Here is Mahindra Upcoming Electric SUV and XUVs Cars List. మహీంద్రా ఇప్పటికే ఎన్నో కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే 5 ఎలక్ట్రిక్ కార్లను కూడా తీసుకురాబోతోంది.
Bumper Offer on Ford Bronco SUV Booking Cancellation in US. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ 'ఫోర్డ్' తమ కారు బుకింగ్‌ను రద్దు చేసినందుకు గానూ రూ.2 లక్షల నగదును కొనుగోలుదారుకు చెల్లించాల్సి వచ్చింది.
Bumper Offer on Ford Bronco Booking Cancellation: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ 'ఫోర్డ్'.. తమ కారు బుకింగ్‌ను రద్దు చేసినందుకు గానూ రూ.2 లక్షల నగదు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Hyundai plans to release New Micro SUV in 2023. హ్యుందాయ్ భారత మార్కెట్ కోసం కొత్త మైక్రో ఎస్‌యూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. 2023 సంవత్సరంలోనే ఆ కారు విడుదల అయ్యే అవకాశం ఉంది.
Maruti Suzuki showcased Maruti Brezza CNG in Auto Expo 2023. మారుతి సుజుకి బ్రెజా సీఎన్జీ లాంచ్‌కు ముందు 2023 ఆటో ఎక్స్‌పోలో ఈ కారుని మారుతి సుజుకి కంపెనీ ప్రదర్శించింది.
Cheapest SUV Cars, Cheap Mahindra SUV Cars with 6 Seater. మహీంద్రా చౌకైన ఎస్యూవీ మరేదో కాదు మహీంద్రా కేయూవీ 100 (Mahindra KUV100 Nxt). మహీంద్రాలో అత్యంత చౌకైన యూవీ కార్ ఇదే.
UP road accident ప్రతాప్‌ఘడ్ : ఉత్తర్ ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతాప్‌ఘడ్ జిల్లా వాజిద్‌పూర్‌లో ఓ కంటైనర్ ట్రక్కు మరో ఎస్యువి వాహనం ఎదురెదురుగా వచ్చి ఒకదానినొకటి బలంగా ఢీ కొన్న ఘటనలో 9 మంది చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ( Truck collided with SUV ).
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.