High BP Signs: ఈ 4 లక్షణాలు కన్పిస్తే తస్మాత్ జాగ్రత్త, బీపీ ప్రమాదంలో ఉన్నట్టే

High BP Signs: ఈ 4 లక్షణాలు కన్పిస్తే తస్మాత్ జాగ్రత్త, బీపీ ప్రమాదంలో ఉన్నట్టే

High BP Signs: ఇటీవలి కాలంలో హై బీపీ సాధారణమైపోయింది. ప్రతి పది మందిలో ఆరుగురికి కచ్చితంగా ఉంటుంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. అయితే కొన్ని లక్షణాలను మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

/telugu/health/high-blood-pressure-signs-and-precautions-if-you-ever-see-these-4-rare-signs-be-alert-your-blood-pressure-levels-are-in-danger-zone-rh-155468 Aug 10, 2024, 04:54 PM IST
Hypertension Control: ఆరోగ్యకరమైన గుండెకు హైపర్ టెన్షన్ ఇలా నియంత్రించండి..

Hypertension Control: ఆరోగ్యకరమైన గుండెకు హైపర్ టెన్షన్ ఇలా నియంత్రించండి..

Hypertension Control Tips:  చాలామందికి హైపర్ టెన్షన్ అంటే తెలీదు దాని లక్షణాలు కూడా గుర్తించలేకపోవచ్చు. అంతేకాదు హైపర్ టెన్షన్ కి లైఫ్ స్టైల్ లో మార్పులు తప్పకుండా చేసుకోవాలని ముందుగా తెలుసుకోవాలి. ముందుగా హైపర్ టెన్షన్ లక్షణాలు ఏ మాత్రం కనిపించడం వైద్యులను సంప్రదించి సరైన మందులు తీసుకోవాలి.

/telugu/health/hypertension-control-tips-weight-management-stress-relief-and-regular-checkups-rn-154768 Aug 8, 2024, 07:06 AM IST
World Hypertension Day 2024: ఈ జీవనశైలిని పాటిస్తే అధిక రక్తపోటుకు చెక్!

World Hypertension Day 2024: ఈ జీవనశైలిని పాటిస్తే అధిక రక్తపోటుకు చెక్!

World Hypertension Day: అధిక రక్తపోటుతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈ కింద పేర్కొన్న ఆహారాలుకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.  దీంతో పాటు కొన్ని చిట్కాలు కూడా పాటించాలి.

/telugu/lifestyle/world-hypertension-day-2024-if-you-follow-this-lifestyle-get-relief-from-high-blood-pressure-dh-138795 May 17, 2024, 01:17 PM IST
Best Drink for High BP: రోజుకో గ్లాసు ఈ జ్యూస్ తాగితే చాలు, బీపీ ఎంత ఉన్నా ఇట్టే మాయం

Best Drink for High BP: రోజుకో గ్లాసు ఈ జ్యూస్ తాగితే చాలు, బీపీ ఎంత ఉన్నా ఇట్టే మాయం

Best Drink for High BP: ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు సమస్య సర్వ సాధారణంగా కన్పిస్తోంది. ఏ ఐదుగురిని కదిపినా ఇద్దరిలో కచ్చితంగా ఈ సమస్య ఉంటోంది. ఎంత సామాన్యంగా కన్పిస్తుందో అంత ప్రమాదకరమైంది అధిక రక్తపోటు. 

/telugu/health/health-tips-and-benefits-of-home-made-drink-beetroot-juice-take-just-one-glass-of-juice-helps-to-control-blood-pressure-effectively-rh-133590 Apr 17, 2024, 03:07 PM IST
Lemon Juice for High BP: నిమ్మరసం-దాల్చిన చెక్క.. 9 రోజుల్లో హై బీపీకి చెక్ పెట్టే దివ్యౌషధం

Lemon Juice for High BP: నిమ్మరసం-దాల్చిన చెక్క.. 9 రోజుల్లో హై బీపీకి చెక్ పెట్టే దివ్యౌషధం

Lemon Juice for BP: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు నిమ్మరసాన్ని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

/telugu/health/hypertension-drinking-lemon-juice-every-day-can-reduce-high-blood-pressure-in-9-days-105611 Jun 15, 2023, 09:34 PM IST
Good Habits For Heart: బీపీ ఉన్నవారు గుండె పోటు రాకుండా ఇలా చేయండి..

Good Habits For Heart: బీపీ ఉన్నవారు గుండె పోటు రాకుండా ఇలా చేయండి..

Good Habits For Heart: గత కొన్ని సంవత్సరాలుగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీని వల్ల బరువు పెరిగిన వారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు. అయితే ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా మంచిది.

/telugu/lifestyle/good-habits-for-heart-people-with-bp-should-sleep-6-to-8-hours-night-and-exercise-to-avoid-heart-attack-77990 Sep 30, 2022, 12:48 PM IST
Diabetes Control Tips: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ టీలతో మధుమేహానికి చెక్‌..

Diabetes Control Tips: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ టీలతో మధుమేహానికి చెక్‌..

Diabetes Control In 5 Days: ప్రస్తుతం చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుని మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా రకాల ఇంటి చిట్కాలున్నాయి. వాటిని పాటిస్తే రక్తంలో చక్కెర పరిమాణం చాలా సులభంగా తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

/telugu/photo-gallery/diabetes-control-in-5-days-hibiscus-tea-chamomile-flower-tea-green-tea-every-day-can-rid-diabetes-in-5-days-73599 Aug 18, 2022, 12:47 PM IST
World Hypertension Day: భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ..రోగులను హెచ్చరిస్తున్నారు వైద్యులు..!!

World Hypertension Day: భారత్‌లో ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ..రోగులను హెచ్చరిస్తున్నారు వైద్యులు..!!

World Hypertension Day: దేశ రాజధానిలో సహా భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. దీని కారణంగా అధిక రక్తపోటు ఉన్న రోగులు మరింత ప్రమాద భారిన పడుతున్నారు. ప్రస్తుతం బీపీతో బాధపడుతున్న వారు తీవ్ర సమస్యలకు గురికావడానికి ఎండలే కారణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

/telugu/health/world-hypertension-day-doctors-warn-that-one-out-of-every-four-people-in-india-suffers-from-hypertension-blood-pressure-64140 May 17, 2022, 01:05 PM IST
Symptoms of Hypertension: ఈ లక్షణాలు గమనించారా..?? అయితే మీకు బీపీ రాబోతుందని అర్థం

Symptoms of Hypertension: ఈ లక్షణాలు గమనించారా..?? అయితే మీకు బీపీ రాబోతుందని అర్థం

బీపీ రీడింగు 80 mmHg కంటే తక్కువగా ఉంటే, హైపోటెన్షన్  మరియు బీపీ రీడింగు 130mm Hg కంటే అధికంగా ఉంటే దానిని హైపర్ టెన్షన్ గా పేర్కొంటారు. ప్రాణాంతక రక్తపోటును గుర్తించే లక్షణాలు, ఈ వ్యాధి భారినపడే అవకాశాలు కలిగి ఉన్నవారు మరియు చికిత్సల గురించి ఇక్కడ తెలుపబడింది.
 

/telugu/health/symptoms-causes-identification-and-treatment-for-malignant-hypertension-47310 Oct 11, 2021, 04:42 PM IST
High Blood Pressure సమస్యపై అపోహలున్నాయా, నిపుణులు చెప్పిన విషయాలు తెలుసుకోండి

High Blood Pressure సమస్యపై అపోహలున్నాయా, నిపుణులు చెప్పిన విషయాలు తెలుసుకోండి

Facts About High Blood Pressure | రక్తపోటు ఆధారంగా గుండె పనితీరును వైద్యులు సులువుగా గుర్తిస్తారు. సాధారణంగా ఆరోగ్యవంతుడైన వారిలో రక్తపోటు (Blood Pressure) 120/80 గా ఉంటుంది. ఇది ఒకవేళ 130/80కి మించితే హైపర్‌టెన్షన్ సమస్య బారిన పడ్డారని చెప్పవచ్చు. 

/telugu/health/myths-and-facts-about-high-blood-pressure-or-hypertension-43133 May 16, 2021, 02:13 PM IST

Trending News