Air Strike: సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

Syrian Civil War 2011 | ఇజ్రాయెల్ లోని గోలాన్ హైట్స్ ప్రాంతంలో కొన్ని ఇంప్రువైజ్డ్ ఎక్స్ ప్లోజీవివ్ డివైసెస్ ( IEDs ) లభించాయి అని ఆ సమాచారం.

Last Updated : Nov 18, 2020, 06:13 PM IST
    1. ఇజ్రాయెల్ లోని గోలాన్ హైట్స్ ప్రాంతంలో కొన్ని ఇంప్రువైజ్డ్ ఎక్స్ ప్లోజీవివ్ డివైసెస్ ( IEDs) లభించాయి అని ఆ సమాచారం.
    2. ఇరాన్ లోని కుర్దుల నిర్దేశం మేరకు సిరియానే వాటిని తమ దేశంలో పెట్టారు అని సిరియా భావిస్తోంది.
    3. ప్రతీకారం తీర్చుకోవడానికి మంగళవారం రాత్రి సిరియాపై వైమానిక దాడులు చేసింది.
Air Strike: సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

Israel Air Strike | ఇజ్రాయెల్ లోని గోలాన్ హైట్స్ ప్రాంతంలో కొన్ని ఇంప్రువైజ్డ్ ఎక్స్ ప్లోజీవివ్ డివైసెస్ ( IEDs ) లభించాయి అని ఆ సమాచారం. ఇరాన్ లోని కుర్దుల నిర్దేశం మేరకు సిరియానే వాటిని తమ దేశంలో పెట్టారు అని సిరియా భావిస్తోంది. ప్రతీకారం తీర్చుకోవడానికి మంగళవారం రాత్రి సిరియాపై వైమానిక దాడులు చేసింది.

Also Read | Google Photos: వచ్చే సంవత్సరం నుంచి గూగుల్ ఫోటోస్ ఫ్రీ వర్షన్ మార్పులు

సిరియా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఇజ్రాయెల్ ( Israel ) విమానల దాడిలో తమ దేశానికి చెందిన ముగ్గురు సైనికులు మరణించారు అని తెలిపింది. అదే సమయంలో సిరియాకు చెందిన మానవహక్కుల సంఘం అయిన సిరియా అబ్జర్వేటరీ మాత్రం మరణించిన వారి సంఖ్య 10 వరకు ఉంటుంది అని తెలిపింది.

Also Read | ZH Fact Check: డిసెంబర్ 1న దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టనున్నారా?  నిజం తెలుసుకోండి!

అందులో 5 మంది ఇరాన్ (Iraq) పౌరులు ఉన్నారని సమాచారం. ఇందులో ఇరాన్ సాయధ దళ సభ్యుల కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 2011 సివిల్ వార్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇజ్రాయెల్ సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News