Supreme court youtube channel: సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది . దీంతో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం అందరిని నివ్వేరపోయేలా చేసినట్లు తెలుస్తోంది.
Pm modi visits cji ganapathi puja: సుప్రీంకోర్టు న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నివాసంలో బుధవారం నిర్వహించిన వినాయక చవితి వేడుకలకు ప్రధాని మోదీ వెళ్లారు. దీంతో ఇది దేశంలో వివాదాస్పదంగా మారింది.
Kolkata doctor murder case: కోల్ కతా ఘటనలో ఇప్పటికికూడా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి.. సీఎం మమతా బెనర్జీ మీద ఫైర్ అయ్యారు. అంతేకాకుండా.. ఈసారి వెస్ట్ బెంగాల్ దుర్గాపూజలు ఉండవంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Cjis dy chandrachud serious on lawyer: కోల్ కతా ఘటనలో సోమవారం మరోసారి సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయి. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్.. కొంత మంది లాయర్ లపై మండిపడ్డారు.
Trainee doctor murder case: సుప్రీంకోర్టులో ఈరోజు కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటనపై విచారణ జరిగింది.ఈ నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం సీబీఐ కు కీలక ఆదేశాలు జారీచేసింది.
Rg kar doctor murder update: కోల్ కతా ఘటన దేశంలో పెనుసంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికి కూడా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అప్పుడు ఈ కన్నీటి ఘటనకు నెలరోజులు గడిచిపోయాయి.
MP Jawhar sircar resigns: కోల్ కతా ఘటనపై ఇప్పటికి కూడా దేశంలో ఆగ్రహావేశాలు మాత్రం ఆగడంలేదు. పలు చోట్ల నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో టీఎంసీ పార్టీకి చెందిన ఎంపీ ఎక్స్ వేదికంగా సంచలన లేఖ రాశారు.
CM Revanth Reddy: కవితకు ఇటీవల సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అత్యున్నత ధర్మాసంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ధర్మాసనం సీరియస్ గా తీసుకుంది. దీనిపై మరోసారి సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Cm revanth reddy clarity on his comments: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తన వ్యాఖ్యల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తనకు సుప్రీంకోర్టు మీద అపారమైన నమ్మకం ఉందన్నారు.
Kolkata Medico: కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ పై రేప్ చేసి మర్డర్ చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ సందర్బంగా ఆమెకు న్యాయం జరిగి.. దోషులను శిక్షించాలని దేశ వ్యాప్తంగా అందరు ఉద్యమిస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కూడా కోల్ కతా మెడికో బాధితురాలికి న్యాయం జరగాయలంటూ హైదరాబాద్ లో రోడ్డెక్కారు.
Rg kar hospital: కోల్ కతాలో జూనియర్ డాక్టర్ ఘటనలో ట్విస్ట్ ల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, ట్రైనీ డాక్టర్ కుటుంబ సభ్యులు కోర్టులో చెప్పిన విషయాలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. గురువారం రోజున సీఎం రేవంత్.. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలొ నిలిచాయి.
Ex cm kcr emotional: కల్వకుంట్ల కవిత ఎర్రవెల్లిలోని తన తండ్రి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తన బిడ్డను చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
KT Rama Rao: అరెస్టయి కొన్ని నెలలయినా ఎమ్మెల్సీ కె కవితకు బెయిల్ రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటాన్ని తీవ్రం చేసింది. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు.
Trainee doctor murder case: కోల్ కతా ఘటన దేశంలో తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, నిందితులుడు సంజయ్ రాయ్ తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
Trainee doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటన దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అన్నివర్గాల ప్రజల నుంచి నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సైతం మమతా సర్కారుపై ఫైర్ అయ్యింది.
Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా సెంచలనం కల్గించిన కోల్కతా హత్యాచార ఘటన కేసులో విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. మరోవైపు ఇది గ్యాంగ్ రేప్ కాకపోవచ్చనే స్టేటస్ రిపోర్ట్ సీబీఐ వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. పూర్తి వివరాలు మీ కోసం
Trainee Doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం పలువిషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఘటన జరిగిన తర్వాత జరిగిన పరిణామాలతో కూడిన వివరాలను సీబీఐ షీల్డ్ కవర్ లో న్యాయమూర్తి ఎదుట ఉంచింది.
K Kavitha Bail Petition Probe: జైలులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది. బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగా మరోసారి వాయిదా పడింది. వచ్చే వారానికి న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. దీంతో మరోసారి గులాబీ శ్రేణులకు నిరాశ ఎదురైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.