2023 Best SUV Car under 10 Lakhs in India. ఎస్యూవీ కార్లకు రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. మంచి మంచి ఎస్‌యూవీలు మార్కెట్లో రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి.
Toyota Working on 7 Seater SUV, Launching soon in India. టయోటా కంపెనీ తన పోర్ట్‌ఫోలియోకు మరో పెద్ద సైజ్ 7 సీటర్ ఎస్‌యూవీని జోడించాలని ప్లాన్ చేసింది. కొత్త మోడల్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది.
Hyundai Creta 2023 Down payment and EMI Calculator. భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌ను 'హ్యుందాయ్ క్రెటా' శాసిస్తుంది. 12 లక్షల హ్యుందాయ్ క్రెటాను కేవలం 2 లక్షలకే ఇంటికి తీసుకెళ్లండి.
Mahindra Ready to Release 'Thar 5' Door in 2023: ప్రస్తుతం మహీంద్రా థార్ త్రీ-డోర్ వెర్షన్లో విక్రయించబడుతోంది. అయితే 5-డోర్ వెర్షన్ టెస్టింగ్ దశలో ఉంది.
Top 10 Budget SUVs In India: భారత మార్కెట్లో 10 లక్షల కంటే తక్కువ ఎక్స్-షోరూమ్ ధరతో చాలా ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నాయి. టాప్ 10 ఎస్‌యూవీల జాబితాను ఇపుడు చూద్దాం.
Hyundai Creta SUV @ Rs 4 Lakhs: క్రెటా కారు స్టైలిష్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్స్ మరియు నమ్మకమైన పనితీరుకు ప్రసిద్ధి చెందింది. క్రెటాను లోన్‌పై కొనుగోలు చేయొచ్చు.
3 Lakhs Discounts on SUVs in March 2023: కొత్త ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి కస్టమర్లకు ఇది గొప్ప అవకాశం. ఈ నెలలో పలు ఎస్‌యూవీలు 3 లక్షల రూపాయల వరకు తగ్గింపును కలిగి ఉన్నాయి.
Best Hatchback Cars In India 2023: మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్లు భారీ మొత్తంలో డిస్కౌంట్ ఉంది. ముఖ్యంగా మారుతి బాలెనో, మారుతి స్విఫ్ట్, మారుతి ఆల్టో, మారుతి వ్యాగనర్ కార్లకు భారీ డిమాండ్ ఉంది. అయితే ఈ కార్లుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
People are Savings of Rs 20 lakhs after buying Cheap SUV Mahindra Scorpio-N. బడ్జెట్ లేని, ఫార్చ్యూనర్ వంటి కారును కొనుగోలు చేయాలనుకునే వారికి మహీంద్రా స్కార్పియో-ఎన్ మంచి ఎంపిక.
Best Mileage SUVs in India 2023. మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ అత్యంత ఇంధన సామర్థ్య ఎస్‌యూవీలు. ఈ రెండు లీటర్ పెట్రోల్‌పై 28 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలవు.
Best SUVs Under 10 Lakhs in India 2023. మీరు కూడా ఎస్‌యూవీలను ఇష్టపడితే.. చౌకైన ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే భారతీయ కార్ మార్కెట్లో చాలా మంచివి ఉన్నాయి.
Toyota Innova Hycross: టయోటా ఇన్నోవా హైక్రాస్ మొత్తం 5 రకాల వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అందులో ఒకటి G, రెండు GX, మూడోది VX, నాలుగోది ZX కాగా ఇక ఐదో వేరియంట్ ZX (O) ఉన్నాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్ కారులో 7 లేదా 8 సీట్ల లేఅవుట్ ఎంచుకోవచ్చు.
Tata Punch, Nissan Magnite and Renault Kiger Buy Only Rs 6 Lakhs. సామాన్య ప్రజల కోసం చౌకైన ఎస్యూవీ కార్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు రూ.6 లక్షల ధరలో అద్భుత ఫీచర్లు ఉన్నాయి.
Hyundai Creta is Number one in Best Selling Compact SUV Car 2023. హ్యుందాయ్ క్రెటా చాలా కాలంగా భారత దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్యూవీ.
Honda Mid Size SUV and Kia Seltos Facelift Rival With Hyundai Creta. భారత మార్కెట్లోకి రెండు కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీలు రానున్నాయి. హ్యుందాయ్ క్రెటాకు త్వరలో కష్టాలు మొదలు కానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.