప్రతిపాదించారు. త్వరలో కేంద్రం దీనికి ఆమోదముద్ర వేయనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎవరు, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Lady Of Justice Statue: ఇన్నాళ్లు న్యాయదేవత అంటే కళ్లకు గంతలు కట్టుకుని ఉండేది. ఇప్పుడు న్యాయ దేవత కళ్లు తెరచుకుంది. సుప్రీంకోర్టు గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త విగ్రహం న్యాయస్థానంలో కొలువుదీరింది. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
Kolkata doctor case: కోల్ కతా జూనియర్ డాక్టర్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ వైద్యులకు సంఘీభావంగా ఏకంగా యాభై మంది సీనియర్ వైద్యులు రాజీనామాలు చేశారు.
Rg kar case: కోల్ కతా డాక్టర్ అత్యాచార ఘటన కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 9 న జరిగిన ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఇప్పటికి కూడా నిరసనలు కొనసాగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.