Afghanistan: అఫ్గాన్ లోని పంజ్‌షేర్ వ్యాలీపై తాలిబన్ల దాడులను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితిని, అంతర్జాతీయ సమాజాన్ని అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కోరారు.
Afghan New Government: ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. అధికారం కోసం రెండు గ్రూపుల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆఫ్ఘన్లో ఇప్పుడు బరాదర్ వర్సెస్ హక్కానీ పోరు నడుస్తోంది.
Joe Biden on Afghan Issue: ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయ్యాక అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలగాల ఉపసంహరణను సమర్ధించుకున్నారు. ఇకపై విదేశీగడ్డపై అడుగుపెట్టమని అంటున్నారు.
Afghanistan: ఒకప్పుడు దేశానికి ఐటీ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఇంటింటికీ తిరిగి పిజ్జాలు డెలివరీ చేస్తున్నారు. ఆయన ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే ఈ స్టోరీపై లుక్కేయండి.
Afghanistan: తాలిబన్ల గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. వారి దురాగాతాలు గురించి వింటుంటే..వారు ఇంత నరరూప రాక్షషులా అని అనిపించకమానదు. తాలిబన్ల శవాలపై కూడా అత్యాచారం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది భారత్ కు శరణార్థిగా వచ్చిన అప్ఘన్ మహిళ. వివరాల్లోకి వెళితే..
Afghanistan: తాలిబన్ల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు ఆఫ్గాన్ పౌరులు చేయని ప్రయత్నం లేదు. వారు సాయం కోసం చేస్తున్న ఆర్తనాదాలు అమెరికా, యూకే సైనికులు సైతం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
ఇంత కన్నా దారుణ ఘటన ఇంకోటి ఉండదేమో.. ప్రాణ భయంతో విమానం వీల్ భాగంలో ఎంత మంది ఆఫ్గన్ ప్రజలు కుర్చున్నారో తెలిదు కానీ, ల్యాండ్ అయిన విమాన చక్రాల్లో, టైర్ భాగాల్లో మానవ శరీర భాగాలు చూసిన అధికారులు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు.
Rashid Khan: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించటంతో..ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. తన కుటుంబానికి ఏమౌతుందోనని భయందోళనలో మునిగిపోయినట్లు మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ వెల్లడించాడు.
Afghanistan: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబూల్‌లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.
ప్రపంచ దేశాలు అఫ్ఘానిస్థాన్ (Afghanistan) ఆక్రమించిన తాలిబన్ల (Taliban) తీరుకు వ్యతిరేఖతను తెలుపుతుంటే,.. చైనా (China) మాత్రం స్నేహ పూర్వక సంబధాల వైపు మొగ్గు చూపుతుంది.
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆక్రమించటంతో అమెరికా శ్వేతసౌధం ముందు ఆఫ్ఘన్ జాతీయులు నిరసనలు చేస్తున్నారు. "బైడెన్ నువ్వు మమ్మల్ని మోసం చేసావంటూ" ఆఫ్ఘనిస్థాన్ జాతీయుల ఆందోళనలు.
Kabul Airport: కాబూల్ సరిహద్దులన్నీ దాదాపు మూసుకుపోయాయి. దీంతో కాబూల్ నుంచి బయటకు వెళ్లాలన్నా, తిరిగి రావాలన్నా కేవలం విమాన మార్గమే దిక్కు. జనాలతో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కిక్కిరిసిపోయింది.
అఫ్ఘానిస్థాన్ ను పూర్తిగా వశపరుచుకున్న తాలిబన్ల వార్షిక ఆదాయం ఏంతో తెలుసా ? రూ.11,829 కోట్లు.. ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తున్న తాలిబన్ల ఆర్ధిక మూలాలు..
Afghanistan: ఆప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మారణహోమాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా తాలిబన్లు కాందహార్ నగరాన్ని వశం చేసుకున్నారు.
Afghanistan War: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి రక్తసిక్తమవుతోంది. తాలిబన్లు పంజా విసురుతున్నారు. క్రమక్రమంగా దేశాన్ని ఆధీనంలో తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఆప్ఘన్లోని ఈశాన్య ప్రాంతమంతా తాలిబన్ల ఆధీనంలో వచ్చినట్టు తెలుస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో దక్షిణ కాందహార్ ప్రాంతంలో తాలిబన్లకు, ఆఫ్ఘన్ సైనికులకు మధ్య జరిగిన ఎదురుదాడి కాల్పుల్లో 43 మంది జవాన్లు మరణించారు. ఈ ఘటనలో తాలిబన్లు రెండు సుసైడ్ కారు బాంబులను ఉపయోగించినట్లు సమాచారం. అయితే పరస్పరంగా జరిగిన కాల్పుల్లో 10 మంది తాలిబన్లు మరణించినట్లు తెలుస్తోంది. తాలిబన్లు ఈ దాడిని తామే చేసినట్లు ఇప్పటికే మీడియా స్టేట్మెంట్ అందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.