Earthquake 2023 Death toll passes 5000 in Turkey and Syria. వరుస భూకంపాల కారణంగా ఇప్పటివరకు టర్కీ, సిరియాలో 5 వేల మందికి పైగా మృతిచెందినట్లు మీడియా సంస్థలు తెలిపాయి.
Turkey Earthquake: టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూ విలయంలో 4000 కంటే ఎక్కువే మరణించారు. రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో నమోదైన భూకంపం తరువాత ఇప్పుడా దేశాల్లో మరో అతి పెద్ద సమస్య సవాలు విసరనుంది.
Earthquake: సిరియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత అధికంగా ఉండటంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అటు టర్కీలో కూడా తీవ్ర భూకంపం నమోదైంది. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Syria Boat Accident: పొట్ట కూటి కోసం వారంతా దేశం దాటాలని అనుకున్నారు. అధికారుల కంట పడుకుండా వెళ్లాలని భావించారు. ఐతే వారిని బోటు ప్రమాదం కదిలించింది. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతోంది.
ఇప్పటికే ఉక్రెయిన్ పై రెండుసార్లు కింజల్ హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించిన పుతిన్ సేనలు తాజాగా మరో శక్తిమంతమైన క్రూజ్ మిస్సైల్ కాలిబర్ను మరోసారి ప్రయోగించింది.
సిరియా (Syria).. గల్ప్ దేశాల్లో ఒకటైన ఈ దేశంలో ప్రభుత్వ దళాలకు - ఉగ్రవాదులకు మధ్య నిత్యం పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరి మధ్య యుద్ధం కారణంగా ఇప్పటికే చాలా మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. ఎపుడు ఎక్కడ ఎలాంటి పాలుడు సంభవిస్తుందో తెలియక సామాన్య ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ఎపుడు సిరియా దేశం వదిలి వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు.
Surgical Strike: బాంబులతో దద్దరిల్లుతూ కన్పించే సిరియాలో మరోసారి దాడులు జరిగాయి. సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై రష్యా సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్టు ప్రకటించింది.
అయోధ్యలో రామమందిరం సమస్య పరిష్కారం కాకపోతే భారతదేశం సిరియాలా మారుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ గద్దె దిగాలంటూ మొదలైన ఆందోళనల్లో వేలాది అమాయలకు పిట్టల్లా రాలిపోతున్నారు. అరబ్ ప్రపంచాన్ని కుదిపేసిన స్వతంత్ర ఉద్యమాల బాటలో 2011 మార్చి 15న మొదలైన ఆందోళనలు ఏకథాటిగా కొనసాగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.